Jump to content

మోడీపై ఘాటు ట్వీట్.. పైలెట్ ను ఉద్యోగంలోంచి తొలగింపు!

r2d2

Recommended Posts

ప్రధాని నరేంద్రమోడీపై అభ్యంతరకరంగా ట్వీట్ చేసిన సీనియర్ పైలట్ ను గోఎయిర్ యాజమాన్యం నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగంలోంచి తొలగించింది. ‘మికి మాలిక్’ అనే ఈ పైలట్ ను తక్షణమే విధుల్లోంచి తొలగిస్తున్నట్టు పేర్కొంది. అయితే తన ట్వీట్ పై తరువాత మాలిక్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఎవరిని ఉద్దేశించి తను ఆ ట్వీట్ చేయలేదని.. ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని ఆయన విన్నవించారు. తన వ్యాఖ్యలకు.. తన సంస్థకు ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.

కానీ గోఎయిర్ ఎయిర్ మేనేజ్ మెంట్ మాత్రం సీరియస్ అయ్యింది. తమది జీరో టాలరెన్స్ పాలసీ అని.. సిబ్బంది అంతా తమ రూల్స్ కి అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక ట్వీట్లను వారి వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రం అర్థం చేసుకోవాలని కోరింది.

ఇక గోఎయిర్ యాజమాన్యం ఇదివరకు కూడా రామాయణ సీత హిందూయిజం పై అభ్యంతరక ట్వీట్లు చేసిన ట్రెయినీ పైలట్ పై కఠిన చర్యలు తీసుకుంది. గత జూన్ లో విధుల నుంచి తొలగించింది.
 
Link to comment
Share on other sites

49 minutes ago, r2d2 said:

ErYodXSW8AI_UBD?format=jpg&name=large

Link to comment
Share on other sites

19 minutes ago, Picheshwar said:

ErYodXSW8AI_UBD?format=jpg&name=large

he can Go and F himself now

with so much experience from IAF, didn't he know how to be well mannered when working in a public trust role like commercial pilot

Go Air did the right thing as it impacts their brand

business's should run business, if they get into politics or religion, they will end up like #Tanishq

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, r2d2 said:

ప్రధాని నరేంద్రమోడీపై అభ్యంతరకరంగా ట్వీట్ చేసిన సీనియర్ పైలట్ ను గోఎయిర్ యాజమాన్యం నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగంలోంచి తొలగించింది. ‘మికి మాలిక్’ అనే ఈ పైలట్ ను తక్షణమే విధుల్లోంచి తొలగిస్తున్నట్టు పేర్కొంది. అయితే తన ట్వీట్ పై తరువాత మాలిక్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఎవరిని ఉద్దేశించి తను ఆ ట్వీట్ చేయలేదని.. ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని ఆయన విన్నవించారు. తన వ్యాఖ్యలకు.. తన సంస్థకు ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.

కానీ గోఎయిర్ ఎయిర్ మేనేజ్ మెంట్ మాత్రం సీరియస్ అయ్యింది. తమది జీరో టాలరెన్స్ పాలసీ అని.. సిబ్బంది అంతా తమ రూల్స్ కి అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక ట్వీట్లను వారి వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రం అర్థం చేసుకోవాలని కోరింది.

ఇక గోఎయిర్ యాజమాన్యం ఇదివరకు కూడా రామాయణ సీత హిందూయిజం పై అభ్యంతరక ట్వీట్లు చేసిన ట్రెయినీ పైలట్ పై కఠిన చర్యలు తీసుకుంది. గత జూన్ లో విధుల నుంచి తొలగించింది.
 
Explains why he is frustrated on PM

Link to comment
Share on other sites

1 minute ago, soodhilodaaram said:

he can Go and F himself now

with so much experience from IAF, didn't he know how to be well mannered when working in a public trust role like commercial pilot

Go Air did the right thing as it impacts their brand

business's should run business, if they get into politics or religion, they will end up like #Tanishq

Paapam indhaakati dhaaka sookthulu cheppinaaru ee yerripappaley Twitter vaadi company vaadi ishtam ani 😂😂

ikkademo modi kaabatti reverse L@nza yedupu lu 😂😂

leftist hypocrisy at peaks

Link to comment
Share on other sites

Just now, ZoomNaidu said:

Paapam indhaakati dhaaka sookthulu cheppinaaru ee yerripappaley Twitter vaadi company vaadi ishtam ani 😂😂

ikkademo modi kaabatti reverse L@nza yedupu lu 😂😂

leftist hypocrisy at peaks

ejjaktly.. anduke leftist ante LK gallu anedi.. they are the biggest hypocrites, don't even waste your time when you meet them in real life

  • Upvote 1
Link to comment
Share on other sites

10 minutes ago, soodhilodaaram said:

he can Go and F himself now

with so much experience from IAF, didn't he know how to be well mannered when working in a public trust role like commercial pilot

Go Air did the right thing as it impacts their brand

business's should run business, if they get into politics or religion, they will end up like #Tanishq

tenor.gif?itemid=14187329

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...