Jump to content

అమెరికాలో మోసం.. కళ్లుకప్పి.. కారేపల్లికి 


r2d2

Recommended Posts

సోదరుని పాస్‌పోర్టుతో స్వస్థలానికి చేరిన నిందితుడుఅమెరికాలో మోసం.. కళ్లుకప్పి.. కారేపల్లికి

అమెరికాలో మోసాలకు పాల్పడి శిక్షకు గురైన ఓ యువకుడు తన సోదరుడి పేరుతో ఓ పాస్‌పోర్టు తయారుచేయించి దాని సాయంతో అక్కడి అధికారుల కళ్లు గప్పి ఇండియాకు చేరుకున్నాడు. చివరకు ఇక్కడ పట్టుబడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన మొర్రిశెట్టి రవి 2016 నుంచి అమెరికాలో ఉంటూ హెల్త్‌కేర్‌ ప్రాజెక్టు బిజినెస్‌ చేశాడు. ఆ వ్యాపారంలో మోసానికి పాల్పడటంతో అక్కడి పోలీసులు రవిని అరెస్టు చేసి పాస్‌పోర్టు సీజ్‌ చేశారు. కోర్టు అతడికి రెండేళ్ల శిక్షతోపాటు రూ. 7 లక్షల పైచిలుకు డాలర్ల జరిమానా విధించింది. అప్పీలుపై బయటకు వచ్చిన నిందితుడు ఈ శిక్ష నుంచి తప్పించుకుని స్వస్థలానికి చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. అతడి సోదరుడైన మొర్రిశెట్టి రవికిరణ్‌ కారేపల్లిలో వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. తన పేరుకు దగ్గరగా ఉండడంతో అతడి పేరుతో పాస్‌పోర్టు సంపాదించాడు. అనంతరం తల్లిదండ్రుల ద్వారా ఆ పాస్‌పోర్టును అమెరికాకు రప్పించుకున్నాడు. దాని ఆధారంగా రవి 2020లో కారేపల్లికి చేరుకున్నాడు.
చివరకు ఇలా దొరికాడు..
అమెరికాలో ఉండగానే రవికి కర్నూలుకు చెందిన బి.అశోక్‌ అనే వ్యక్తితో స్నేహం ఉండేది. అక్కడ ఉండగానే రకరకాల కారణాలు చెప్పి అతడి వద్ద 1.56 లక్షల డాలర్లు అప్పు తీసుకున్నాడు. తర్వాత కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన అశోక్‌ కర్నూలులోనే ఉంటున్న తన సోదరుడు క్షత్రపతికి ఈ విషయం తెలిపాడు. ఆయన గత ఏడాది జూన్‌లో ఖమ్మం కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశాడు. దానిపై పోలీసులు విచారించడంతో రవి బండారం బయటపడింది. దీంతో కారేపల్లి పోలీసులు రవి సోదరులను గురువారం అరెస్టు చేసి ఇల్లెందు కోర్డుకు రిమాండ్‌ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

6 minutes ago, Yomama20 said:

Now why would anyone send 175000$ to America? 

 

Sure NRI is a thief, he got greedy

 

(Like N Pilgrims before, at-least he didn’t murder natives, enslaved blacks, raped their woman on a jolly Sunday while whipping her husband just for gigs) 
 

Look how eager Indians are to drag his asss under the bus! A syndrome that I can’t remember the name of. 

👑 looted 75 T$ from Bharath, crickets.

Bharath lost the fertile lands on two sides with perennial rivers, rare earths etc. 
 

Lalithadithya set Borders from Caspian sea to Kashmir. 

We lost those OIL rights! Yeah, Sisthan in Iran was Hindu land way into Gandhara period! 
 

one meager Hindu that went out of his way to explore the 🌎, here we are eager to ravage him like scavengers.

 

Good job my moloch brethren as if none of you nicked a dime before in America 🇺🇸 

 

 

Okka mukka ardam aithe ottu.

  • Haha 2
Link to comment
Share on other sites

7 minutes ago, ShruteSastry said:

Okka mukka ardam aithe ottu.

Britishers loot chesthey Americans pai edustharu . 

Fellow indian ni cheat chesaru antey great job ani sankaku kottukuntaru 

Link to comment
Share on other sites

5 minutes ago, Ryzen_renoir said:

Britishers loot chesthey Americans pai edustharu . 

Fellow indian ni cheat chesaru antey great job ani sankaku kottukuntaru 

Practice Presence bruh, here and now.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...