Jump to content

వయసు 23.. పిల్లలు 11.. లక్ష్యం 105! 

r2d2

Recommended Posts

వయసు 23.. పిల్లలు 11.. లక్ష్యం 105!
ప్రస్తుత కాలంలో ఇద్దరికి మించి పిల్లల్ని కనేందుకు భార్యాభర్తలు ఇష్టపడట్లేదు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటం, వేరు కుటుంబాలు, పిల్లల ఆలనా పాలన చూసుకోవడానికి ఎవరూ లేకపోవడం, ఆర్థిక అంశాలు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. అందుకే ఇద్దరు పిల్లలు పుట్టగానే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు. కానీ ఓ మహిళ మాత్రం ఇప్పటికే పదకొండు మంది చిన్నారులున్నా.. వందకు మించి చిన్నారులు కావాలని కోరుకుంటుంది. వందమందా? అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా?అయితే, పూర్తి కథనం చదవండి..

రష్యాకు చెందిన క్రిస్టియానా ఓజ్‌టర్క్‌కు 23 ఏళ్లు. ఆయన భర్త గాలిప్‌ ఓజ్‌టర్క్‌. జార్జియాలో వీరికి ఖరీదైన హోటల్‌ ఉంది. మంచి స్థితిమంతులే. అయితే, క్రిస్టియానా దంపతులకు పిల్లలంటే అమితమైన ప్రేమ. వీరి దాంపత్య జీవితంలో ఆరేళ్ల కిందట సంతానం కలిగింది. తొలిసారి ఆడబిడ్డకు క్రిస్టియానా జన్మనిచ్చింది. ఆ తర్వాత నుంచి సరోగసీ విధానంలో తల్లి అవడం మొదలుపెట్టింది. జార్జియాలో సరోగసీ విధానం చట్టబద్ధమే. అందుకే ఇప్పటి వరకు క్రిస్టియానా దంపతులు పది మంది చిన్నారులకు సరోగసీ విధానంలో తల్లిదండ్రులుగా మారారు. ఒక్కో బిడ్డ కోసం 8 వేల యూరోలు ఖర్చు చేశారట. ఇప్పట్లో పిల్లలను కనే ప్రయత్నం ఆపబోమని క్రిస్టియానా స్పష్టం చేసింది. 105 మంది పిల్లలకు తల్లిదండ్రులు అవ్వాలని ఈ దంపతులు నిర్ణయించుకున్నారట. సరోగసీ విధానంలో వీరిద్దరూ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. వీరి పిండాన్ని గర్భంలో మోసే మహిళతో క్రిస్టియానా దంపతులు అసలు మాట్లాడరు.. కనిపించరు. ఎందుకంటే భవిష్యత్తులో పిల్లల విషయంలో సమస్యలు తలెత్తే అవకాశముంది. అందుకే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలకు తల్లిదండ్రులవుతున్నారు.

Link to comment
Share on other sites

24 minutes ago, r2d2 said:

Gifsblog Santhanam GIF - Gifsblog Santhanam Brahmi GIFs....paisa mein hai paramaathma...dheentlo veella goppathanam emundhi??  paapam aa surrogacy moms...

Link to comment
Share on other sites

cargo plane entrance la ayyiuntadi

Link to comment
Share on other sites

15 hours ago, r2d2 said:
వయసు 23.. పిల్లలు 11.. లక్ష్యం 105!
ప్రస్తుత కాలంలో ఇద్దరికి మించి పిల్లల్ని కనేందుకు భార్యాభర్తలు ఇష్టపడట్లేదు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటం, వేరు కుటుంబాలు, పిల్లల ఆలనా పాలన చూసుకోవడానికి ఎవరూ లేకపోవడం, ఆర్థిక అంశాలు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. అందుకే ఇద్దరు పిల్లలు పుట్టగానే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు. కానీ ఓ మహిళ మాత్రం ఇప్పటికే పదకొండు మంది చిన్నారులున్నా.. వందకు మించి చిన్నారులు కావాలని కోరుకుంటుంది. వందమందా? అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా?అయితే, పూర్తి కథనం చదవండి..

రష్యాకు చెందిన క్రిస్టియానా ఓజ్‌టర్క్‌కు 23 ఏళ్లు. ఆయన భర్త గాలిప్‌ ఓజ్‌టర్క్‌. జార్జియాలో వీరికి ఖరీదైన హోటల్‌ ఉంది. మంచి స్థితిమంతులే. అయితే, క్రిస్టియానా దంపతులకు పిల్లలంటే అమితమైన ప్రేమ. వీరి దాంపత్య జీవితంలో ఆరేళ్ల కిందట సంతానం కలిగింది. తొలిసారి ఆడబిడ్డకు క్రిస్టియానా జన్మనిచ్చింది. ఆ తర్వాత నుంచి సరోగసీ విధానంలో తల్లి అవడం మొదలుపెట్టింది. జార్జియాలో సరోగసీ విధానం చట్టబద్ధమే. అందుకే ఇప్పటి వరకు క్రిస్టియానా దంపతులు పది మంది చిన్నారులకు సరోగసీ విధానంలో తల్లిదండ్రులుగా మారారు. ఒక్కో బిడ్డ కోసం 8 వేల యూరోలు ఖర్చు చేశారట. ఇప్పట్లో పిల్లలను కనే ప్రయత్నం ఆపబోమని క్రిస్టియానా స్పష్టం చేసింది. 105 మంది పిల్లలకు తల్లిదండ్రులు అవ్వాలని ఈ దంపతులు నిర్ణయించుకున్నారట. సరోగసీ విధానంలో వీరిద్దరూ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. వీరి పిండాన్ని గర్భంలో మోసే మహిళతో క్రిస్టియానా దంపతులు అసలు మాట్లాడరు.. కనిపించరు. ఎందుకంటే భవిష్యత్తులో పిల్లల విషయంలో సమస్యలు తలెత్తే అవకాశముంది. అందుకే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలకు తల్లిదండ్రులవుతున్నారు.

gulte.com lu chudatam aapara nayana nuvvu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...