Jump to content

Why I support amaravati

NiranjanGaaru

Recommended Posts

Bcoz any new city building is essential to create wealth....

World lo ekkada new city vachina it is helpful as growth engine

Akkada kammollu ekkavamandi unara reddies unnara it is none of my concern, it shouldn't be anyone concern .. 

Kulagajji manu ra jagga, manchiki sahakarinchu, amaravati ni nuvve baaga build chesi nene kattanu ani chepuko... , I mean all those graphics

Modi GIFT city ki 15 years tax exemption ichadu , tana own city ki antha cheskuntunadu alane nuv kuda own dist ki chesko, kani unna dani why stopping, I don't understand

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, jawaani_jaaneman said:

hehe.

akada emi ledu.

Aithe kattamanu, lekapothe odileymanu, anthe gani enduku e confusion create cheyadam, 3 capitals, 4 capitals ani... 

Link to comment
Share on other sites

9 minutes ago, NiranjanGaaru said:

Aithe kattamanu, lekapothe odileymanu, anthe gani enduku e confusion create cheyadam, 3 capitals, 4 capitals ani... 

Sooner or later, Amaravati is going to meet the same fate. anthekani akada meeru oohinchinatttu emi jaragadu...its real estate business and don't link real estate to development.

No Indian city was ever built, they evolved over period of time. ucha apukolekapothey evadem cheyaledu

Link to comment
Share on other sites

7 minutes ago, NiranjanGaaru said:

Aithe kattamanu, lekapothe odileymanu, anthe gani enduku e confusion create cheyadam, 3 capitals, 4 capitals ani... 

Confusion? Evariki confusion bro? Amaravati lo ippudu emundo ade untundi.  Why should AP not build Amaravati anna daani meeda konni vandala discussions already chesaru DB lo. Kotta points peddaga emi raledu ee madhyalo.

Link to comment
Share on other sites

Gujarat la GIFT kattindu, 15 years tax exemption ichindu, etc ane panikimalina theories pakkana petti , realistic ga vadisthe baguntademo..

adi meeda, eedi mida ediche badulu, pressurise YCP to join in NDA and get things done..

Spineless regional parties vunte akada jarigedi emi vundadu, real estate thappa...as we have seen it happen during TDP's regime.

Link to comment
Share on other sites

i support amaravathi .................... farmers ni anyayam cheyyakandi.  make one and only AP capital amaravathi....

ps

i bought 200sqyards at 20000 rs per sqyard, I expect atleast 100% growth over 5 years.

Link to comment
Share on other sites

15 minutes ago, jawaani_jaaneman said:

hehe.

akada emi ledu.

Halwa teddy.. Eddy jagan gadu amaravti lovi emi ammundam ani chustunnadu.. 

Emi lekunda graphics ammutunnada.. 

ఏం చేద్దాం?

అమరావతిలో శాసన రాజధానికి కావాల్సిన భవనాలేవో తేల్చండి
మిగిలిన వాటినీ పరిశీలించండి
సీఎస్‌ ఆధ్వర్యంలో కమిటీ
ఈనాడు - అమరావతి

ఏం చేద్దాం?

మరావతిలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన, వివిధ దశల్లో నిలిపివేసిన భవనాలు, నివాస గృహాల్ని (హౌసింగ్‌ యూనిట్స్‌) ఏం చేయాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాల్ని పరిశీలిస్తోంది. వాటిలో శాసన రాజధానికి తప్పనిసరిగా కావాల్సిన భవనాలేవో గుర్తించేందుకు గురువారం ఒక కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించే కమిటీలో ఏడుగురు సభ్యులుగా ఉంటారు. శాసనసభ కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్‌), పురపాలక శాఖ, ఆర్థికశాఖల ముఖ్య కార్యదర్శులు, న్యాయశాఖ కార్యదర్శి, అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఏఎంఆర్‌డీఏ) కమిషనర్‌ సభ్యులు. ప్రణాళికా విభాగం కార్యదర్శి మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఇప్పటికీ పూర్తికాని అపార్ట్‌మెంట్‌ యూనిట్లు, బంగ్లాల్లో శాసన రాజధానికి అవసరం అనుకున్న వాటి నిర్మాణాన్ని కొనసాగించాలా? ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించేందుకు ఇతర మార్గాలేమైనా అన్వేషించాలా?  అన్న అంశంపై ఈ కమిటీ సిఫారసులు చేస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. సీఎస్‌తో ఒక కమిటీని వేయాలని 2020 ఆగస్టులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం ఆదేశించారని, దానిపై ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌ 2020 డిసెంబరు 4న లేఖ రాస్తే.. ఇప్పుడు కమిటీ వేస్తున్నామని పురపాలక శాఖ జారీ చేసిన ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల చట్టం తెచ్చిన నేపథ్యంలో.. అమరావతిలో నిర్మాణం ప్రారంభించి నిలిపివేసిన సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ టవర్లు, హైకోర్టు శాశ్వత భవనాలపై ఒక నిర్ణయం తీసుకోవాలని కమిషనర్‌ తన లేఖలో కోరినట్లు తెలిపారు. ఆ మేరకు ఇప్పుడు కమిటీ వేస్తున్నట్లు వెల్లడించారు. అమరావతి, విశాఖపట్నాల్లో ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సోమవారం అధికారులతో సమీక్షించారు.

ఏం చేద్దాం?

అది ప్రధానంగా మిషన్‌ బిల్డ్‌ఏపీలో భాగంగా నిధులు సమకూర్చుకునేందుకు ఉద్దేశించిన సమావేశమని అధికార వర్గాల సమాచారం. మిషన్‌ బిల్డ్‌ ఏపీకి కన్సల్టెన్సీ సంస్థగా వ్యవహరిస్తున్న జాతీయ భవన నిర్మాణ సంస్థ ప్రతినిధులూ ఆ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి విషయంలో ప్రభుత్వ ఉద్దేశమేమిటో ఇతమిత్థంగా తెలియకపోయినా.. సీఎంతో సమావేశం తర్వాత ఉన్నతాధికారులంతా కదిలారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్న మాజీ సీఎస్‌ నీలంసాహ్నీ బుధవారం రాజధానిలో పర్యటించారు. 300 ఎకరాల్లో శాఖమూరు పార్కు నిర్మాణంలో భాగంగా గతంలో చేపట్టిన పనుల్ని పరిశీలించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌ లక్ష్మీనరసింహం తదితరులు గురువారం ఉదయం 7 గంటలకే బయల్దేరి కరకట్ట రోడ్డుతో పాటు, రాజధానిలో నిలిచిపోయిన ఇతర ప్రధాన మౌలిక వసతుల్ని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ వెళ్లి నిలిచిపోయిన భవనాల్ని పరిశీలించారు. ఆ తర్వాత కాసేపటికి సీఎస్‌ అధ్యక్షతన కమిటీని నియమిస్తూ జీవో వచ్చింది. శాసన రాజధానికి అత్యవసరం అనుకున్న భవనాల్ని గుర్తించేందుకు, మిగతా వాటిని ఏం చేయాలో నిర్ణయించేందుకు కమిటీ వేస్తున్నట్టు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. శాసన రాజధాని కోసమే అయితే.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస భవనాలు, మంత్రుల బంగ్లాలు, శాసనసభ ఉద్యోగుల కోసం ఒకటో రెండో అపార్ట్‌మెంట్‌లు సరిపోతాయి. మరి మిగతా భవనాలను ఏం చేస్తా రన్నదానిపై అధికారికంగా స్పష్టత లేదు. మిగతా భవనాల్ని ఉన్నవి ఉన్నట్టుగా విక్రయించే యోచనలో ప్రభుత్వం ఉందని, ఇటీవల సీఎంతో జరిగిన సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని, ఇప్పుడు నియమించిన కమిటీ సిఫారసుల మేరకు తుదినిర్ణయం ఉంటుందని అధికారవర్గాల సమాచారం.

Link to comment
Share on other sites

Just now, ticket said:

Emi lekunda graphics ammutunnada.. 

emunnadani mee lantollu egesukuni lands konnaro...ade supichi lands ammutadu anta jaggadu...

chana expect sestunav kada..

Link to comment
Share on other sites

38 minutes ago, RSUCHOU said:

Confusion? Evariki confusion bro? Amaravati lo ippudu emundo ade untundi.  Why should AP not build Amaravati anna daani meeda konni vandala discussions already chesaru DB lo. Kotta points peddaga emi raledu ee madhyalo.

Confusion kakapothe inkendi vaa. Raithulu degara land tiskunadu baboru for capital, adhi fulfill cheyakunda capital marusta anadu, any civil case lo land accquire chesthe dani commitment fulfill cheyali otherwise compensation pay cheyali 2 lakh cr pay chese scene govt ki ledu, alantappudu ilanti 3 capitals, 4 capitals anedhi foolish decision

Kurnool lo capital pettaru in 1956 apudu akkada reddies ekkuva mandi untaru anduke capital ani apati opposition leader whoever is there, analedhee... 

Link to comment
Share on other sites

3 minutes ago, jawaani_jaaneman said:

Gujarat la GIFT kattindu, 15 years tax exemption ichindu, etc ane panikimalina theories pakkana petti , realistic ga vadisthe baguntademo..

adi meeda, eedi mida ediche badulu, pressurise YCP to join in NDA and get things done..

Spineless regional parties vunte akada jarigedi emi vundadu, real estate thappa...as we have seen it happen during TDP's regime.

Halwa bro nuvva, sry

Link to comment
Share on other sites

Just now, NiranjanGaaru said:

Confusion kakapothe inkendi vaa. Raithulu degara land tiskunadu baboru for capital, adhi fulfill cheyakunda capital marusta anadu, any civil case lo land accquire chesthe dani commitment fulfill cheyali otherwise compensation pay cheyali 2 lakh cr pay chese govt ki ledu, alantappudu ilanti 3 capitals, 4 capitals anedhi foolish decision

Kurnool lo capital pettaru in 1956 apudu akkada reddies ekkuva mandi untaru anduke capital ani apati opposition leader whoever is there, analedhee..

apatlo chandrababu/NTR/TDP lanti manushulu leru kabatti ala ane dustidhi ki raledu...

Link to comment
Share on other sites

3 minutes ago, ticket said:
1 minute ago, NiranjanGaaru said:

Halwa bro nuvva, sry

teddy.. Eddy jagan gadu amaravti lovi emi ammundam ani chustunnadu.. 

Emi lekunda graphics ammutunnada.. 

ఏం చేద్దాం?

అమరావతిలో శాసన రాజధానికి కావాల్సిన భవనాలేవో తేల్చండి
మిగిలిన వాటినీ పరిశీలించండి
సీఎస్‌ ఆధ్వర్యంలో కమిటీ
ఈనాడు - అమరావతి

dasan728x90.jpg

ఏం చేద్దాం?

మరావతిలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన, వివిధ దశల్లో నిలిపివేసిన భవనాలు, నివాస గృహాల్ని (హౌసింగ్‌ యూనిట్స్‌) ఏం చేయాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాల్ని పరిశీలిస్తోంది. వాటిలో శాసన రాజధానికి తప్పనిసరిగా కావాల్సిన భవనాలేవో గుర్తించేందుకు గురువారం ఒక కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించే కమిటీలో ఏడుగురు సభ్యులుగా ఉంటారు. శాసనసభ కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్‌), పురపాలక శాఖ, ఆర్థికశాఖల ముఖ్య కార్యదర్శులు, న్యాయశాఖ కార్యదర్శి, అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఏఎంఆర్‌డీఏ) కమిషనర్‌ సభ్యులు. ప్రణాళికా విభాగం కార్యదర్శి మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఇప్పటికీ పూర్తికాని అపార్ట్‌మెంట్‌ యూనిట్లు, బంగ్లాల్లో శాసన రాజధానికి అవసరం అనుకున్న వాటి నిర్మాణాన్ని కొనసాగించాలా? ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించేందుకు ఇతర మార్గాలేమైనా అన్వేషించాలా?  అన్న అంశంపై ఈ కమిటీ సిఫారసులు చేస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. సీఎస్‌తో ఒక కమిటీని వేయాలని 2020 ఆగస్టులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం ఆదేశించారని, దానిపై ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌ 2020 డిసెంబరు 4న లేఖ రాస్తే.. ఇప్పుడు కమిటీ వేస్తున్నామని పురపాలక శాఖ జారీ చేసిన ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల చట్టం తెచ్చిన నేపథ్యంలో.. అమరావతిలో నిర్మాణం ప్రారంభించి నిలిపివేసిన సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ టవర్లు, హైకోర్టు శాశ్వత భవనాలపై ఒక నిర్ణయం తీసుకోవాలని కమిషనర్‌ తన లేఖలో కోరినట్లు తెలిపారు. ఆ మేరకు ఇప్పుడు కమిటీ వేస్తున్నట్లు వెల్లడించారు. అమరావతి, విశాఖపట్నాల్లో ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సోమవారం అధికారులతో సమీక్షించారు.

scotts_300x250.jpg

ఏం చేద్దాం?

అది ప్రధానంగా మిషన్‌ బిల్డ్‌ఏపీలో భాగంగా నిధులు సమకూర్చుకునేందుకు ఉద్దేశించిన సమావేశమని అధికార వర్గాల సమాచారం. మిషన్‌ బిల్డ్‌ ఏపీకి కన్సల్టెన్సీ సంస్థగా వ్యవహరిస్తున్న జాతీయ భవన నిర్మాణ సంస్థ ప్రతినిధులూ ఆ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి విషయంలో ప్రభుత్వ ఉద్దేశమేమిటో ఇతమిత్థంగా తెలియకపోయినా.. సీఎంతో సమావేశం తర్వాత ఉన్నతాధికారులంతా కదిలారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్న మాజీ సీఎస్‌ నీలంసాహ్నీ బుధవారం రాజధానిలో పర్యటించారు. 300 ఎకరాల్లో శాఖమూరు పార్కు నిర్మాణంలో భాగంగా గతంలో చేపట్టిన పనుల్ని పరిశీలించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌ లక్ష్మీనరసింహం తదితరులు గురువారం ఉదయం 7 గంటలకే బయల్దేరి కరకట్ట రోడ్డుతో పాటు, రాజధానిలో నిలిచిపోయిన ఇతర ప్రధాన మౌలిక వసతుల్ని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ వెళ్లి నిలిచిపోయిన భవనాల్ని పరిశీలించారు. ఆ తర్వాత కాసేపటికి సీఎస్‌ అధ్యక్షతన కమిటీని నియమిస్తూ జీవో వచ్చింది. శాసన రాజధానికి అత్యవసరం అనుకున్న భవనాల్ని గుర్తించేందుకు, మిగతా వాటిని ఏం చేయాలో నిర్ణయించేందుకు కమిటీ వేస్తున్నట్టు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. శాసన రాజధాని కోసమే అయితే.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస భవనాలు, మంత్రుల బంగ్లాలు, శాసనసభ ఉద్యోగుల కోసం ఒకటో రెండో అపార్ట్‌మెంట్‌లు సరిపోతాయి. మరి మిగతా భవనాలను ఏం చేస్తా రన్నదానిపై అధికారికంగా స్పష్టత లేదు. మిగతా భవనాల్ని ఉన్నవి ఉన్నట్టుగా విక్రయించే యోచనలో ప్రభుత్వం ఉందని, ఇటీవల సీఎంతో జరిగిన సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని, ఇప్పుడు నియమించిన కమిటీ సిఫారసుల మేరకు తుదినిర్ణయం ఉంటుందని అధికారవర్గాల సమాచారం.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...