Jump to content

అంతుచిక్కని కారణాలతో పలువురికి అస్వస్థత


kakatiya

Recommended Posts

denduluru1.jpg

 

దెందులూరు: అంతుచిక్కని వ్యాధి పశ్చిమగోదావరి జిల్లాను వెంటాడుతోంది. దెందులూరు మండలం కొత్తగూడెం శివారు కొమరేపల్లి గ్రామంలో అంతుచిక్కని కారణాలతో 24మంది అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి నుంచి పలువురు మూర్చ, కళ్లు తిరిగి పడిపోతున్నారు. శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో పడిపోవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, కలెక్టర్‌ రేవు ముత్యాల రాజు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి సునంద, ఇతర అధికారులు హుటాహుటిన గ్రామానికి తరలివచ్చారు. బాధితులను 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారుల ఆదేశాల మేరకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతోపాటు ఇంటింటికీ తిరిగి సర్వే చేపట్టారు. 

 

Link to comment
Share on other sites

2 minutes ago, Hummer said:

Arey Jagananna....investigate chepichi mee suntalu drinking water lo emi kaluputhunnaro kanipetti dheenni control cheyara erri na kod@k@

Inko erri na dash vunnadu bottu ettukoni oorla tiruguthu hindu vaadi ani cheppukuntu. Aadini ee 6093 gaalani iddharini lopaleyyali.

Link to comment
Share on other sites

విస్తరిస్తున్న కలవరం!

కొమిరేపల్లిలో అంతుచిక్కని వ్యాధి బారిన 25 మంది

ఏలూరులో మరో ఇద్దరు

పూళ్లలో కాస్త తగ్గిన ఉద్ధృతి

 

 

Link to comment
Share on other sites

17 hours ago, Hummer said:

Arey Jagananna....investigate chepichi mee suntalu drinking water lo emi kaluputhunnaro kanipetti dheenni control cheyara erri na kod@k@

vaaadu cheyyadu sir.... 

thndaraga padakalu prevesa petti..... local elections gelavali ane target undhiii

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...