Jump to content

AP Govt Approach SC Against HC Verdict on Local Body Elections

Anta Assamey

Recommended Posts

Just now, bhaigan said:

looks like CBN wants that, I mean CBN doesnt wants peace, edo oka godava edo oka racha ayithe kavali

Opposition limelight lo undali ante... andulo when he has only around 20 members that is what you expect from an opposition...CBN uncle ki no choice...nyijas.gif?1404631749

Link to comment
Share on other sites

  • Replies 34
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Anta Assamey

    11

  • bhaigan

    7

  • Somedude

    4

  • Migilindi22

    3

Just now, bhaigan said:

Nimmagadda chalu jagan govt. ni dincheyadaniki

1 month lo retire ayye vadu Jagan Govt. ni dinchutadu ani nuvvu nammutava... Asalu possible aa... Jagan emaina pillodu anukunava...No body can scratch Jagan Anna for a while ...nyijas.gif?1404631749

Link to comment
Share on other sites

1 minute ago, Anta Assamey said:

Opposition limelight lo undali ante... andulo when he has only around 20 members that is what you expect from an opposition...CBN uncle ki no choice...nyijas.gif?1404631749

understood

CBN okka opposition leader yem cheyyalo chethunnadu. Pakkanunna batch , TV5 and ABN laanti chettha naa konde gaalu momentum backward laagesthunnaru. 

Link to comment
Share on other sites

5 minutes ago, Anta Assamey said:

1 month lo retire ayye vadu Jagan Govt. ni dinchutadu ani nuvvu nammutava... Asalu possible aa... Jagan emaina pillodu anukunava...No body can scratch Jagan Anna for a while ...nyijas.gif?1404631749

last time local body elections appudu SP la ni collector la ni istam vachinatlu change chesadu, of course backend script motham sendraal saar dhe ayi undachu anukundam for now, edi chalu kada results ni taru maru cheyadaniki, adi kakunda ee sari phase wise elections anta jagan ki chiukkalu ae ee sari

Link to comment
Share on other sites

1 minute ago, bhaigan said:

last time local body elections appudu SP la ni collector la ni istam vachi change chesadu, of course backend script motham sendraal saar dhe ayi undachu anukundam for now, edi chalu kada results ni taru maru cheyadaniki

Okkaa sp oo okkaa collector oo elections decide seysthey..jannaaal yendukantavvv?

Link to comment
Share on other sites

2 minutes ago, undarware_troller said:

CBN okka opposition leader yem cheyyalo chethunnadu. Pakkanunna batch , TV5 and ABN laanti chettha naa konde gaalu momentum backward laagesthunnaru. 

Hyd la koochhony zoom la solllluuu seythuu opposition ny nadypystunadu

Link to comment
Share on other sites

Nimmagadda will join TDP next election lo mana gadda gadiki MLA seat isthadu mana baboru ani vadi aasa. Mana baboru vadakam teliyadu papam, yeru dataka teppa tagalese rakahm baboru, nimma gadda ki gadda pagalagodathadu Baboru once he retires. 

Link to comment
Share on other sites

5 hours ago, bhaigan said:

last time local body elections appudu SP la ni collector la ni istam vachinatlu change chesadu, of course backend script motham sendraal saar dhe ayi undachu anukundam for now, edi chalu kada results ni taru maru cheyadaniki, adi kakunda ee sari phase wise elections anta jagan ki chiukkalu ae ee sari

Prathidhi CBN meedha edche mundhu, look at the ground reality. Indian history lo ippati varaku 25% unanimous jagaraledhu. Chala chotla voilence. Oka lady hand cut chesaru, kontha mandhi oppsition vallani champaru. Tenali lo opposition valla intlo night theives la velli alcohol bottles water tank pettadam. Vichithram next day monring police direct ga water tank ki velli pattukovadam. Ilantivi chala jarigayi. Election commission work ente? Ilanti vaatini arikattadam. Dhaniki CBN ki enti relation? Konchem ayina burra lo gujju unde matladathara meeru? Or filled with complete kula gajji?

Link to comment
Share on other sites

కోర్టు సమయం ముగియడంతో అత్యవసర విచారణకు నేడు సమయం దొరకలేదు. దాంతో ఏపీ సర్కార్ మరో ఆలోచన చేస్తోంది. శనివారం నాడే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాగా, స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలును నిలిపేయాలని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌లో అత్యవసర విచారణ కోరుతున్నట్లు మెన్షన్ చేసింది ప్రభుత్వం.

స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు సవాల్ చేసిన ప్రభుత్వానికి షాక్ తగిలింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ మొత్తం తప్పుల తడకగా ఉందని, దానిని సరిచేయాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే పిటీషన్‌ను వెనక్కిచ్చేసింది. ఈ క్రమంలో మళ్లీ ఈరోజే రిజిస్ట్రీ పిటిషన్‌ను సరిచేసి దాఖలు చేయలేకపోవచ్చని  లాయర్లు చెబుతున్నారు. దీనివల్ల సోమవారం వరకు పిటీషన్ దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఆదివారమే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మళ్లీ పిటీషన్ దాఖలు చేసే అవకాశం లేనట్లేనని తెలుస్తోంది.

Link to comment
Share on other sites

1 minute ago, johnydanylee said:

CITI_c$y

Link to comment
Share on other sites

57 minutes ago, johnydanylee said:

Evarayya babu e goppa legal team.. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...