Jump to content

దిల్లీ వెళ్లిన పవన్‌ కల్యాణ్‌ ..


r2d2

Recommended Posts

దిల్లీ వెళ్లిన పవన్‌ కల్యాణ్‌జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దిల్లీ బయల్దేరి వెళ్లారు. హస్తిన పర్యటనలో భాగంగా భాజపాకు చెందిన పలువురు అగ్రనేతలతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశాలపై వారితో చర్చించే అవకాశమున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. మరోవైపు తిరుపతి ఉప ఎన్నికపైనే భాజపా ముఖ్యనేతలతో చర్చలు జరిపే అవకాశముంది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే పవన్‌కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. 
Link to comment
Share on other sites

13 minutes ago, chandrabhai7 said:

Lol vizag steel eede discuss chesedi 😂 

I mean why not , it will bring .ore pressure on BJP . The more people speak , they will backtrack from complete sale . 

Link to comment
Share on other sites

25 minutes ago, Ryzen_renoir said:

I mean why not , it will bring .ore pressure on BJP . The more people speak , they will backtrack from complete sale . 

Veedi drama lu 

he is going for tirupati seat 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...