Jump to content

ycp arachakalu - panchayat election 2021


ariel

Recommended Posts

2 minutes ago, ariel said:

tg kidney

Image result for ys sharmila gifs

sarelae kaka... Other thed lo teddy antaru.. again MiM antaru...

Lemme put this straight...

Temples destruction annaru, Amaravath! support annaru, Camp affice for TDP victims in guntur annaru...

aa Protests emaiynanyi???

Asala consistency vundha???

Oka protest ownership anukuntae - Why Phulkhas forget??

Link to comment
Share on other sites

 

ఈయనో..సాఫ్ట్‌వేర్ కంపెనీకి యజమాని..
పది వేల మందిపై చిలుకు ఉద్యోగులకు BOSS..
కానీ రెండుసార్లు వెంటవెంటనే..37 రోజులపాటు
జైలులో గడిపారు... ఇంతకీ ఆయన చేసిన పాపమేంటంటే..
అధికార పార్టీకి వ్యతిరేకంగా తన మాతృమూర్తితో గ్రామ సర్పంచ్ అభ్యర్థినిగా తెలుగుదేశం పార్టీ తరపున నామినేషన్ వేయించడమే..
May be an image of 3 people and text that says '2021 బల్లా శివరామకృష్ణ'
Link to comment
Share on other sites

మొదటి దశ పంచాయితీ ఎన్నికలు..!
చాలా చోట్ల చావగొట్టి చెవులు మూసి ఏకగ్రీవాలు చేసుకున్నారు.
ఎలక్షన్ కమీషన్ అడ్డుగా ఉన్నా..పోలీసు రెవెన్యూ యంత్రాంగం..అధికారం ..బరితెగింపు బెదిరింపులు.
ప్రధాన ప్రతిపక్షం టీడీపి మద్దతు దారులను..వేధించిన..బెదిరించిన తీరు..పార్టీ ఆవిర్భావం తర్వాత ఇదే మొదటి సారి.
పోలీసుల ను ప్రైవేటు సైన్యంలా వాడుకున్నారు.
ఈసీ భయం వల్ల ..పోలీసు..ప్రభుత్వ ఉద్యోగులు..తటస్దంగా కనిపించినా..లోలోపల గుబులు వల్ల ..వైసీపి కి పనిచేసారు.
టీడీపి మద్దతు దారులకు అంతా ప్రతికూలమే!
నామినేషన్ల దగ్గర నుండి..కౌంటింగ్ వరకు..అడుగడుగునా గండాలే..!
దాడులు..అక్రమ కేసులు..ప్రచారం కూడా ప్రశాంతంగా చేసుకోనివ్వలేదు.
ఇదే సమయంలో అధికార పార్టీ మద్దతుదారులు..అమ్మ ఒడి..పెన్షన్లు..సెంటు భూములు..రేషన్ కార్డులు..ఇస్తామని ప్రలోభాలు..తీసేస్తామని బెదిరింపులు..సాక్షాత్తూ ఎమ్మెల్యేలే..బహిరంగ హెచ్చరికలు..రోడ్ల మీద రౌడీల వీరంగం..ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసారు.
అధికార పార్టీని గెలిపించకపోతే ఇంతేసంగతులన్నట్టు..పరిస్దితులు కల్పించారు.
ఇంకా మూడేళ్ళు ఉంటారు..వాళ్ళతో ఎందుకు పెంట అనుకునేలా చేసారు.
ప్రధాన ప్రతిపక్ష నాయకులు ..ఇలాంటి అరాచకం తో పోరాడటానికి వెనకడుగువేసారు.
పోటీ జరిగితే నాలుగోవంతు గెలిస్తే ...చాలు ఘనవిజయం సాధించినట్టే అనుకున్నారు.
కాని తెలుగుదేశం కార్యకర్త..క్షేత్రస్దాయిలో ఎలా పోరాడుతాడో తెలియచెప్పిన ఎన్నికలివి.
ధన మాన ప్రాణాలు తృణప్రాయంగా చూసారు.
పార్టీ రహిత ..గుర్తుల్లేని ఎన్నికల్లో..పార్టీ జెండా చేత బట్టి..యుద్దంలో పాల్గొన్నారు.
హత్యలు..ఆత్మహత్యలు..రక్తగాయాలు..ఆస్తుల ధ్వంసం ఇవేవీ కార్యకర్తను నిలువరించలేదు.
కార్యకర్తలకు బాసటగా ప్రజలు నిలిచారు.
అరాచకం లో అలమటిస్తున్న జనం కన్నెర్ర చేసారు.
నిజమే పార్టీ గుర్తులు లేవు..కాని పార్టీల మధ్యే ఈ ఎన్నిక జరిగింది.
విజయోత్సవాలు..ఏ జెండా చేత బట్టి జరుపుకుంటున్నారో..రెండు కళ్ళూ తెరచి చూడాలి..ఛానల్స్!
యస్ ఈ సీ ఎన్నికలు జరిపించగలిగారు..అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని..ఆయన చెయ్యగలిగినది చేసారు.
యంత్రాంగం కూడా గడ్డి కరవకుండా పనిచేసి ఉంటే...
అధికార పార్టీ ఇంకా అప్రతిష్ఠ మూట గట్డుకునేది..పరాభవం జరిగుండేది.
అంకెల్లో..సంఖ్యలో కొంచెం వత్యాసమున్నా..పంచాయితీల్లో టీడీపి ఘనవిజయం సాధించినట్టే...!
ఒప్పుకోవటానికి అధికారపక్షానికి నిజాయితీ ఉండాలి.
bl@st
Link to comment
Share on other sites

11 minutes ago, ariel said:

 

ఈయనో..సాఫ్ట్‌వేర్ కంపెనీకి యజమాని..
పది వేల మందిపై చిలుకు ఉద్యోగులకు BOSS..
కానీ రెండుసార్లు వెంటవెంటనే..37 రోజులపాటు
జైలులో గడిపారు... ఇంతకీ ఆయన చేసిన పాపమేంటంటే..
అధికార పార్టీకి వ్యతిరేకంగా తన మాతృమూర్తితో గ్రామ సర్పంచ్ అభ్యర్థినిగా తెలుగుదేశం పార్టీ తరపున నామినేషన్ వేయించడమే..
May be an image of 3 people and text that says '2021 బల్లా శివరామకృష్ణ'

10k software employees aa. Em company vuncle. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...