Jump to content

Venkaiah launches book on Legend NTR related to politics


psycopk

Recommended Posts

రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ లెజెండ్ గా జీవించారు: వెంకయ్యనాయుడు 

18-02-2021 Thu 18:34
  • ఎన్టీఆర్ రాజకీయ జీవితంపై పుస్తకం
  • పుస్తకం రాసిన రమేశ్ కందులు
  • హైదరాబాదులో ఇవాళ ఆవిష్కరణ
  • కార్యక్రమానికి హాజరైన వెంకయ్యనాయుడు
Venkaiah Naidu lauds NTR a political legend

భారత ఉపరాష్ట్రప్రతి వెంకయ్యనాయుడు మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును వేనోళ్ల కీర్తించారు. ఎన్టీఆర్ రాజకీయజీవితం శోభాయమానం అని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ లెజెండ్ గా జీవించారని తెలిపారు. జాతీయస్థాయిలో ప్రతిపక్షాలను బలోపేతం చేసిన ఘనత ఎన్టీఆర్ దేనని అన్నారు. 

ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంపై పాత్రికేయుడు రమేశ్ కందుల రచించిన 'మావెరిక్ మెస్సయ్యా: ఏ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీ రామారావు' అనే పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, ప్రముఖ రచయిత, రాజకీయ విశ్లేషకుడు సంజయ్ బారు హాజరయ్యారు. "మావెరిక్ మెస్సయ్య.." అనే ఈ పుస్తకాన్ని రాండమ్ హౌస్ ముద్రణ సంస్థ ప్రచురించింది

  • Haha 1
Link to comment
Share on other sites

24 minutes ago, chandrabhai7 said:

How man. Movies lo he was definìtely legend. Rajakeyaloo he was ok not legendary. He failed to thrice in controlling party. Pratodu lageyadaniki choosadantey he is not leader 

NTR was a mass leader but a terrible politician , he was never the guy who cared about backroom deals . 

His connection was more with people than power brokers , complete 180 of cbn 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...