Jump to content

Increase in petrol price is wrong

Daaarling

Recommended Posts

పెట్రోల్ ధరలు అడ్డగోలుగా పెంచటం తప్పే!

కానీ, కేంద్ర ప్రభుత్వానికి దేశం నడపటానికి...
కరోనా వ్యాక్సిన్ లాంటి భారీ సంక్షేమ కార్యక్రమానికి...
చైనా, పాక్ లాంటి శత్రువుల నుంచీ దేశాన్ని కాపాడటానికి...
పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం! 

రాష్ట్రాలకి పెట్రోల్ టాక్సుల్లో వాటాలెందుకు?
మద్యం మీద ఇష్టం వచ్చినట్టు వేసే ట్యాక్స్ లు సరిపోకనా?
పెట్రోల్ మీద దొబ్బేసిన డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?
పెన్షన్ లు, పెళ్లిళ్లకు కట్నకానుకలు, పండగలకు స్వీట్లు, బట్టలు, ఇంటింటికీ రేషన్ సామాగ్రి, పూజార్లు, ఇమామ్ లు, పాస్టర్లకు జీతాలు, స్కూలు పిల్లల ఫీజులు, ఆరోగ్య శ్రీలు, రైతుబంధులు... ఇలాంటి వాటి కోసమే కదా!
'ఉచితాలు' ఇచ్చే ప్రభుత్వాలున్నంత కాలం పెట్రోల్ రేట్లు పెరుగుతాయి!

పెట్రోల్ దోపిడీలో దోషి కేంద్రం మాత్రమే కాదు.. రాష్ట్రాలు కూడా!

పెట్రోల్ ట్యాక్సుల్లో కేంద్రం తీసుకునే డబ్బులు 'దేశం' కోసం ఉపయోగపడతాయి!

పెట్రోల్ ట్యాక్సుల్లో రాష్ట్రాలు తీసుకునే డబ్బులు ... స్థానిక పార్టీల ఓట్ల కోసం ఉపయోగపడతాయి!

( గమనిక : ఈ సిద్దాంతం కేంద్రం లో బీజేపీ ఉంటేనే కాదు... కాంగ్రెస్ ఉన్నా వర్తిస్తుంది. ఇది బీజేపీని, మోదీని సపోర్ట్ చేసే పోస్టు కాదు. పెట్రోల్ బాదుడులో రాష్ట్రాల అరాచకం కూడా ఉందని అందరూ గుర్తించాలి! )

Link to comment
Share on other sites

పెట్రోల్ ట్యాక్సుల్లో కేంద్రం తీసుకునే డబ్బులు 'దేశం' కోసం ఉపయోగపడతాయి

ee state lo coming year lo elections unte aa state ki funds ivvataniki use avutai votes kosam

Link to comment
Share on other sites

9 minutes ago, Daaarling said:

పెట్రోల్ ధరలు అడ్డగోలుగా పెంచటం తప్పే!

కానీ, కేంద్ర ప్రభుత్వానికి దేశం నడపటానికి...
కరోనా వ్యాక్సిన్ లాంటి భారీ సంక్షేమ కార్యక్రమానికి...
చైనా, పాక్ లాంటి శత్రువుల నుంచీ దేశాన్ని కాపాడటానికి...
పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం! 

రాష్ట్రాలకి పెట్రోల్ టాక్సుల్లో వాటాలెందుకు?
మద్యం మీద ఇష్టం వచ్చినట్టు వేసే ట్యాక్స్ లు సరిపోకనా?
పెట్రోల్ మీద దొబ్బేసిన డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?
పెన్షన్ లు, పెళ్లిళ్లకు కట్నకానుకలు, పండగలకు స్వీట్లు, బట్టలు, ఇంటింటికీ రేషన్ సామాగ్రి, పూజార్లు, ఇమామ్ లు, పాస్టర్లకు జీతాలు, స్కూలు పిల్లల ఫీజులు, ఆరోగ్య శ్రీలు, రైతుబంధులు... ఇలాంటి వాటి కోసమే కదా!
'ఉచితాలు' ఇచ్చే ప్రభుత్వాలున్నంత కాలం పెట్రోల్ రేట్లు పెరుగుతాయి!

పెట్రోల్ దోపిడీలో దోషి కేంద్రం మాత్రమే కాదు.. రాష్ట్రాలు కూడా!

పెట్రోల్ ట్యాక్సుల్లో కేంద్రం తీసుకునే డబ్బులు 'దేశం' కోసం ఉపయోగపడతాయి!

పెట్రోల్ ట్యాక్సుల్లో రాష్ట్రాలు తీసుకునే డబ్బులు ... స్థానిక పార్టీల ఓట్ల కోసం ఉపయోగపడతాయి!

( గమనిక : ఈ సిద్దాంతం కేంద్రం లో బీజేపీ ఉంటేనే కాదు... కాంగ్రెస్ ఉన్నా వర్తిస్తుంది. ఇది బీజేపీని, మోదీని సపోర్ట్ చేసే పోస్టు కాదు. పెట్రోల్ బాదుడులో రాష్ట్రాల అరాచకం కూడా ఉందని అందరూ గుర్తించాలి! )

75F21854-C945-4E83-A004-5B87AA446506.thu      gallery_731_15_13346.gif

Link to comment
Share on other sites

7 hours ago, NiranjanGaaru said:

_-_yeah jagan is responsible for 93 rs petrol per litre in ap

Mari Madhya Pradesh sangati enti brother ,  ikkada freebies ki Panchali kabatti pencharu . Akkada freebies kooda levu kadha ? 

  • Haha 1
Link to comment
Share on other sites

15 minutes ago, Ryzen_renoir said:

Mari Madhya Pradesh sangati enti brother ,  ikkada freebies ki Panchali kabatti pencharu . Akkada freebies kooda levu kadha ? 

Adhi different case ani monna oka Best Best Cover Drive GIFs | Gfycat    vesaadu 

Link to comment
Share on other sites

2 hours ago, Ryzen_renoir said:

Mari Madhya Pradesh sangati enti brother ,  ikkada freebies ki Panchali kabatti pencharu . Akkada freebies kooda levu kadha ? 

Madhya pradesh has no development potential anna in human resources kani ap ala kadu but jagan still not using them and creating wealth instead he is doing levying taxes on people

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...