MagaMaharaju Posted February 7, 2021 Report Share Posted February 7, 2021 1 minute ago, kalaa_pipaasi said: physics chemistry gurinchi theleiyademo 16 minutes ago, MagaMaharaju said: Chaduruni thaakinadhi Armstrong ah? very informational song this is physics 1 Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted February 7, 2021 Report Share Posted February 7, 2021 I like songs based on lyrics though music is also imp. Enno enno enno songs unnayi Quote Link to comment Share on other sites More sharing options...
kalaa_pipaasi Posted February 7, 2021 Author Report Share Posted February 7, 2021 Just now, Amrita said: I like songs based on lyrics though music is also imp. Enno enno enno songs unnayi lyrics ki connect aithe the song will be on loop fr a few days atleast Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted February 7, 2021 Report Share Posted February 7, 2021 2 minutes ago, kalaa_pipaasi said: lyrics ki connect aithe the song will be on loop fr a few days atleast Agreed. Oka kalakandam ni post chesta now with worst lyrics. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Somedude Posted February 7, 2021 Popular Post Report Share Posted February 7, 2021 1 hour ago, kalaa_pipaasi said: Swathimuthyam cinemalo, suvvi suvvi suvvalamma song lo, there comes these lines.. Andaa dandaa undaalanee.. kodandaraamuni nammukunte Gundeleni manishalle.. ninu kondaa konalakodilesaadaa ee cinema lo radhika ki husband chanipothadu + she has an young son. Radhika has to face the insults from her relatives for being a widow and she has a burden of upbringing her little child all alone with hardly any support. Ramayanam lanti oka scripture ni cinema lo situation ki connect chesthu ila oka song lo use chyadam is wonderfully done by C.Narayan Reddy. meeku thelsina songs lo lyrics, with a few words to explain the essence of it, ee thread lo edhaam. No language barrier. Chala unnayi. Veturi lyrics lo kooda chala notice chesa ilanti scripture ni cinema situation ki thaggattu. Godavari/Anand songs lo untadhi. Patha songs lo kooda unnayi. Mathrudhevobhava movie lo రాయినై ఉన్నాను ఈనాటికీ రామ పాదము రాక ఏనాటికి. Ahalya as stone waiting. వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం ఏడు కొండలకైన బండతానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే నీ కంటిలో నలక లో వెలుగు నే కనక మేను నేననుకుంటె ఎద చీకటే హరీ! రాయినై ఉన్నాను ఈనాటికీ రామ పాదము రాక ఏనాటికి నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగ మారే నా గుండెలో ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు హరీ! రెప్పనై ఉన్నాను మీ కంటికి పాపనై వస్తాను మీ ఇంటికి 4 Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted February 7, 2021 Report Share Posted February 7, 2021 ఎగిరి దుమికితే నింగి తగిలెను పదములు రెండూ పక్షులాయెను వేళ్ల చివర పూలు పూచెను కనుబొమ్మలే దిగి మీసమాయెను అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె ఆనంద బాష్పాల్లో మునిగా... ఒక్కొక్క పంటితో నవ్వా... కలకండ మోసుకుంటూ నడిచా ఒక చీమై నే నీళ్ళల్లో పైపైనే నడిచా ఒక ఆకై... అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ... ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ... ఎగిరి దుమికితే నింగి తగిలెను పదములు రెండూ పక్షులాయెను వేళ్ల చివర పూలు పూచెను కనుబొమ్మలే దిగి మీసమాయెను అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె నరములలో మెరుపురికెరినులే తనువంతా వెన్నెలాయెనులే చందురుని నువు తాకగనే తారకలా నే చెదిరితినే మనసున మొలకే మొలిచెలె అది కరువై తలనే దాటలే.. .. అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె నే చలనం లేని కొలనుని ఒక కప్ప దూకగా ఎండితిని ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ... ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ... ఎగిరి దుమికితే నింగి తగిలెను పదములు రెండూ పక్షులాయెను వేళ్ల చివర పూలు పూచెను కనుబొమ్మలే దిగి మీసమాయెను అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె ఇసకంతా ఇక చక్కెరయా కడలంతా మరి మంచినీరా.. తీరమంతా నీ కాలిగుర్తులా అలలన్నీ నీ చిరునవ్వులా.. కాగితం నాపై ఎగరగ అది కవితల పుస్తకమాయెనులే.. హరివిల్లు తగులుతూ ఎగరగ... అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె ఈ కాకి కూడా నెమలిగా మారెనులే ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ... ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ... ఎగిరి దుమికితే నింగి తగిలెను పదములు రెండూ పక్షులాయెను వేళ్ల చివర పూలు పూచెను కనుబొమ్మలే దిగి మీసమాయెను అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె ప్రేవును చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే గాలై ఎగిరెను మనసే... Music enta bavuntundo lyrics anta dikkumalina vatilaga untayi. 1 Quote Link to comment Share on other sites More sharing options...
kalaa_pipaasi Posted February 7, 2021 Author Report Share Posted February 7, 2021 2 minutes ago, Somedude said: రాయినై ఉన్నాను ఈనాటికీ రామ పాదము రాక ఏనాటికి story motham ee line lo cheppinatu anipinchindi Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted February 7, 2021 Report Share Posted February 7, 2021 20 minutes ago, kalaa_pipaasi said: this line has a meaning connected to the film.Sridevi comes in to hero's life as a devakanya ante oka menaka laga in search of her ring.appudu attraction later he likes sridevi and falls in love with her. ipudu adhe menakani janaki chesadu because they love each other Yeah asalu every line is amazing. Quote Link to comment Share on other sites More sharing options...
kalaa_pipaasi Posted February 7, 2021 Author Report Share Posted February 7, 2021 Just now, Amrita said: ఎగిరి దుమికితే నింగి తగిలెను పదములు రెండూ పక్షులాయెను వేళ్ల చివర పూలు పూచెను కనుబొమ్మలే దిగి మీసమాయెను అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె ఆనంద బాష్పాల్లో మునిగా... ఒక్కొక్క పంటితో నవ్వా... కలకండ మోసుకుంటూ నడిచా ఒక చీమై నే నీళ్ళల్లో పైపైనే నడిచా ఒక ఆకై... అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ... ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ... ఎగిరి దుమికితే నింగి తగిలెను పదములు రెండూ పక్షులాయెను వేళ్ల చివర పూలు పూచెను కనుబొమ్మలే దిగి మీసమాయెను అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె నరములలో మెరుపురికెరినులే తనువంతా వెన్నెలాయెనులే చందురుని నువు తాకగనే తారకలా నే చెదిరితినే మనసున మొలకే మొలిచెలె అది కరువై తలనే దాటలే.. .. అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె నే చలనం లేని కొలనుని ఒక కప్ప దూకగా ఎండితిని ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ... ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ... ఎగిరి దుమికితే నింగి తగిలెను పదములు రెండూ పక్షులాయెను వేళ్ల చివర పూలు పూచెను కనుబొమ్మలే దిగి మీసమాయెను అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె ఇసకంతా ఇక చక్కెరయా కడలంతా మరి మంచినీరా.. తీరమంతా నీ కాలిగుర్తులా అలలన్నీ నీ చిరునవ్వులా.. కాగితం నాపై ఎగరగ అది కవితల పుస్తకమాయెనులే.. హరివిల్లు తగులుతూ ఎగరగ... అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె ఈ కాకి కూడా నెమలిగా మారెనులే ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ... ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ... ఎగిరి దుమికితే నింగి తగిలెను పదములు రెండూ పక్షులాయెను వేళ్ల చివర పూలు పూచెను కనుబొమ్మలే దిగి మీసమాయెను అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె ప్రేవును చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే గాలై ఎగిరెను మనసే... Music enta bavuntundo lyrics anta dikkumalina vatilaga untayi. funny lyrics.all lines are independent.kani wll written..neelalo pai paina nadicha oka aakai... Quote Link to comment Share on other sites More sharing options...
MagaMaharaju Posted February 7, 2021 Report Share Posted February 7, 2021 చెవిలో మంగళవాద్యం మోగేటి వేళలో విన్నా నీ అనురాగపు తేనె పాటని మెడలో మంగళసూత్రం చిందించు కాంతిలో చూశా నీతో సాగే పూల బాటని నీతో ఏడడుగులేసి నడిచిన ఆనిమిషం నాతో తెలిపిందొకటే తిరుగులేని సత్యం నేను అన్న మాటకింక అర్ధం నీవంటూ. మనసా నా మనసా మాటాడమ్మా తల్లి తండ్రి నేస్తం ఏ బంధమైనా అన్నీ నీ రూపంలో ఎదుట నిలిచెగా తనువు మనసు ప్రాణం నీవైన రోజున నాదని వేరే ఏదీ మిగిలిలేదుగా ఎగసే కెరటాల కడలి కలుపుకున్న వెనుకా ఇదిగో ఇది నది అంటూ చూపగలర ఇంకా నీవు లేని లోకమింక నాకు ఉండదంటూ మనసా మాటాడమ్మా ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా మనసా.. నా మనసా మాటాడమ్మా Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted February 7, 2021 Report Share Posted February 7, 2021 Evaru rayagalaru ammaa anu matakanna kammani kaavyam evaru padagalaru ammaa anu ragamkanna teeyani ragam ammega ….. ammega toli paluku nerchukunna bhashaki ammega aadiswaram pranamane paataki evaru rayagalaru ammaa anumata kanna kammani kaavyam evaru padagalaru ammaa anu ragam kanna teeyani ragam avataaramoorti ayina anuvante phudathadu amma pegu panchukune antavadu avuthadu avataaramoorti ayina anuvante phudatadu amma pegu panchukune antavadu avuthadu ammega... ammega chirunaama enthati ghanacharitaki ammega kanagaladu antha gaoppa ammani evaru rayagalaru ammaa anumata kanna kammani kaavyam evaru padagalaru ammaa anu ragam kanna teeyani ragam sreeraamaraksha antoo neellu posi penchindi deerghayurastu antoo nityam deevinchindi sriramaraksha antu neellu posi penchindi deerghayurastu antu nityam deevinchindi noorellu.. noorellu yedige bratuku amma cheti neellato nadaka nerchukundi bratuku amma cheti vellato evaru rayagalaru ammaa anu matakanna kammani kaavyam evaru padagalaru ammaa anu raagamkanna teeyani ragam ammega tolipaluku nerchukunna bhashaki ammega aadiswaram pranamane paataki evaru rayagalaru amma anu matakanna kammani kaavyam evaru padagalaru amma anu ragamkanna teeyani ragam Such an amazing song. I cry everytime i listen to this song. Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted February 7, 2021 Report Share Posted February 7, 2021 4 minutes ago, kalaa_pipaasi said: funny lyrics.all lines are independent.kani wll written..neelalo pai paina nadicha oka aakai... I never could enjoy this song. Lyrics attention pay cheyakunda vinte ok. I repeat only songs with lyrical values. Quote Link to comment Share on other sites More sharing options...
Somedude Posted February 7, 2021 Report Share Posted February 7, 2021 4 minutes ago, kalaa_pipaasi said: story motham ee line lo cheppinatu anipinchindi True. Aa lyric from the first line suits very well to the situation of her character వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి 2 Quote Link to comment Share on other sites More sharing options...
kalaa_pipaasi Posted February 7, 2021 Author Report Share Posted February 7, 2021 4 minutes ago, Amrita said: I cry everytime i listen to this song. at times i feel emotional to music and songs Quote Link to comment Share on other sites More sharing options...
Amrita Posted February 7, 2021 Report Share Posted February 7, 2021 1 minute ago, kalaa_pipaasi said: at times i feel emotional to music and songs I can imagine. Me too. It also depends on my mood of the day. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.