Jump to content

జగన్నాథ రథ చక్రాలు వొస్తున్నాయి... వొస్తున్నాయి


JustChill_Mama

Recommended Posts

150607766_264402775047549_51610249129246
ఈ రథాలు రాజకీయ రథాలు లా కాకుండా దైవికమయిన కైంకర్యం గా భావించి చేస్తే బాగుండేది  

Link to comment
Share on other sites

గుడిలో ప్రతి చిన్న రాయి నుంచి , దేవుడి కిరీటం దాకా ఒక ప్రాశస్త్యం ఉంటుంది 
ఎంత గొప్ప శివ లింగమయిన, జీర్ణావస్థకి చేరితే దాన్ని పూజించకూడదు ...
తిరుపతి లో గోవిందరాజ స్వామి విగ్రహం కొద్దిగా విరిగితేనే వేయి సంవత్సరాలకు పూర్వం ఆ విగ్రహాన్ని పూజాదికాలు నిలిపివేసి ఎక్కడో పార్క్ లో ఉంచారు (ఇపుడు ఉన్న విగ్రహం రామానుజులు చేయించిన సున్నపు విగ్రహం) 
మరి మన రాజన్న రాజ్యం లో రథాలు కాల్చబడతాయి .... విగ్రహాలు కూల్చబడతాయి ...
ఇలాంటి సమయం లో మెడ లో సిలువ వేసుకొని , చేతిలో బైబిల్ పట్టుకున్న “బాణం” మన తెలంగాణ నేలపైన బాణమతిల పట్టడానికి వొస్తుంది మరి ... సమాజం లో మత సామరస్యం ఉండాలి. 
ఎవడికి వాడు వాడి కి నచ్చిన దేవుడికి దండం పెట్టుకొని రోజు ప్రారంభించుకోవాలి అంటే ఇలాంటి పుట్టగొడుగుల పార్టీ లని, తేనె పూసిన కత్తులాంటి నాయకుల్ని దూరం పెట్టాలి 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...