Jump to content

అంతరిక్షంలోకి మోదీ ఫొటో..!  


r2d2

Recommended Posts

 ఈ నెల 28న ప్రైవేటు ఉపగ్రహం ద్వారా పంపనున్న ఇస్రోఅంతరిక్షంలోకి మోదీ ఫొటో..!  

ఈ ఏడాదిలో తొలి ప్రయోగానికి సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. అంతేగాక ఇస్రో 50ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. ఇందులోని ఒక శాటిలైట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటం, భగవద్గీత కాపీ, 25,000 మంది పౌరుల పేర్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. 

ఫిబ్రవరి 28న పీఎస్‌ఎల్‌వీ సీ-51 ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజానియా-1, భారత ప్రైవేటు సంస్థలు రూపొందించిన ‘ఆనంద్‌’, ‘సతీశ్‌ ధావన్‌’, ‘యునిటీశాట్‌’ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించనుంది. భారతీయ ఉపగ్రహాల్లో ‘ఆనంద్‌’ను బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ ‘పిక్సెల్‌’ రూపొందించగా, ‘సతీశ్‌ ధావన్‌’ను చెన్నైకు చెందిన ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’, ‘యునిటీశాట్’‌ను జిట్‌శాట్‌ (శ్రీపెరంబుదూర్‌), జీహెచ్‌ఆర్‌సీఈ శాట్‌(నాగ్‌పుర్‌), శ్రీశక్తి శాట్‌ (కోయంబత్తూరు) కళాశాలల విద్యార్థులు రూపొందించటం విశేషం. 

Link to comment
Share on other sites

Just now, Hydrockers said:

In near future anti gujju sentiment build avvudi vedi valla

Already form avutundi..plus e pachi poina laddu gallu tondarlo jail guarantee..a shah gadini lopala vestadu chidaramgadu first

Link to comment
Share on other sites

5 minutes ago, Sreeven said:

Already form avutundi..plus e pachi poina laddu gallu tondarlo jail guarantee..a shah gadini lopala vestadu chidaramgadu first

Let's see 

Ee sari UP lo BJP ki debba padite downfall offical ga start ayyinatte

Link to comment
Share on other sites

Just now, galiraju said:

nenoppukonu.gifvalla akkada samsaram chesi pillalani pottisthey evru responsible

Atu poyaka connection cut chestaru le manolu

Help. Cheyataniki Trump kuda. Power lo ledu ga

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, phatposts said:

photo em bhaagyam - vaadine pampincheste aipotundi

 

49 minutes ago, galiraju said:

vani kooda pampincheyandi.....peeda poyidi brahnii87.gif

 

46 minutes ago, galiraju said:

nenoppukonu.gifvalla akkada samsaram chesi pillalani pottisthey evru responsible

😂 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...