Jump to content

వ్యవసాయేతర ఆస్తులు పాత పద్దతిలో రిజిస్ట్రేషన్ కొసాగించొచ్చు : Telangana High Court

tom bhayya

Recommended Posts

6 hours ago, Pappu_Packitmaar said:

Intent noble ga vunna, implementation degara edo bagane teda kodutundi...

Agri lands apudu rythu bandhu kosam ani survey chesi, new passbooks verifications chesinaru...it was tad bit easy switch to dharani

urban properties atla kadu..LRS approvals inko 6 months aita padtadi...existing records kuda pedaga clean emi Levu...

Long term emo kani short term la gattiga mod fire ayetattu vundi

10enga petaru bro ardam avadam ledu konni houses lo pellilu kida agipotunqyi

Plot sale or buy ki ovadu mundu ki ravdam.ledu 

Loan rosukundam by keeping the plot for mortageante adi kuda avutaledu

Link to comment
Share on other sites

On 12/9/2020 at 11:23 AM, snoww said:

Dora oppukovali kada to revert to old system. Oppukunnada ?

హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన స్లాట్ల బుకింగ్‌ కొనసాగుతోంది. ఇవాళ రాత్రి ఏడు గంటల వరకు 37 స్లాట్లు బుక్‌ చేసుకున్నట్లు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. స్లాట్‌ బుకింగ్‌ ద్వారా ఇప్పటివరకు రూ.85 లక్షల ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల శాఖలో 4,143 లావాదేవీలు ప్రారంభమైనట్లు చెప్పారు. రూ.200 చెల్లించి మీసేవ కేంద్రాల్లో స్లాట్లు బుక్‌ చేసుకొనే అవకాశం కల్పించినట్లు సీఎస్‌ తెలిపారు. పోర్టల్‌ ద్వారా సులువుగా డాక్యుమెంట్‌ కూడా తయారు చేసుకొనే అవకాశం కల్పించామన్నారు. బిల్డర్లు, డెవలపర్ల కోసం ప్రత్యేక విండో ఏర్పాటు చేసినట్లు సోమేశ్‌ కుమార్‌ వివరించారు. ఇవాళ రాత్రి 7 గంటల వరకు 451 మంది బిల్డర్లు 93వేలకుపైగా కొత్త ఆస్తులను నమోదు చేసినట్లు చెప్పారు.

  • Thanks 1
Link to comment
Share on other sites

4 minutes ago, tom bhayya said:

🙏

Link to comment
Share on other sites

22 minutes ago, tom bhayya said:

హైదరాబాద్‌: . . . . . . . .

. . . . . . ఇవాళ రాత్రి 7 గంటల వరకు 451 మంది బిల్డర్లు 93వేలకుపైగా కొత్త ఆస్తులను నమోదు చేసినట్లు చెప్పారు.

figures edo theda ga unnayi endhee. . . 93k "కొత్త" asthulu 2 days lo నమోదు aa ? ..  entha builders ku seperate window ayithe maatram. . .

Link to comment
Share on other sites

24 minutes ago, Assam_Bhayya said:

figures edo theda ga unnayi endhee. . . 93k "కొత్త" asthulu 2 days lo నమోదు aa ? ..  entha builders ku seperate window ayithe maatram. . .

Slot book chesukunnaru 14th start registration 

  • Thanks 1
Link to comment
Share on other sites

10 minutes ago, tom bhayya said:

Slot book chesukunnaru 14th start registration 

builder gaalu 93k advance slot registrations ante. . vo mye hyderabadhoo. . ...

dVqpyR-shared.gif

Link to comment
Share on other sites

6 hours ago, tom bhayya said:

Gud court again stay on registration @kidney and @snoww enti idhi ikkada kuda mee udhyamam start cheyandi 

Manchidae kadha kaka..

Dharan! portal authentication enti, If Data theft aiythae evaru resposnible thesukuntaru.. avvani assurance Affidatavit file cheyyakunda.. Direct Dharan! portal registration antae.. Stay Ivvadam Correstae anukuntunna

Link to comment
Share on other sites

Just now, kidney said:

IT works antha credible organization likeTCS ki isthey manchidhi  but 50% margin untadhi Mana vaallaki isthey , malli vallu outsource chestaru  

Data security picha light if the government handles it 

  • Upvote 1
Link to comment
Share on other sites

6 hours ago, tom bhayya said:

Gud court again stay on registration @kidney and @snoww enti idhi ikkada kuda mee udhyamam start cheyandi 

Soon inka registrations ki kooda backlog like for green cards. 

malli eppudu restart avuthayee antaav vuncle registrations. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...