Jump to content

Mana kastam telusu mana kanneellu telusu


TOM_BHAYYA

Recommended Posts

7 hours ago, psycopk said:

Jagadi photo kida undataniki veelu ledu antundi ga.. jagan vadila banam nice

తెలంగాణలో వైకాపా వంటి పార్టీ ఉండాలని షర్మిల భావించి ఉండవచ్చు. వైకాపా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండాలా? వద్దా?.. ఉంటే దానివల్ల పార్టీకి కలిగే లాభనష్టాలపై సీఎం జగన్‌కు స్పష్టమైన అభిప్రాయం ఉంది. అయితే షర్మిల పార్టీ పెట్టాలని గత 2-3 నెలలుగా ప్రయత్నిస్తున్నారు. కొత్తగా పార్టీని స్థాపించే అంశంపై షర్మిలకు అనేక విధాలుగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించాం. కొత్తగా పార్టీ పెట్టడం వల్ల కలిగే నష్టాలను ఆమెకు వివరించాం. షర్మిల మా అందరి ఆత్మీయ సోదరి. తెలంగాణలో ఆమె సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. రాజకీయ అనుభవం ఉంది. అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే తెలంగాణలో పార్టీ పెట్టాలని భావించి ఉండొచ్చు. దాని వల్ల ఎదురయ్యే ఫలితాలు, పరిణామాలన్నింటినీ ఆమే ఎదుర్కొంటారు. ఇందులో కుటుంబసభ్యులు, వ్యక్తిగత విషయాలకు ఎలాంటి సంబంధం లేదు. ఆమెకు పదవి ఇవ్వడం జగన్‌కు పెద్ద విషయం కాదు. పార్టీని కుటుంబపరం చేశారనే విమర్శలు వస్తాయని జగన్‌ భావించారు. పార్టీ నిర్ణయం, పర్యవసానాలు షర్మిలే చూసుకుంటారు. ఆమె నిర్ణయం పట్ల జగన్‌ కాస్త బాధపడి ఉండొచ్చు. షర్మిల ఏపీలోకి వస్తారని మేం అనుకోవడం లేదు’’ అని సజ్జల అన్నారు.

Link to comment
Share on other sites

1 hour ago, Sachin200 said:

Direct jagga involve ayitey cbn type end avudhi in 2024 elections . So naku sambandham ledhu , will always strive for welfare of  Andhra Ani natakalu adatadu 

JAGUN anna sheyam of AP for next 35 years idi fix 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...