Jump to content

ప్రజల మనోభావాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా!


r2d2

Recommended Posts

ఉక్కు ప్రైవేటీకరణ’ నిలుపుదలకు యత్నిస్తా’ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి‘ఉక్కు ప్రైవేటీకరణ’ నిలుపుదలకు యత్నిస్తా’

విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి పరిస్థితిని వివరిస్తానని.. ప్రజాభిప్రాయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళతానని కేంద్ర మాజీ మంత్రి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత తమకు తెలిసిందని చెప్పారు. విశాఖలో భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారంతో ప్రజలకు విడదీయరాని బంధముందన్నారు. తనకూ ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేసేందుకు ప్రయత్నం చేస్తానని పురందేశ్వరి హామీ ఇచ్చారు. 

కేంద్ర బడ్జెట్‌లో విశాఖ మెట్రోకు ప్రాధాన్యత ఇచ్చారని పురేందేశ్వరి అన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఏ విషయాలు అమలు చేయలేదో చెప్పాలన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అసాధారణ బడ్జెట్‌ ప్రవేశపెట్టారని.. 5 ట్రిలియన్‌ లక్ష్యం దిశగా ఈ బడ్జెట్‌ ఉందని తెలిపారు. బడ్జెట్‌లో ఆరోగ్య, మానవ వనరుల అభివృద్ధి, దేశ అభివృద్ధికి దోహదపడే నిర్ణయాలు తీసుకున్నారని.. ఆరోగ్యం విషయంలో కీలక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. 

Link to comment
Share on other sites

26 minutes ago, TOM_BHAYYA said:

Annagari mondi dhairyam undhi puru aunty lo, she will bend kendhram’s medal

Correct eh brotheruuu..... 

Aa vayasu lo kuda ayana Via-agra Delhi ki vellevaru chala mondi dhairyam tho 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...