Jump to content

అమెరికా భారీకాయుడు VS భారత బాహుబలి 


r2d2

Recommended Posts

అమెరికా భారీకాయుడు VS భారత బాహుబలి

కోచికి చెందిన జాతీయ ఆర్మ్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌ రాహుల్‌ పణిక్కర్. మరి లారీ వీల్స్‌, ఆరు అడుగుల పైనే ఎత్తుండే అమెరికన్‌.. ప్రపంచంలోనే బలవంతుడైన బాడీ బిల్డర్‌. రాహుల్‌ బరువు కేవలం 70 కిలోలు కాగా.. వీల్స్‌ బరువు సుమారు 115 కేజీలు. మరి వీరిద్దరి మధ్య ఆర్మ్‌ రెజ్లింగ్‌ (చేతులతో సాగే కుస్తీ ప్రదర్శన) చోటుచేసుకుంటే.. గెలుపెవరిది?

రాహుల్‌ పణిక్కర్‌ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఆయన తండ్రి ‘పవర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’ బిరుదు గెలుచుకున్నారట. ఆయన బంధువులు, కుటుంబసభ్యుల్లో పలువురు ఫిట్‌నెట్‌ పట్ల మక్కువ ఉన్నవారే. వారి వల్లే తనకు క్రీడల పట్ల ఆసక్తి లభించిందని రాహుల్‌ అంటారు. ఇక అమెరికాకు చెందిన లారీ వీల్స్‌ ప్రపంచంలోనే మేటి బాడీ బిల్డర్‌. సామాజిక మాధ్యమాల్లో అతనికి విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. 367 కిలోలకు పైగా బరువును ఎత్తగల వీల్స్‌ పేరుమీద అనేక పవర్‌ లిఫ్టింగ్‌ రికార్డులున్నాయి. ఐతే అతనికి ఇటీవల ఎదురైన ఓ విభిన్న సామర్థ్య పరీక్షలో ఊహించని అనుభవం ఎదురైంది. ఇంతకీ అదేంటంటే..

భిన్న ధృవాలనదగ్గ ఈ ఇద్దరి మధ్య ఇటీవల దుబాయిలో ఆర్మ్‌ రెజ్లింగ్‌ పోటీ జరిగింది. వీల్స్‌ భారీకాయం ముందు రాహుల్‌ చిన్న బొమ్మలాగా కనిపించాడు. మొత్తం ఐదు రౌండ్ల ఈ పోటీలో తొలుత విజయం వీల్స్‌ వైపే మొగ్గింది. ఐనా చెక్కు చెదరని రాహుల్‌.. మిగిలిన మూడు రౌండ్లలో నిబ్బరంగా పుంజుకుని ప్రత్యర్థిని ఖంగు తినిపించాడు.

 

 

Link to comment
Share on other sites

I dont think this is part of competition and btw arm wrestling is totally a different animal compared to body building..Larry wheels is a cool guy who tries all these kind of stuff for fun and post videos on his channel and is a noob in the arm wrestling...Here is one such event where he faced a guy i guess in his early 20's...And Rahul is a no dud either he has been winning some tournaments in the sport of arm wrestling and Larry to win 2 rounds against him itself is an achievement

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...