Jump to content

పెళ్లికి పిలిచి మందు పోయలేదని వరుడి హత్య


kakatiya

Recommended Posts

అలీగఢ్‌: పెళ్లికి స్నేహితులను పిలిచిన ఓ వరుడు వారికి మందు, విందు ఏర్పాటు చేశాడు. వివాహ తంతు ముగిసిన తర్వాత మిత్రులతో సరదాగా గడిపేందుకు వెళ్లి వారి చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. అడిగినంత మద్యం ఏర్పాటు చేయలేదని నవ వరుడిని పొడిచి చంపారు అతడి స్నేహితులు. ఈ దిగ్భ్రాంతికర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అలీగఢ్‌లోని పాలీముకీంపూర్‌ గ్రామానికి చెందిన 28ఏళ్ల బబ్లూకు గత సోమవారం అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహమైంది. పెళ్లికొచ్చిన తన స్నేహితులకు ఆ వరుడు ప్రత్యేకంగా విందు ఏర్పాటుచేశాడు. వివాహతంతు ముగిసిన తర్వాత బబ్లూ మిత్రులను కలిసేందుకు వెళ్లాడు. అప్పటికే బాగా మద్యం మత్తులో ఉన్న అతడి స్నేహితులు మరింత మద్యం కావాలని అడిగారు. అయితే ఇప్పటికే చాలా తాగేశారని, ఇంకా మద్యం తీసుకురాలేనని వరుడు చెప్పాడు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మిత్రుల్లో ఒకడు బబ్లూను పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

Link to comment
Share on other sites

4 minutes ago, Rushabhi said:

Ee variety antha aa UP lone tagaladdaru enduko

UP gets highest number of investments..still it is backward because education system is corrupted...most just pass tenth class even without knowing divisions , percentages forget about trignometry.. mafia, corruption made state gundaraj

  • Upvote 1
Link to comment
Share on other sites

58 minutes ago, kakatiya said:

అలీగఢ్‌: పెళ్లికి స్నేహితులను పిలిచిన ఓ వరుడు వారికి మందు, విందు ఏర్పాటు చేశాడు. వివాహ తంతు ముగిసిన తర్వాత మిత్రులతో సరదాగా గడిపేందుకు వెళ్లి వారి చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. అడిగినంత మద్యం ఏర్పాటు చేయలేదని నవ వరుడిని పొడిచి చంపారు అతడి స్నేహితులు. ఈ దిగ్భ్రాంతికర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అలీగఢ్‌లోని పాలీముకీంపూర్‌ గ్రామానికి చెందిన 28ఏళ్ల బబ్లూకు గత సోమవారం అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహమైంది. పెళ్లికొచ్చిన తన స్నేహితులకు ఆ వరుడు ప్రత్యేకంగా విందు ఏర్పాటుచేశాడు. వివాహతంతు ముగిసిన తర్వాత బబ్లూ మిత్రులను కలిసేందుకు వెళ్లాడు. అప్పటికే బాగా మద్యం మత్తులో ఉన్న అతడి స్నేహితులు మరింత మద్యం కావాలని అడిగారు. అయితే ఇప్పటికే చాలా తాగేశారని, ఇంకా మద్యం తీసుకురాలేనని వరుడు చెప్పాడు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మిత్రుల్లో ఒకడు బబ్లూను పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

Kaliyugantham

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...