Jump to content

pola...adiripola


johnydanylee

Recommended Posts

రేషన్ పొందాలంటే రకరకాల నిబంధనలు వస్తూనే ఉన్నాయి.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని నిబంధనలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే, ఇప్పుడు కర్ణాటక సర్కార్ సంచనల నిర్ణయం తీసుకుంది.. రేషన్ కార్డుల విషయంలో క్రమంగా పేదలకు మొండి చేయి ఇచ్చే నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. కొత్త రూల్స్ ప్రకారం.. టీవీ, ఫ్రిజ్, బైక్ ఉన్నారు వెంటనే రేషన్ కార్డును ప్రభుత్వానికి అప్పగించాలి.

రేషన్ కార్డు అప్పగించనివారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనికి డెడ్‌లైన్ కూడా పెట్టారు మంత్రి... రేషన్ కార్డు లబ్ధిదారుల ఇళ్లలో టీవీ, ఫ్రిజ్, బైక్ ఏది ఉన్నా వాళ్లు అనర్హులని.. వారంతా తమ రేషన్ కార్డులను మార్చి 31లోపు ప్రభుత్వానికి సరెండర్ చేయాలని స్పష్టం చేశారు.

ఇక, వార్షిక ఆదాయం రూ.1.20 లక్షలకు పైగా ఉన్నవారంతా రేషన్ పొందడానికి అనర్హులుగా తెలిపారు. ఆ కొత్త నిబంధనలు ఓ సారీ పరిశీలిస్తే.. ఐదెకరాలకు మించి భూమి ఉండకూదు. 

inka enduku lateuu...kaani

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

Nice.. next body parts unna vallaki ration cut.. inni cuts lo kuda oc kaka pote chalu ani istam we wont touch so calleD minorities

Think practically samara , there has to be a  limit to the schemes . 

Andhra lo 80% of population ki saripada white card coverage undhi . 

How is it possible for the rest 20% to keep on subsidising them ? Should there not be criteria for removal and balance it out to atleast 50% population ? 

Ration saruku + health insurance varaku ayithey ardham chesuko vachu but all other schemes are also related to ration card  like housing , cheap loans , etc

A guy with five acres does not deserve to get the same subsidies as guy with nothing 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...