Jump to content

IT ki retiremtn prakatishthuna inspiration of OOJA


Rebel_Uncle

Recommended Posts

క్రికెట్‌కు నమన్‌ ఓజా రిటైర్మెంట్‌

IT KI REBEL UNCLE GOOD BYE
Feb 15, 2021, 18:36 IST
 
 
 
 
 
Naman Ojha announces retirement all formats of cricket - Sakshi

రిటైర్మెంట్‌ ప్రకటిస్తూ కన్నీటిపర్యంతం

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టులో సీనియర్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌గా ఉన్న నమన్‌ ఓజా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ సోమవారం నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల ఓజా దేశం తరఫున మూడు ఫార్మాట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఒక టెస్టు, ఒక వన్డే, రెండు టీ20లు ఆడాడు. ‘ఇక రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా. సుదీర్ఘకాలం పాటు క్రికెటర్‌గా కొనసాగడం గర్వంగా ఉంది. దేశానికి, రాష్ట్రానికి ఆడడం నా కల దాన్ని పూర్తి చేశా ’ అని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆయన వెన్నంటే ఉన్న వారు ఓదార్చారు.

India nunci america kochina NRI Rebel uncle, IT Developer, tester, Manager role ki good bye cheparu. 

30 years uncle oka MCN Ki company, 2 desi companies ki, oka 2 fake companies lo work chesadu. " I am retiring now, intha kalam IT Company lo work cheyatam garvanga vundhi, MNC Company lo pani cheyadam my dream, I did it " anatu edcheadu, 

pakana colleagues lopala santho shinchina paiki matram badha paddau.

 
 
 
 
 
 
 
 
Powered by Streamlyn
 

2000లో క్రికెట్‌లోకి ప్రవేశించిన ఓజా 2021లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 17 ఏళ్ల వయసప్పుడు 2000-01లో ఓజా మధ్యప్రదేశ్‌ తరఫున క్రికెట్‌ రంగ ప్రవేశం చేశాడు. ఆ సమయంలోనే మహేంద్ర సింగ్‌ ధోనీ వికెట్‌ కీపర్, బ్యాట్స్‌మన్‌గా జట్టులోకి రావడంతో ఓజాకు అవకాశాలు రాలేదు. ఐపీఎల్‌లో ఓజా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌‌, రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తరఫున ఆడాడు.

  • మధ్యప్రదేశ్‌ నుంచి నరేంద్ర హిర్వానీ తర్వాత టెస్టు క్రికెట్‌ ఆడిన రెండో ఆటగాడు ఓజానే. 
  • 2010లో జింబాబ్వే పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఓజా ఎంపికయ్యాడు.
  • 2015లో శ్రీలంకతో కొలంబో వేదికగా టెస్టు మ్యాచ్‌ ఆడాడు.
  • 20 సీజనల్లో దేశవాళీ క్రికెట్‌లో ఓజా నిలకడగా ఆడాడు. అయితే జాతీయ జట్టులో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు.
     

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...