Jump to content

Rajnikanth gadu - Whatsapp forward, idi nijamena?

RajNeethi

Recommended Posts

Rajani Kanth Good Assurance | రజనీకాంత్ సూపర్ హామీ

journalist sai

భారతదేశంలోని హిందువులైన రాజకీయ నాయకులందరూ శ్రీ రజనీకాంత్ గారిని చూసి నేర్చుకోండి. విదేశీ మతాల అంటే క్రైస్తవ, ఇస్లాం మతాల భజన మానుకోండి. మానుకోకపోతే ఈ హిందూ సమాజం తగిన బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉంది. ఇంతకు ముందులా కాదు ఇప్పుడు హిందువులందరూ కుల, వర్గ, జాతి, ప్రాంత, రాజకీయాలకతీతంగా ఐక్యమవుతున్నారు, ఏకమవుతున్నారు. హిందూ రాజకీయ నాయకులారా మీరందరూ శ్రీ రజనీకాంత్ గారు చూపిన బాటలో నడిచి మన హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని రక్షించండి. అలా నడుచుకున్నారంటే ఈ హిందూ సమాజం మొత్తం ఎల్లప్పుడూ మీకు మద్దతుగా ఉంటుంది. 

శ్రీ రజనీకాంత్ గారు ఇచ్చిన హామీలను చూడండి.

1. ఆక్రమిత దేవాలయ భూములను వెనక్కి తీసుకుంటాం,
2. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాదాయ, ధర్మాదాయ శాఖను రద్దు చేస్తాం,
3. దేవాలయాలను ప్రభుత్వ పెత్తనం నుండి తప్పిస్తాం,
4. దేవాలయ వ్యవస్థ పునరుద్ధరణ, బాగు చేయటం.

ఇవి శ్రీ రజనీకాంత్ గారు పెట్టే ప్రజా సేవ పార్టీ ఇచ్చిన అతి ముఖ్యమైన హామీలు. ఇది ఈ మన భారతదేశ చరిత్రలో ఇంతవరకు, ఎవ్వరూ చేయని అత్యంత సాహసోపేతమైన నిర్ణయం. శ్రీ రజనీకాంత్ గారు తీసుకున్న ఈ అద్భుతమైన నిర్ణయంతో యావత్భారతదేశంలోని యావత్ హిందూ సమాజం  ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదే గనుక జరిగితే హిందూ సమాజం ఎంతగానో రుణపడి ఉంటుంది.

శ్రీ రజనీకాంత్ గారు తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసనీయం, అభినందనీయం. 

జై శ్రీరామ్
భారత్ మాతాకీ జై
జై హింద్

Link to comment
Share on other sites

2 minutes ago, RajNeethi said:

From whatsapp university.

  • Haha 1
Link to comment
Share on other sites

6 minutes ago, RajNeethi said:

veedu... BJ Pushpams ki Tamilnadu lo inroads esthunnada? Or Hinduism BJP jagir kadhu ani BJ vote bank ni at National level lo split chese plan emanna undha?

I wish later is true... but vadiki antha scene undha... doubt ye.

@narsy @Ryzen_renoir @Kool_SRG

Same to to same Chiranjeevi anuko but without having a huge caste base . 

He will attract a few anti incumbency votes and probably win a few seats and sell out . BJP is still a hated widely but has presence in few pockets / Brahmins. Aiadmk is going to pay a heavy price for alinging with BJP .

Link to comment
Share on other sites

10 minutes ago, Somedude said:

Any doubt?

Anee conspiracy theories kadhu , vadiki retirement paisalu kavali . Daughters baga pogataru , Chiranjeevi , pawan kalyan inspiration anuko

Link to comment
Share on other sites

3 minutes ago, Ryzen_renoir said:

Anee conspiracy theories kadhu , vadiki retirement paisalu kavali . Daughters baga pogataru , Chiranjeevi , pawan kalyan inspiration anuko

Nee conspiracy theories and propaganda aapu man. I am also against bhakths and soft bhakths like Rajni. And I choose DMK or Kamal any day. My comment is only specific to the content posted above. Read that post and see whether it was written by Whatsapp uni guys or by real Rajni. Rajni promised about spiritual ruling. He doesn't come this sort of writing.

1. ఆక్రమిత దేవాలయ భూములను వెనక్కి తీసుకుంటాం,
2. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాదాయ, ధర్మాదాయ శాఖను రద్దు చేస్తాం,
3. దేవాలయాలను ప్రభుత్వ పెత్తనం నుండి తప్పిస్తాం,
4. దేవాలయ వ్యవస్థ పునరుద్ధరణ, బాగు చేయటం.

He may work towards that behind the scenes but he doesn't come up with that publicly 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...