Jump to content

అప్పుల్లో, ఖర్చుల్లో మనమే ముందు - ఏపీలో రూ.100 ఖర్చు చేస్తే 51 రూపాయలు రుణమే

Somedude

Recommended Posts

అప్పుల్లో, ఖర్చుల్లో మనమే ముందు

ఏపీలో రూ.100 ఖర్చు చేస్తే 51 రూపాయలు రుణమే
ఇతర రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు
అక్టోబరు వరకు కాగ్‌ లెక్కలు పరిశీలిస్తే తేలిందిది
అంచనాల్లో 51శాతం మేర ఖర్చు చేసిందీ మన రాష్ట్రమే
ఈనాడు - అమరావతి

ap-main2a_55.jpg

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఇతర పెద్ద రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ తన ఖర్చుల్లో ఎక్కువ భాగం అప్పుల రూపంలోనే సమీకరించింది. రూ.100 ఖర్చు చేస్తే అందులో రూ.51 అప్పు రూపంలో తెచ్చుకున్నదే. మిగిలిన కొన్ని ముఖ్య రాష్ట్రాల్లో ఇలా అప్పు రూపంలో తెచ్చుకున్నది రూ.100కు 30 రూపాయలు మించకపోవడం గమనార్హం. అక్టోబరు వరకు కాగ్‌ లెక్కలు పరిశీలిస్తే తేలిన పరిస్థితిది. కేరళ, తెలంగాణలు దాదాపు రూ.40 అప్పు రూపంలోనే తీసుకుని ఖర్చుచేశాయి. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, కేరళ రాష్ట్రాలతో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను, ఇతర అంశాలను పోల్చి చూసినప్పుడు ఈ విషయం తెలుస్తోంది. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు తలకిందులై పన్ను ఆదాయాలు చాలా రాష్ట్రాల్లో తగ్గిపోయాయి.

ఆంధ్రప్రదేశ్‌ కన్నా కొన్ని ఇతర రాష్ట్రాల్లోనే పన్నుల రూపంలో లభించిన ఆదాయం ఎక్కువగా ఉండటం గమనార్హం. బడ్జెట్‌ అంచనాల మేరకు ఖర్చు చేస్తున్నదీ ఏపీ మాత్రమే. తర్వాతి స్థానంలో కర్ణాటక, కేరళ ఉన్నాయి. సాధారణంగా బడ్జెట్‌ సమయంలో అనేక అంచనాలు వేస్తుంటారు. రకరకాల కేటగిరీల్లో ఖర్చులు చూపిస్తుంటారు. అయితే అసలు

బడ్జెట్‌తో ఏ మాత్రం పొంతన లేని విధంగా ఆర్థికబండి నడుస్తుంటుంది. ఏడాది చివరికి బడ్జెట్‌ ప్రతిపాదించిన రోజుల్లో చెప్పిన మేరకు ఖర్చు ఉండదు. కరోనా విజృంభించి ఆర్థిక కార్యకలాపాలు తగ్గినా ఏపీలో బడ్జెట్‌ అంచనాల మేరకు ఖర్చు చేస్తూ వస్తున్నారు. వంద రూపాయలు ఖర్చుచేస్తామని ప్రణాళిక రూపొందిస్తే ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఏడునెలల్లో ఇప్పటికే దాదాపు రూ.56 ఖర్చుచేసేశారు. కర్ణాటకలో మాత్రమే రూ.53 ఖర్చు చేసేశారు. కేరళ రూ.49వరకు ఖర్చుచేసింది. చాలా రాష్ట్రాలు అంచనాలకు దూరంగానేఉన్నాయి.

బడ్జెట్‌ అంచనాల్లో వ్యయం తీరిదీ..

ప్రతి రాష్ట్రమూ ఏడాది మొత్తానికి (ఆర్థిక సంవత్సరం) ఎంత ఖర్చుచేస్తుందో బడ్జెట్‌లో చెబుతుంది. చివరికి ఎంత ఖర్చుచేశారనేదీ గీటురాయిగా ఉంటుంది. ఆ కోణంలో పరిశీలిస్తే తొలి ఏడు నెలల్లో బడ్జెట్‌ అంచనాల్లో ఏ రాష్ట్రం ఎంతమేర ఖర్చు చేసిందో తెలిపే వివరాలు ఇవీ..

ap-main2b_33.jpg

ap-main2c_18.jpg

Link to comment
Share on other sites

Pakka state’s mida baruvu esi edo 50 yendlu kanichesinaru

ipudu sontha kalla mida nilabadi adedo development ante edikelli aitadi ? Manage cheyaleru...experience ledu kada

Link to comment
Share on other sites

21 minutes ago, Somedude said:

ante 100rs lo 50rs reddies jebulloki veltunnayannamaaata..anna panchipettedi vallakegaa

Link to comment
Share on other sites

10 minutes ago, BeerBob123 said:

Thank you Jagan anna 

langa gallaki hope ichav

SC-ST-BC-Muslim and minority Non Resident Indians of United States have set up the United Global Progressive Alliance of Telugu (UGPAT), a non-profit organization, with a determination to promote SC-ST-BC and minority development and to contribute to their advancement.

This non-profit will be launched on the occasion of the birthday of the Hon'ble Chief Minister of Andhra Pradesh, Shri Jagan Mohan Reddy. Prominent leaders of the Andhra Pradesh government will attend the event, launch the website and bless it 

  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, Sachin200 said:

Kummu jagun anna kummu 

  • Haha 1
Link to comment
Share on other sites

2 hours ago, Pappu_Packitmaar said:

Pakka state’s mida baruvu esi edo 50 yendlu kanichesinaru

ipudu sontha kalla mida nilabadi adedo development ante edikelli aitadi ? Manage cheyaleru...experience ledu kada

Abba pakka state meedha baruvu, em comedy matladuthunnav baa. State antha dochi hyderabad lo pettaru adhi meeru enjoy chesthunnaru.

Link to comment
Share on other sites

2 hours ago, Somedude said:
అప్పుల్లో, ఖర్చుల్లో మనమే ముందు

ఏపీలో రూ.100 ఖర్చు చేస్తే 51 రూపాయలు రుణమే
ఇతర రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు
అక్టోబరు వరకు కాగ్‌ లెక్కలు పరిశీలిస్తే తేలిందిది
అంచనాల్లో 51శాతం మేర ఖర్చు చేసిందీ మన రాష్ట్రమే
ఈనాడు - అమరావతి

ap-main2a_55.jpg

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఇతర పెద్ద రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ తన ఖర్చుల్లో ఎక్కువ భాగం అప్పుల రూపంలోనే సమీకరించింది. రూ.100 ఖర్చు చేస్తే అందులో రూ.51 అప్పు రూపంలో తెచ్చుకున్నదే. మిగిలిన కొన్ని ముఖ్య రాష్ట్రాల్లో ఇలా అప్పు రూపంలో తెచ్చుకున్నది రూ.100కు 30 రూపాయలు మించకపోవడం గమనార్హం. అక్టోబరు వరకు కాగ్‌ లెక్కలు పరిశీలిస్తే తేలిన పరిస్థితిది. కేరళ, తెలంగాణలు దాదాపు రూ.40 అప్పు రూపంలోనే తీసుకుని ఖర్చుచేశాయి. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, కేరళ రాష్ట్రాలతో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను, ఇతర అంశాలను పోల్చి చూసినప్పుడు ఈ విషయం తెలుస్తోంది. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు తలకిందులై పన్ను ఆదాయాలు చాలా రాష్ట్రాల్లో తగ్గిపోయాయి.

ఆంధ్రప్రదేశ్‌ కన్నా కొన్ని ఇతర రాష్ట్రాల్లోనే పన్నుల రూపంలో లభించిన ఆదాయం ఎక్కువగా ఉండటం గమనార్హం. బడ్జెట్‌ అంచనాల మేరకు ఖర్చు చేస్తున్నదీ ఏపీ మాత్రమే. తర్వాతి స్థానంలో కర్ణాటక, కేరళ ఉన్నాయి. సాధారణంగా బడ్జెట్‌ సమయంలో అనేక అంచనాలు వేస్తుంటారు. రకరకాల కేటగిరీల్లో ఖర్చులు చూపిస్తుంటారు. అయితే అసలు

బడ్జెట్‌తో ఏ మాత్రం పొంతన లేని విధంగా ఆర్థికబండి నడుస్తుంటుంది. ఏడాది చివరికి బడ్జెట్‌ ప్రతిపాదించిన రోజుల్లో చెప్పిన మేరకు ఖర్చు ఉండదు. కరోనా విజృంభించి ఆర్థిక కార్యకలాపాలు తగ్గినా ఏపీలో బడ్జెట్‌ అంచనాల మేరకు ఖర్చు చేస్తూ వస్తున్నారు. వంద రూపాయలు ఖర్చుచేస్తామని ప్రణాళిక రూపొందిస్తే ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఏడునెలల్లో ఇప్పటికే దాదాపు రూ.56 ఖర్చుచేసేశారు. కర్ణాటకలో మాత్రమే రూ.53 ఖర్చు చేసేశారు. కేరళ రూ.49వరకు ఖర్చుచేసింది. చాలా రాష్ట్రాలు అంచనాలకు దూరంగానేఉన్నాయి.

బడ్జెట్‌ అంచనాల్లో వ్యయం తీరిదీ..

ప్రతి రాష్ట్రమూ ఏడాది మొత్తానికి (ఆర్థిక సంవత్సరం) ఎంత ఖర్చుచేస్తుందో బడ్జెట్‌లో చెబుతుంది. చివరికి ఎంత ఖర్చుచేశారనేదీ గీటురాయిగా ఉంటుంది. ఆ కోణంలో పరిశీలిస్తే తొలి ఏడు నెలల్లో బడ్జెట్‌ అంచనాల్లో ఏ రాష్ట్రం ఎంతమేర ఖర్చు చేసిందో తెలిపే వివరాలు ఇవీ..

ap-main2b_33.jpg

ap-main2c_18.jpg

Mee CBN techina appula gurinchi kooda stats veyyandi. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...