Jump to content

Good job !!

ZoomNaidu

Recommended Posts

15 minutes ago, Fish said:

Enduku kaalusthaaru?

10 minutes ago, Amrita said:

Idem post ? What does this even mean ?

Farms lo paadu chesthaayi aDavi Pandhulu, the farmers used to kill anukunta, so kind of a law made by IFS. 

  • Thanks 1
Link to comment
Share on other sites

21 minutes ago, Fish said:

Enduku kaalusthaaru?

16 minutes ago, Amrita said:

Idem post ? What does this even mean ?

పంటల్ని నాశనం చేసే అడవిపందుల కాల్చివేతకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినందువల్ల వ్యవసాయ భూముల చుట్టూ కరెంటు వైర్లు, ఉచ్చులు పెట్టొద్దని అటవీ, వ్యవసాయశాఖలు విజ్ఞప్తి చేశాయి. అటవీ, పంచాయతీరాజ్‌, వ్యవసాయశాఖల మధ్య సమన్వయం కోసం బుధవారం అరణ్యభవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ, వ్యవసాయశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు, వ్యవసాయ, అటవీ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇటీవల జారీచేసిన ఉత్తర్వులకు కొనసాగింపుగా అటవీశాఖ మార్గదర్శకాలను జారీచేసింది.

ముఖ్యమైనవి ఇలా..
* పంటనష్టంపై విధిగా లిఖితపూర్వక ఫిర్యాదు తీసుకోవాలి.
* గర్భంతో ఉన్న, పిల్లలతో ఉన్న అడవిపందుల్ని కాల్చొద్దు.
* అటవీశాఖ గుర్తించిన జాబితాలో లైసెన్స్‌ ఉన్న షూటర్ల సేవలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. జిల్లా, మండల, గ్రామస్థాయిలో గన్‌కు లైసెన్స్‌ కలిగి ఉన్నవారి సేవలూ వాడొచ్చు.
* చంపిన అడవిపందిని తప్పనిసరిగా భూమిలో పాతిపెట్టాలి. అవసరమైన స్థలాల గుర్తింపు, అయ్యే ఖర్చును భరించాల్సిన బాధ్యత ఆయా పంచాయతీలదే. అడవిపంది కళేబరంలో ఏ భాగాన్నీ వదిలివేయవద్దు. మనుషులు వినియోగించొద్దు,
* వేట సమయంలో ఇతర జంతువులకు, రైతుల ఆస్తులకు, మనుషులకు నష్టం జరిగితే షూటర్‌దే బాధ్యత.

  • Thanks 1
Link to comment
Share on other sites

21 minutes ago, ZoomNaidu said:

Champedhi meat kosam, malli enduku pudustaru lol

Link to comment
Share on other sites

1 hour ago, NiranjanGaaru said:

Champedhi meat kosam, malli enduku pudustaru lol

ade kada ba adavi pandini vetadede meat kosam why they will burry it panthalanu nashanam chestundani champedi 10% aite velli panikattukoni champevi 90%

  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, ZoomNaidu said:

@Lonelyloner @Telugodura456 @Dosakai

పిల్లల పందిని కాల్చొద్దు 

గర్భంతో ఉన్నా వద్దు
అడవిపందుల కాల్చివేతలో అటవీశాఖ మార్గదర్శకాలు జారీ

పిల్లల పందిని కాల్చొద్దు

they usually hunt from long range in night aa time adi pregnant a kada ani cheppadam  practical kadu . champin tarvata telustadi nenu na experience nunchi cheptunna 

  • Upvote 2
Link to comment
Share on other sites

3 hours ago, gothamprince said:

they usually hunt from long range in night aa time adi pregnant a kada ani cheppadam  practical kadu . champin tarvata telustadi nenu na experience nunchi cheptunna 

Puli bidda vi anipinchukunav ba.. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...