Jump to content

lyrical meaning


kalaa_pipaasi

Recommended Posts

ninnati needale kanupapani aapithe, repati vaipuga nee choopu saagadu ga

ninna ratri peeda kala nedu taluchukuntu nidra maanukogalamaa

enta manchi swapnamaina andulone untu levakunda undagalama

 

Link to comment
Share on other sites

Singers: Sharath Santosh,Mohana Bhogaraju,M.M. Keeravaani,
  Kaala Bhairava,Sreenidhi Tirumala
Lyrics writer: K. Shivadatta,Dr. K. Ramakrishna,M.M. Keeravaani
Music Director: MM Keeravani

నీ ఇల్లు నీ వాళ్ళు
నీదంటూ ఈ చింత
సుంతైన లేని ఈ నేల పై నడయాడు ఋషివో
కృషితో నాస్తి దుర్భిక్షమని లోకాన్ని శాసించు
మనిషివో.. ఋషివో.. రాజర్షివో..
 ఎవరివో.. నీవెవరివో.. నీవెవరివో.. ఎవరివో

Link to comment
Share on other sites

  • 9 months later...
On 2/6/2021 at 5:48 PM, Epic said:

Never before never after Telugu lyrics abba Ee song...this charanam elevation gives me goosebumps every time I hear

ఉన్మత్త (మదించిన ) మాతంగ (ఏనుగు) భంగి ( విధంగా) ఘాతుక వితతి (పాప సుమూహము)..
హంతృ (హంతకులు) సంఘాత (సంఘ విద్రోహులు) నిర్ఘృణ (దయలేని వారు, కఠినులు) నిబడమే (నిండి ఉన్న) జగతి (ప్రపంచం)..
అఘము (పాపము) నగమై (కొండంతై) ఎదిగే (పెరిగే) అవనికిదె (భూమికిదే) అశనిహతి (పిడుగుపాటు) ...
ఆతతాయుల ( గర్భస్థ శిశువును సంహరించేంత దుర్మార్గులు) నిహతి (నిర్జించడం ) అనివార్యమౌ (తప్పనిసరి) నియతి (నీతి) ..
శితమస్తి (ఏనుగుల సమూహం) హత ( చంప గలిగే) మస్తకారి (కుంభస్థలానికి శతృవు లేదా సింహం) నఖ (గోళ్ళు) సమకాశియో (సమానమైనది) ..
క్రూరాసి (ఖడ్ఘం) గ్రోసి (ఖండించడం) హుతదాయ ( అగ్ని దేవుడి) దంష్ట్రుల (మంటలు) ద్రోసి (త్రోసి) మసిజేయు ( కాల్చి మసి చేయడం) మహిత ( మహనీయమైన) యజ్ఞం (యజ్ఞం) ...

The meaning of this charanam is something I don’t want to attempt in English, Here is what I understood in Telugu. “హంతకులు, సంఘవిద్రోహక శక్తులు, కఠినాత్ముల పాపపు సమూహాలు మదమెక్కిన ఏనుగుల్లాగా పెరిగి భూమికి కొండంత భారమై గర్భస్థ శిశువుల్ని సైతం చంపె పరిస్తితి ఎదిగితే ఒక పిడుగుపాటు లా వచ్చి వారిని తప్పనిసరిగా సంహరించదమె అసలు సిసలైన నీతి. ఏనుగుల సమూహాన్ని చెల్లా చెదురు చేసి చంప గలిగే సింహం తన గోళ్ళ తొ ఆ కుంభస్థలాన్ని చీల్చి చెండాడి ముక్కలు ముక్కలు గా నరికి అగ్ని దేవుడి మంటల్లొ ఆహుతి చేసే మహా యజ్ఞమే ఈ నరసింహావతారం.”

bl@stLegend Seetharama Sasthry garu…

 

RIP

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...