Jump to content

Aa madanapalle incident why happened Antaru

chandrabhai7

Recommended Posts

1 hour ago, Amrita said:

He always debates aggressively if someone asks him a question on his ashram or land case etc.  First adigina vadu kuda amayakudu poni budhileni vadu ane anukundam nuvvu spiritual kada vallaki prashantam ga answer cheppachu ga ? If you are aggressive spiritually em edigav?

as long as bakaras are there he will earn money 

Link to comment
Share on other sites

23 minutes ago, Tesla_Elon said:

Ohh yea, he is famous so is his documentary. Vadu motham anand sheela ani vani personal assistant pina vesesadu. And she fled to some country before her arrest. Osho, with his attorney who is his follower he made a settlement with government that he will leave the place and never return to USA if he is let go of any cases

oh..US nunchi mari vellipoyada? 

Link to comment
Share on other sites

6 minutes ago, yemdoing said:

as long as bakaras are there he will earn money 

Agreed.  Spiritual people ki bangaru asanalu ashrams akkarle.  Ashram petarante ney money and financial fraud is involved.  Spiritual ledu inka tokka ledu. silent_I1

  • Upvote 2
Link to comment
Share on other sites

20 minutes ago, Amrita said:

Agreed.  Spiritual people ki bangaru asanalu ashrams akkarle.  Ashram petarante ney money and financial fraud is involved.  Spiritual ledu inka tokka ledu. silent_I1

ashramam is like a consulate or embassy ... their own govt and law.

Outsiders hungama chesthey followers ni pamputharu 

Link to comment
Share on other sites

5 minutes ago, yemdoing said:

ashramam is like a consulate or embassy ... their own govt and law.

Outsiders hungama chesthey followers ni pamputharu 

Thats an amazing business with 0 investment and 500% or more profit. Black money anta akkade untundi mundu valla andarini rides chesi makkal iragottali.

Link to comment
Share on other sites

13 minutes ago, Amrita said:

Thats an amazing business with 0 investment and 500% or more profit. Black money anta akkade untundi mundu valla andarini rides chesi makkal iragottali.

all lawmakers safe haven is ashramams... you are expecting them to destroy their own business. How naive !! 

Link to comment
Share on other sites

2 hours ago, sri_india said:

actually youtube lo konni channels money kuda chesukuntunaru eee issue medhaaa .... weird world ...

 just my observation- this incident pedda ammayi dhe major reason anipistundi , she provoked them .. 

@Ellen see this news ... pedda ammayi eee looks like culprit ... aaa ammayi FB kuda weird gaa undi 

పెద్ద కుమార్తె శివుడు.. చిన్న కుమార్తె పార్వతి.. నేను కాళిక.. పెద్ద కుమార్తె రోజూ దేవుడితో మాట్లాడుతోంది’ అనే భావనతో చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌లో ఇద్దరు కుమార్తెల హత్య కేసులో నిందితురాలు పద్మజ ఉన్నట్లు తెలుస్తోంది. దేవుడు ఏ రోజు ఏం చేయాలో శివుడికి (పెద్ద కుమార్తె) చెబుతాడని.. ఆ ఆజ్ఞల ప్రకారం తాము పనులు చేస్తామని కూడా ఆమె చెప్పినట్లు సమాచారం. రిమాండ్‌ నివేదికలో పలు ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకున్నాయి. అలేఖ్య, సాయిదివ్య ఇటీవల కుక్కను తీసుకెళ్తూ నిమ్మకాయలు, మిరపకాయలు ఉంచిన ముగ్గును తొక్కారు. మరుసటి రోజు నుంచి వారు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాను చనిపోతాననే భావనతో సాయిదివ్య ఉండేది. సోదరి అలేఖ్య కూడా ఆ అనుమానాన్ని బలపరుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న తల్లిదండ్రులు ఓ మంత్రగాడితో తాయత్తు కట్టించారు. మరుసటిరోజు సాయిదివ్య రెండో అంతస్తులోని పడకగదిలో తాను చనిపోతానని బిగ్గరగా ఏడుస్తుండగా.. తల్లిదండ్రులు వేపకొమ్మలతో కొట్టారు. ఈ క్రమంలో ఆమె మరింత గట్టిగా రోదించింది. దాంతో ఈసారి దెయ్యాన్ని వదిలించాలని వారు డంబెల్‌తో ఆమె తలపై కొట్టారు. తర్వాత నుదుటిపై కత్తితో కోశారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సాయిదివ్య ప్రాణాలు విడిచింది. ఈ ఘటన జరిగిన తర్వాత చెల్లిని తిరిగి ఈ లోకానికి తీసుకొస్తానంటూ అలేఖ్య తల్లిదండ్రులకు చెప్పి మొదటి అంతస్తులోని పూజ గదికి వెళ్లింది. అనంతరం అలేఖ్య చెప్పినట్లే.. తల్లిదండ్రులు పురుషోత్తంనాయుడు, పద్మజలు ఆమె నోటిలో రాగి కలశం ఉంచి డంబెల్‌తో తలపై కొట్టారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆమె మరణించింది. ఈ రెండు హత్యల తర్వాత పురుషోత్తంనాయుడు విశ్రాంత అధ్యాపకుడు గౌరీశంకర్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన సూచన మేరకు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీడీగా ఉన్న రాజు సంఘటన స్థలానికి వెళ్లారు. రాత్రి 9.30 గంటలకు తాలూకా స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి 15 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు అప్పగించాలని న్యాయమూర్తిని కోరారు. మంగళవారం సాయంత్రం పురుషోత్తంనాయుడు, పద్మజలను మదనపల్లె ప్రత్యేక సబ్‌ జైలుకు తరలించారు.

https://www.eenadu.net/crime/newsarticle/general/0302/121019868

  • Sad 1
Link to comment
Share on other sites

16 minutes ago, sri_india said:

@Ellen see this news ... pedda ammayi eee looks like culprit ... aaa ammayi FB kuda weird gaa undi 

Video Player is loading.
Play Video
Play
Unmute
 
Current Time 0:00
/
Duration 0:19
Loaded: 0.00%
 
Stream Type LIVE
Seek to live, currently playing liveLIVE
Remaining Time -0:19
 
Playback Rate
1x
Chapters
  • Chapters
Descriptions
  • descriptions off, selected
Captions
  • captions settings, opens captions settings dialog
  • captions off, selected
Audio Track
Fullscreen

This is a modal window.

Beginning of dialog window. Escape will cancel and close the window.

TextColorWhiteBlackRedGreenBlueYellowMagentaCyanTransparencyOpaqueSemi-Transparent BackgroundColorBlackWhiteRedGreenBlueYellowMagentaCyanTransparencyOpaqueSemi-TransparentTransparent WindowColorBlackWhiteRedGreenBlueYellowMagentaCyanTransparencyTransparentSemi-TransparentOpaque
Font Size50%75%100%125%150%175%200%300%400% Text Edge StyleNoneRaisedDepressedUniformDropshadow Font FamilyProportional Sans-SerifMonospace Sans-SerifProportional SerifMonospace SerifCasualScriptSmall Caps
Reset restore all settings to the default valuesDone
Close Modal Dialog

End of dialog window.

Advertisement
 
పెద్ద కుమార్తె శివుడు.. చిన్న కుమార్తె పార్వతి.. నేను కాళిక.. పెద్ద కుమార్తె రోజూ దేవుడితో మాట్లాడుతోంది’ అనే భావనతో చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌లో ఇద్దరు కుమార్తెల హత్య కేసులో నిందితురాలు పద్మజ ఉన్నట్లు తెలుస్తోంది. దేవుడు ఏ రోజు ఏం చేయాలో శివుడికి (పెద్ద కుమార్తె) చెబుతాడని.. ఆ ఆజ్ఞల ప్రకారం తాము పనులు చేస్తామని కూడా ఆమె చెప్పినట్లు సమాచారం. రిమాండ్‌ నివేదికలో పలు ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకున్నాయి. అలేఖ్య, సాయిదివ్య ఇటీవల కుక్కను తీసుకెళ్తూ నిమ్మకాయలు, మిరపకాయలు ఉంచిన ముగ్గును తొక్కారు. మరుసటి రోజు నుంచి వారు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాను చనిపోతాననే భావనతో సాయిదివ్య ఉండేది. సోదరి అలేఖ్య కూడా ఆ అనుమానాన్ని బలపరుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న తల్లిదండ్రులు ఓ మంత్రగాడితో తాయత్తు కట్టించారు. మరుసటిరోజు సాయిదివ్య రెండో అంతస్తులోని పడకగదిలో తాను చనిపోతానని బిగ్గరగా ఏడుస్తుండగా.. తల్లిదండ్రులు వేపకొమ్మలతో కొట్టారు. ఈ క్రమంలో ఆమె మరింత గట్టిగా రోదించింది. దాంతో ఈసారి దెయ్యాన్ని వదిలించాలని వారు డంబెల్‌తో ఆమె తలపై కొట్టారు. తర్వాత నుదుటిపై కత్తితో కోశారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సాయిదివ్య ప్రాణాలు విడిచింది. ఈ ఘటన జరిగిన తర్వాత చెల్లిని తిరిగి ఈ లోకానికి తీసుకొస్తానంటూ అలేఖ్య తల్లిదండ్రులకు చెప్పి మొదటి అంతస్తులోని పూజ గదికి వెళ్లింది. అనంతరం అలేఖ్య చెప్పినట్లే.. తల్లిదండ్రులు పురుషోత్తంనాయుడు, పద్మజలు ఆమె నోటిలో రాగి కలశం ఉంచి డంబెల్‌తో తలపై కొట్టారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆమె మరణించింది. ఈ రెండు హత్యల తర్వాత పురుషోత్తంనాయుడు విశ్రాంత అధ్యాపకుడు గౌరీశంకర్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన సూచన మేరకు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీడీగా ఉన్న రాజు సంఘటన స్థలానికి వెళ్లారు. రాత్రి 9.30 గంటలకు తాలూకా స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి 15 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు అప్పగించాలని న్యాయమూర్తిని కోరారు. మంగళవారం సాయంత్రం పురుషోత్తంనాయుడు, పద్మజలను మదనపల్లె ప్రత్యేక సబ్‌ జైలుకు తరలించారు.

https://www.eenadu.net/crime/newsarticle/general/0302/121019868

ee article konchem confusing undi  kani...inchuminchu anthe jargindi, the younger girl they killed with a trident not dumbell. I stalked this elder girl yesterday on insta and FB. chala teda anpichindi konni konni posts... kani halwa bhai antha vocal ga bigger conspiracy undi ante light teeskuna inka aah posts gurinchi ...

Although, what i wondered is...ee profiles annitlo father hai, mother hai, alekhya hai.. kani younger daughter pedda active anpiyale. She seems like a very vulnerable innocent kid who listened to elder sister. i feel sad for that little girl papam. She must had to suffer fears, violence and all that. That elder one is smart.. almost scarily(we are talking smart +psycho here). So i guess it was easy to manipulate for her... Just an intuition

Link to comment
Share on other sites

9 minutes ago, Ellen said:

you are correct .... father kodiga conscious lo unnadu but some how he is afraid of wife and elder daughter .... video lo kuda he was keep talking about elder kid .... thanu chala intelligent , thanu chala talent , she follows OSHO like that ..... 

ayinaa OSHO america nee pichillani chesadu ... pedda ammayi pune lo chaduvu kunee time lo aaa osho ashramam (pune is there main ashramam) ni visit chesi undavachu and she must got influence  from that place ...

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, sri_india said:

you are correct .... father kodiga conscious lo unnadu but some how he is afraid of wife and elder daughter .... video lo kuda he was keep talking about elder kid .... thanu chala intelligent , thanu chala talent , she follows OSHO like that ..... 

ayinaa OSHO america nee pichillani chesadu ... pedda ammayi pune lo chaduvu kunee time lo aaa osho ashramam (pune is there main ashramam) ni visit chesi undavachu and she must influence from there ...

Big red flag vadu

Link to comment
Share on other sites

2 hours ago, DummyVariable said:

Bro, india lo chadhuvukunte manchollu antaru. Her academic achievements may have been hiding the real problems. Corona time lo they were at home all the time. Her sister coming home after stepping on those lemons might have triggered it too. If we take out this explanation, we are left with blaming religion or some conspiracy theory about some thantrik. 

this case has a close resemblance to the burari case

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...