Jump to content

ఒకరోజు గజన్ బాబు ....Gandhi Gajan


JustChill_Mama

Recommended Posts

అప్పుడు గజన్ కి బహుశా 5 - 6 సంవత్సరాలు అనుకుంట...
పక్కనే ఉన్న నల్లమల అడవులకి వెళ్ళాడు. ఆకలి వేసింది . అక్కడ ఒక పులి తన పిల్లకి 
పాలు ఇస్తుంది. తాను కూడా ఆ పాలు తాగి , ఆ పాలు రుచిగా అనిపించి, 
పులిని ఇంటికి తెచ్చి కట్టేసాడు. ఏంట్రా ఇది అంటే అడవిలో పులులకు ఆహారం దొరకదు కదా అమ్మ
మన ఇంట్లో ఉంటె బాగా పెట్టొచ్చు అని అన్నాడు ....
వెనకే ఉండి వింటున్న ఆయన .... “వీడు పులివెందుల పులి బిడ్డే “ అన్నాడు మీసం మెలేస్తూ ...
దయ సముద్రుడయినా వాడు ఆ పులి ని అడవిలో వదిలేసి వొచ్చాడు 

  • Confused 1
Link to comment
Share on other sites

  • JustChill_Mama changed the title to ఒకరోజు గజన్ బాబు ....Gandhi Gajan
1 hour ago, JustChill_Mama said:

అప్పుడు గజన్ కి బహుశా 5 - 6 సంవత్సరాలు అనుకుంట...
పక్కనే ఉన్న నల్లమల అడవులకి వెళ్ళాడు. ఆకలి వేసింది . అక్కడ ఒక పులి తన పిల్లకి 
పాలు ఇస్తుంది. తాను కూడా ఆ పాలు తాగి , ఆ పాలు రుచిగా అనిపించి, 
పులిని ఇంటికి తెచ్చి కట్టేసాడు. ఏంట్రా ఇది అంటే అడవిలో పులులకు ఆహారం దొరకదు కదా అమ్మ
మన ఇంట్లో ఉంటె బాగా పెట్టొచ్చు అని అన్నాడు ....
వెనకే ఉండి వింటున్న ఆయన .... “వీడు పులివెందుల పులి బిడ్డే “ అన్నాడు మీసం మెలేస్తూ ...
దయ సముద్రుడయినా వాడు ఆ పులి ని అడవిలో వదిలేసి వొచ్చాడు 

Jagga ni trolling start petav  

Gamyam movie tarvatha ee word usage ledhu 

 

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...