Jump to content

Anna ni Mingina Supreme Court


guduraju

Recommended Posts

ఎన్నికలు జరపడం ఎన్నికల సంఘం విధి.. ఈ వ్యవహారంపై కోర్టు జోక్యం చేసుకోవడం సబబు కాదు. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగడం లేదా? ఏదో ఒక వంకతో ఎన్నికలు ఆపాలని చూస్తున్నారు.  ఇది రాజకీయ ప్రక్రియలో భాగం. మీ రాతలే మీ ఉద్దేశాన్ని తెలుపుతున్నాయి. మీరు ఎన్నికల కమిషనర్‌పై రాసిన విధానం మీ ఆలోచనను చూపుతున్నాయి.  చట్ట వ్యతిరేకంగా ఎన్జీవోలు వ్యవహరిస్తున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడేమో ఎన్నికలు కావాలన్నారు. ప్రభావం తగ్గినప్పుడేమో వద్దంటున్నారు. దేశంలో రాజ్యాంగ బద్ధమైన వ్యక్తులు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అని కోర్టు చెప్పాలా. ఎన్నికలు వాయిదా వేసుకుంటూ వెళ్లడం సరికాదు’’

-ఏపీ పంచాయతీ ఎన్నికల విచారణ సందర్భంగా  జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌

Link to comment
Share on other sites

6 minutes ago, jalsa01 said:

Easy ga geliche elections ki kuda intha penta chewkuntunnaru jaffas.. pity thm..

Easy em kaadu.

All panchudus going to party people/supporters..too many restrictions for others...less than 5% originals..only receiving benefits.

#GroundReality

Link to comment
Share on other sites

1 minute ago, johnydanylee said:

Easy em kaadu.

All panchudus going to party people/supporters..too many restrictions for others...less than 5% originals..only receiving benefits.

 

Addddi lekka. Mandhalgiri laa gelppuu khaayam

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...