Jump to content

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ......

sri_india

Recommended Posts

Vellu inka entha Mandi unnaru

హైదరాబాద్‌: మెగా కాంపౌండ్‌ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడు. పవన్‌తేజ్‌ కొణిదెల హీరోగా కొత్త డైరెక్టర్‌ అభిరామ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యాక్షన్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాకు ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. అంతేకాదు చిత్రబృందం తాజాగా టీజర్‌ను కూడా విడుదల చేసింది. పవన్‌తేజ్‌ సరసన హీరోయిన్‌గా మేఘన కనిపించనుంది. రాజేశ్‌నాయుడు ఈ సినిమాకు నిర్మాత. కార్తిక్‌ బాణీలు సమకూర్చనున్నాడు.

టీజర్‌ను బట్టి పవన్‌ తేజ్‌ను సినిమాలో మాస్‌ హీరోగా చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. కాగా.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరు తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మరి పవన్‌ తేజ్‌ ఏమేరకు మెప్పిస్తాడో చూడాలి మరి. పవన్ తేజ్ ఇంతకుముందు ‘ఖైదీ నెం.150’, ‘రంగస్థలం’, ‘వాల్మీకి’ సినిమాల్లో నటించాడు. ఈ సినిమాలో విషయానికి వస్తే పృథ్వీరాజ్‌, రఘుబాబు కీలకపాత్రల్లో నటించారు. 

Link to comment
Share on other sites

19 minutes ago, sri_india said:

I know Ram Charan, Varun Tej, Akhira, and Pawanovich and all these Konidela blood, but who is this Konidela Pavan Tej?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...