Jump to content

ఇస్రో చైర్మన్ పై కేసు.. కొడుక్కి జాబ్ ఇచ్చి దొరికిపోయాడు


tamu

Recommended Posts

ఇస్రో చైర్మన్ కే. శివన్ చిక్కుల్లో పడ్డాడు.  ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. జనవరి 14న కే శివన్ పదవీవిరమణ చేయాల్సి ఉండగా..కేంద్రప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని పొడిగించింది.

 



కాగా తాజాగా కే. శివన్ తన కుమారుడు సిద్ధార్థ్ కు నిబంధనలకు విరుద్ధంగా ఇస్రోలో ఉద్యోగం ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఫిర్యాదు నమోదు చేసింది.

ఇస్రో చైర్మన్ శివన్ రిటైర్ మెంట్ అయిన జనవరి 14కు ముందు ఆయన కుమారుడు సిద్ధార్థన్ కు తిరువనంతపురంలోని ఇస్రో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్ పీఎస్సీ)లో ఉద్యోగం లభించింది. ఈ నియామకం నిబంధనల ప్రకారం జరగలేదని.. దీనిపై విచారణ నిర్వహించాలని కమిషన్ కు ఫిర్యాదు అందింది.

నిబంధనల ప్రకారం ఇస్రోలో ఒక ఉద్యోగిని నియమించాలంటే స్క్రీనింగ్ రాతపరీక్ష ఇంటర్వ్యూ నిర్వహించాలి. కానీ సిద్ధార్థ్ కు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగం ఇచ్చారని ఇస్రో ఉద్యోగి నారాయణన్ సీవీసీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

అయితే పోస్టు నియామకం నిబంధనల ప్రకారమే జరిగిందని కే.శివన్ కార్యాలయం వెల్లడించింది.

Link to comment
Share on other sites

2 minutes ago, mirchi_bajji said:

anta stupid ga without following the rules chesi undaru(considering it his own son). have to wait for investigation to complete

Its possible. India lo putrotsaham tho Emina chestaru. 

Link to comment
Share on other sites

6 minutes ago, mirchi_bajji said:

anta stupid ga without following the rules chesi undaru(considering it his own son). have to wait for investigation to complete

Seems over qualified ani kuda some where mentioned.. Enthuku ila chesi peru chedagottukuntaro.. 

Link to comment
Share on other sites

Lite, aamatram kuda cheskokapothe a post enduku, oka job koduku eskunadu anthe ga, naku telsina oka politician tana kulapollaki konni hundreds of contracts jobs eyinchukunadu today he is minister in ap cabinet

BSNL jobs ki mp quota untadhi ani entha mandiki telsu

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...