Jump to content

TDP Leader Bhuma Akhila Priya Taken Into Police Custody | Bowenpally Kidnap Case


Ryzen_renoir

Recommended Posts

46 minutes ago, Ryzen_renoir said:

Teddies kosam TDP judicial lobby chestundha ? %$#$

Bail vasthey Akhila Priya ki telugu mahila adhyashuralu padhavi istharemo mari 

Neeku AP politics theliyavu ani ardham ayyindhi ennallu ayyindhi India nundi vellipoyi?

  • Haha 1
Link to comment
Share on other sites

3 hours ago, Ryzen_renoir said:

Maha metha vachi kidnap chesada ? Emana untey court ki povachu kadha ? 

intha open ga direct ga kidnap / danda enti ? That too in another state 

Reddy jati motam antee 

Link to comment
Share on other sites

6 minutes ago, Vaampire said:

Ys cm ga unnapudu bhuma tdp lo unnadu gaa? 2009 lo prp lo join ayyaru. 

Peru ke vere parties valu anta okatee akhla priya ni ravindranath reddy koduku YSR bamarid koduku cheskondi divorce aindi

Link to comment
Share on other sites

13 minutes ago, Vaampire said:

True.

kalpinchukunnollu balayya kalchaledhu ani chepparu gaa settlement tharuvatha.

 

Yes chattam thana pani thanu chesukuntu poyindhi 

Link to comment
Share on other sites

7 minutes ago, machoman said:

Kalchibatu proof unda urke sollu

Chepparu ga Maa balayya ki mental ani. So vadilesaru. Aa mentalodiiiki fans antey picha mental ayi undali 

Link to comment
Share on other sites

4 hours ago, machoman said:

Babu aa lands anni YSR gadu vadi kulaniki ichadu ipudu rates vachei kcr n co asking share

Kidnap case ithe overnight lo kidnap chesina vallani pattukovatam , Bhuma Akhila Priya hand ni identify cheyyatam chaka chaka jarigipoyayi ante ne ardam avutundi idi entha boku case o.    
 

inka YCP valladaka akkarledu manavalle esukuntaru Party leadership ni accused ni. 

Link to comment
Share on other sites

54 minutes ago, tom bhayya said:

Yes chattam thana pani thanu chesukuntu poyindhi 

That was a famous dialog used by pv narsimharao. Babri maseed issue appudu anukunta...  daani meaning marchi padadobbaru

Link to comment
Share on other sites

బోయిన్‌పల్లిలో జరిగిన కిడ్నాప్ కేసులో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు జడ్జి ఎదుట హాజరుపర్చారు. అఖిలప్రియకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ విధించారు. అనంతరం ఆమెను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. గురువారం అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. అయితే.. అఖిలప్రియను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించిన సందర్భంలో కొంత హైడ్రామా చోటుచేసుకుంది. గాంధీ ఆస్పత్రిలో కరెంట్‌ బంద్‌ చేసి మీడియాకు తెలియకుండా అఖిలప్రియను పోలీసులు రహస్యంగా బయటకు తరలించారు. ఈ కేసులో ఏవీ సుబ్బారెడ్డిని ఏ1గా చేర్చడం గమనార్హం. ఆయనను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Link to comment
Share on other sites

ఏ1 గా ఎందుకు చేర్చారో అర్థం కావడం లేదు
అంతకు ముందు తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఏవీ సుబ్బారెడ్డి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఎందుకు ఏ1గా చేర్చారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ‘కిడ్నాప్ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రవీణ్‌రావుతో విభేదాలు ఉన్నది వాస్తవమే. హఫీజ్‌పేట్‌ భూ వివాదంపై ఇప్పుడు నేను మాట్లాడలేను. అఖిలప్రియ నన్ను చంపడానికి సుపారీ ఇచ్చిందని గతంలో కేసు పెట్టా. అలాంటి వారితో కలిసి నేనెందుకు కిడ్నాప్‌ చేయిస్తా. ఈ కేసు విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తాను. ఈ కేసు తో సంబంధం ఉంటే ఇప్పటికే నన్ను పోలీసులు అరెస్ట్ చేసే వారు కదా?’అని ఏబీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...