Jump to content

బ్లాక్‌ లిస్టులో మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల!


r2d2

Recommended Posts

న్యాక్‌ పాలకమండలి తీర్మానంబ్లాక్‌ లిస్టులో మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల నగరంలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలను జాతీయ మదింపు, గుర్తింపు సంస్థ (న్యాక్‌) ఐదేళ్ల పాటు బ్లాక్‌ లిస్టులో పెట్టింది. విద్యా సంస్థల నాణ్యతను మదించి న్యాక్‌ గ్రేడింగ్‌ ఇస్తుంది. విద్యా సంస్థలో వసతులు, బోధనా ప్రమాణాలు, కోర్సు పూర్తైన విద్యార్థుల్లో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయనే విషయాన్ని మదించి గ్రేడ్‌ ఖరారు చేస్తుంది. మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలకు ఇప్పటివరకు న్యాక్‌ ఏ గ్రేడ్‌ ఉంది. అక్రిడిటేషన్‌ పునరుద్ధరణకు మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీ గత నెల 13న న్యాక్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే బీహెచ్‌ఈఎల్‌, ఎయిర్‌టెల్‌, మరో సంస్థ పేరిట కళాశాల యాజమాన్యం బోగస్‌ నివేదిక సమర్పించినట్లు న్యాక్‌ గుర్తించింది. గత నెల 22న జరిగిన న్యాక్‌ 88వ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. అక్రిడిటేషన్ కోసం కళాశాల సమర్పించిన దరఖాస్తును తిరస్కరించడంతో పాటు వచ్చే ఐదేళ్ల పాటు దరఖాస్తు చేయకుండా బ్లాక్‌ లిస్టులో పెట్టాలని న్యాక్‌ పాలకమండలి తీర్మానించింది. ఈ మేరకు న్యాక్‌ పరిపాలనా అధికారి మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలకు లిఖితపూర్వకంగా సమాచారం అందించారు.
Link to comment
Share on other sites

Endo emo...iyalrepu ae chinna muchata jarigina daniki politics ki link pettalsi vastundi..

eedi parter in crime already BJP la join ayindu...next Malla teddy kuda potademo iga vyaharam sustunte, Asale medical college kuda vundi, gattiga raid chesthe dorikipotaru

 

Link to comment
Share on other sites

8 minutes ago, Pappu_Packitmaar said:

Endo emo...iyalrepu ae chinna muchata jarigina daniki politics ki link pettalsi vastundi..

eedi parter in crime already BJP la join ayindu...next Malla teddy kuda potademo iga vyaharam sustunte, Asale medical college kuda vundi, gattiga raid chesthe dorikipotaru

 

Eediki inni institutions unaye . So BJP join ayitey no problem kadhaa 

  • Malla Reddy Engineering College
  • Malla Reddy College of Engineering & Technology
  • Malla Reddy Institute of Technology & Science
  • Malla Reddy College of Engineering
  • Malla Reddy Institute of Engineering and Technology
  • Malla Reddy Institute of Technology
  • Malla Reddy Engineering College for Women
  • Malla Reddy College of Engineering for Women
  • Malla Reddy Institute of Management
  • Malla Reddy College of Pharmacy
  • Malla Reddy Institute of Pharmaceutical Sciences
  • Malla Reddy Pharmacy College
  • Malla Reddy Institute of Medical Sciences
  • Malla Reddy Medical College for Women
  • Malla Reddy Institute of Dental Sciences
  • Malla Reddy Dental College for Women

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...