Jump to content

kuppam - Ycheap corruption in panchayat elections

ariel

Recommended Posts

కుప్పంలో 72 కోట్లు కుమ్మ‌రించిన పెద్దిరెడ్డి
కుప్పం నియోజ‌క‌వ‌ర్గం పంచాయ‌తీల్లో గెలిచామ‌ని చెప్పుకోవాలంటే..ఏం చేయాలి? టిడిపి మ‌ద్ద‌తుదారుల‌ను కొనాలి. అమ్ముడుపోక‌పోతే కొట్టాలి. బెదిరించాలి. బెదర‌క‌పోతే అక్ర‌మ కేసుల్లో నిర్బంధించాలి. ఈ మొత్తం వ్యూహం అధికార‌యంత్రాంగం అండ‌తో పెద్దిరెడ్డి స‌మ‌కూర్చిన 72 కోట్ల‌తో దిగ్విజ‌యంగా పూర్తి చేశారు. కుప్పం అంటే నారా చంద్ర‌బాబునాయుడు ఏడుసార్లుగా గెలిచిన తెలుగుదేశం కంచుకోట‌. ఆ కోట‌కు బీట‌లు పెట్టాలంటే ఇన్ని చేయాలి. ఇవ‌న్నీ చేయాలంటే రెడ్‌శాండిల్ డాన్‌, మ‌ద్యం మాఫియా కింగ్ పిన్‌, దేశంలోనే అతి పెద్ద కాంట్రాక్ట‌ర్‌, జ‌గ‌న్‌రెడ్డి పార్టీకి ఆర్థిక అండ అయిన పెద్దిరెడ్డికే సాధ్యం. అందుకే కుప్పం బాధ్య‌త‌లు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి అప్ప‌గించారు. తెలుగుదేశం పార్టీ అదికారంలో వున్న‌ప్పుడు నంద్యాల వైసీపీ సీటు నుంచి గెలిచి టిడిపి కండువా క‌ప్పిన‌ భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో ఉప ఎన్నిక వ‌చ్చింది. అప్పుడు గెలిచిన టిడిపి 2019 ఎన్నిక‌ల్లో దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి అరాచ‌క అధికారం, ఆర్థికంగా అన‌కొండ‌లాంటి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అండ‌తో కుప్పంలో వంద‌కోట్లు పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు పోశారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు ఇంకెన్ని వంద‌ల కోట్లు కుప్పంలో కుమ్మ‌రిస్తారో? అయితే నంద్యాల ఉప ఎన్నిక‌లో టిడిపి గెలుపులాంటిదే..కుప్పంలో స్థానిక ఎన్నిక‌ల్లో కుప్పంలో వైసీపీ గెలుపు అని రాజ‌కీయ‌విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌భుత్వంలో ఉండ‌టం, కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో 89 పంచాయ‌తీల‌కు మంత్రి పెద్దిరెడ్డి 72 కోట్లివ్వ‌డం, జిల్లా యంత్రాంగాన్నంతా వైసీపీకి అనుకూలంగా ప‌నిచేసేలా చేయ‌డం, టిడిపి మ‌ద్ద‌తుదారుల్ని కొన‌డం, బెదిరించ‌డం, లొంగ‌క‌పోతే అక్ర‌మ అరెస్టులు, ఎన్నిక‌ల ఫ‌లితాల తారుమారుతో వైసీపీ సాధించిన ఈ విజ‌యాలు సాక్షిలో బేన‌ర్ ఐట‌మ్‌గా ప‌నికొస్తాయి కానీ.. ప్ర‌జాబ‌లం పెంచుకునేందుకు ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డవ‌ని వైసీపీ వ్యూహ‌క‌ర్త‌లే త‌మ‌లో తాము చ‌ర్చించుకుంటున్నారు.
Link to comment
Share on other sites

  • ariel changed the title to kuppam - Ycheap corruption in panchayat elections
రాజకీయాల కోసం వరికుప్పలు తగలబెడుతున్నారు అంటే వాళ్ళు కడుపుకి అన్నం తింటున్నారా *** తింటున్నారా ? 😢😢😢♦️టీడీపీ కార్యకర్త కు సంబంధించిన వరి కుప్పలకు నిప్పు
🔸గరికపర్రు గ్రామంలో వ్యక్తిగత ద్వేషాలతో 3ఎకరాల వరి కుప్పలకు నిప్పు 😡😡
May be an image of outdoors
Link to comment
Share on other sites

మీకు బలం ఉన్న పల్లెల్లోనే వ్యతిరేక పవనాలు, 19 నెలలకే కనిపిస్తున్నా, ఏదో పెద్దిరెడ్డి ఇగో తీసుకుని, గ్రామానికి 3 నుంచి 5 కోట్లు ఖర్చు పెట్టి, ముక్కి మూలిగి కుప్పంలో టిడిపి కంటే 30 పంచాయతీలు ఎక్కువ తెచ్చుకుంటే, అదే గెలుపు అని ఊగిపోతే ఎలా రా జఫ్ఫాలు..
అలా అయితే 2014లో తల్లిని గెలిపించుకోలేని వాడు(లక్ష ఓట్ల మెజారిటీ భారీ ఓటమి), 2017లో ఓటమి ఎరుగని పులివెందులలో ఓటమి ఎరుగని చోట, సొంత బాబాయ్ ని గెలిపించుకోలేని వాడిని ఏమంటారు ?
కుప్పంలో ఎలా పుంజుకోవాలో చంద్రబాబు చూసుకుంటాడులే కానీ, కుప్పం దగ్గర ఆగిపోకుండా, మిగతా చోట్ల మీ దారుణ స్థితి ఎలా ఉందో చూసుకోండి...
 
Link to comment
Share on other sites

38 minutes ago, ariel said:

Ala dora, thankyou Kona oopritho 151 seats matrame gelichina YCP ki karyakarthalaki Chala balamina 16 MLA lu unna TDP karyakarthala salaha ivadam chala manchidi. YCP folks please take advice from this pacha brother to revive the party also watch ABN daily will give good insight about the party progress.

Link to comment
Share on other sites

Whenever common Public try to bring Baboru and his co to Reality..  Phulka channels RK, TV'5 push Baboru back to dream world *&Y&

atleast ippatikaina Stop crying as - EVM tampering, Money pancharu, Praja samyam lost ani..

Come to ground reality and analyze party failures for defeat and Plan for success

Link to comment
Share on other sites

5 minutes ago, kidney said:

truth, although very sought after can be harsh . myths and reassuring lies are much easier to find and believe .

Not pointing to any particular group 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...