Jump to content

హెల్త్‌ కార్డు కోసం క్యూలో నిల్చున్న సీఎం !

r2d2

Recommended Posts

హెల్త్‌ కార్డు కోసం క్యూలో నిల్చున్న సీఎం

పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం అందిస్తున్న ‘స్వస్థ్య సాథి’ హెల్త్‌ కార్డును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ తీసుకున్నారు. ఇందుకోసం ఆమె సాధారణ పౌరురాలిలా క్యూ లైన్‌లో నిల్చోవడం విశేషం. ఈ ఉదయం కాళీఘాట్‌లోని జోయ్‌ హింద్‌ భవన్‌లో గల కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ పంపిణీ కేంద్రానికి వచ్చిన దీదీ.. స్థానికులతో కలిసి క్యూలో నిల్చున్నారు. తన వంతు వచ్చేవరకు వేచిచూసి హెల్త్‌ కార్డు తీసుకున్నారు. ఆమెతో పాటు రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఫిర్హద్‌ హకీమ్‌ కూడా వరుసలో నిల్చున్నారు. 

ఈ సందర్భంగా హకీమ్‌ మాట్లాడుతూ.. ‘సీఎం తన కార్డు తీసుకునేందుకు సౌధారణ పౌరురాలిగా క్యూలో వేచిచూశారు. అంటే తాను కూడా అందరిలాగే రాష్ట్ర ప్రజల్లో ఒకరిని చెప్పేందుకే దీదీ ఇలా చేశారు’ అని అన్నారు. ‘దౌరే సర్కార్‌’ కార్యక్రమంలో భాగంగా స్వస్థ్య సాథి పేరుతో బెంగాల్‌ ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏడాదికి రూ. 5లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనుంది. 

Link to comment
Share on other sites

My bengali friend said "if you gift a saree to mamata banerjee , she will only take it if its old and wrinkled " . 

Mamata Banerjee's life is even simpler than modi but her nephew controls the entire state and is almost as rich as chandrababu 

Link to comment
Share on other sites

1 hour ago, r2d2 said:
హెల్త్‌ కార్డు కోసం క్యూలో నిల్చున్న సీఎం

పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం అందిస్తున్న ‘స్వస్థ్య సాథి’ హెల్త్‌ కార్డును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ తీసుకున్నారు. ఇందుకోసం ఆమె సాధారణ పౌరురాలిలా క్యూ లైన్‌లో నిల్చోవడం విశేషం. ఈ ఉదయం కాళీఘాట్‌లోని జోయ్‌ హింద్‌ భవన్‌లో గల కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ పంపిణీ కేంద్రానికి వచ్చిన దీదీ.. స్థానికులతో కలిసి క్యూలో నిల్చున్నారు. తన వంతు వచ్చేవరకు వేచిచూసి హెల్త్‌ కార్డు తీసుకున్నారు. ఆమెతో పాటు రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఫిర్హద్‌ హకీమ్‌ కూడా వరుసలో నిల్చున్నారు. 

ఈ సందర్భంగా హకీమ్‌ మాట్లాడుతూ.. ‘సీఎం తన కార్డు తీసుకునేందుకు సౌధారణ పౌరురాలిగా క్యూలో వేచిచూశారు. అంటే తాను కూడా అందరిలాగే రాష్ట్ర ప్రజల్లో ఒకరిని చెప్పేందుకే దీదీ ఇలా చేశారు’ అని అన్నారు. ‘దౌరే సర్కార్‌’ కార్యక్రమంలో భాగంగా స్వస్థ్య సాథి పేరుతో బెంగాల్‌ ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏడాదికి రూ. 5లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనుంది. 

Publicity Ops thappa inkeemi leedhu.

Veella simplicity yeemo gaani akkada security arrangement ki too much expenses avuthaayi...

adhoka bokka malli janaaniki.

Link to comment
Share on other sites

32 minutes ago, padmasri said:

Elections mundu grudda kuda kadugu thundi... Deenni post ga vesaru malli

bodi + it cell goons aithe 3-4 years mundu nunde agenda petukoni  internet social media motham  fake news spread chesi janalani pichollani chesadu.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...