Jump to content

థాంక్యూ మై ఫ్రెండ్ ట్రంప్...😀

r2d2

Recommended Posts

అమెరికా పురస్కారం..ఎంతో గౌరవంగా భావిస్తున్నా! 

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీఅమెరికా పురస్కారం..ఎంతో గౌరవంగా భావిస్తున్నా!

అమెరికా సైన్యం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘లెజియన్‌ ఆఫ్ మెరిట్‌’ను పొందడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో ఇరుదేశాల కృషిని ఇది గుర్తించిందని అభిప్రాయపడ్డారు. ఈ 21వ శతాబ్దం ఇరు దేశాలకు ఎన్నో సవాళ్లతో పాటు మరెన్నో అవకాశాలను ముందుంచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అమెరికాతో మా ప్రభుత్వం కలిసి పనిచేస్తుందనే విశ్వాసాన్ని, నిబద్ధతను 130కోట్ల మంది భారతీయుల తరపున స్పష్టంచేస్తున్నానని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.

ఇక ఇరు దేశాల వ్యూహాత్మక బంధాన్ని ముందకు తీసుకెళ్లడంలో మోదీ చూపిన చొరవకు ఈ అవార్డును అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ బహుకరిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. సైన్యంతో పాటు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాల బలోపేతానికి కృషి చేసిన దేశాధినేతలకు అమెరికా ఈ అవార్డును అందిస్తుంటుంది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రయాన్‌ చేతుల మీదుగా.. మోదీ తరఫున అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధు ఈ అవార్డును స్వీకరించిన విషయం తెలిసిందే.

  • Upvote 1
Link to comment
Share on other sites

5 minutes ago, r2d2 said:

Donald Trump GIF by GIPHY News
Link to comment
Share on other sites

1 hour ago, Picheshwar said:

UNESCO eppudo declared

asal ee UNESCO endhi bro?? manollu edhi choodu UNESCO declared ani enno years nundi edho okati vestharu...for example, Jana gana mana best national anthem ani, Kim K kante Balayya Babu dhi sexy butt ani, etc etc UNESCO declare chesindhi antaru....%$#$

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...