Jump to content

Swati Mohan.. Mars Rover...


r2d2

Recommended Posts

210219123120-01-nasa-swati-mohan-0218-ex

It was Swati Mohan who first delivered the news to earthlings that NASA's Perseverance rover had successfully landed on Mars.

"Touchdown confirmed," she announced to roaring applause from mission control at NASA's Jet Propulsion Laboratory in Pasadena, California. "Perseverance safely on the surface of Mars, ready to begin seeking the signs of past life."
You might have seen her in the front row of the control room, bindi on her forehead, providing constant updates to the team as mission commentator for the historic landing. But before that nail-biting moment, Mohan had been working for years to make it all happen.
Mohan, an Indian American who moved to the United States when she was a year old, is the guidance and controls operations lead for the Perseverance rover mission, acting as the "eyes and ears" for NASA's most sophisticated spacecraft to date.
Link to comment
Share on other sites

నాసా ప్రయోగం; ఎవరీ స్వాతి మోహన్..? Dr-swathi-mohan.jpg?itok=VIc1XvUGఅంగారక గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చేపట్టిన తాజా ప్రయోగంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ స్వాతి మోహన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘మార్స్‌ 2020 గైడెన్స్, నేవిగేషన్, అండ్‌ కంట్రోల్స్‌(జీఎన్‌ అండ్‌ సీ)కి ఆమె ఆపరేషన్స్‌ లీడ్‌గా ఉన్నారు. అంతరిక్షం పట్ల చిన్ననాటి నుంచే అమితాసక్తి కలిగిన స్వాతి మోహన్..‌ భారత్‌ నుంచి ఏడాది వయసులో తన తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లారు. 

స్టార్‌ ట్రెక్‌ స్ఫూర్తితో.. 
నార్తర్న్‌ వర్జినియా, వాషింగ్టన్‌ డీసీల్లో ప్రాథమిక విద్యాభ్యాసం, కార్నెల్‌ యూనివర్సిటీలో మెకానికల్, ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో బీఎస్‌ చేశారు. ఎంఐటీ నుంచి ఏరోనాటిక్స్‌/ఆస్ట్రోనాటిక్స్‌లో ఎంఎస్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఉద్యోగ విధుల్లో భాగంగా నాసాలో పలు ప్రాజెక్టుల్లో పాలు పంచుకున్నారు. కేసిని (శనిగ్రహం పైకి), గ్రెయిల్‌ (చంద్రుడిపైకి) ప్రయోగాల్లో కీలక బాధ్యతలు చేపట్టారు.

ఈ ‘మార్స్‌ 2020’ ప్రయోగం 2013లో ప్రారంభమైనప్పటి నుంచి డాక్టర్‌ స్వాతి మోహన్‌ ఇందులో పాలుపంచుకుంటున్నారు. తొలిసారి టీవీలో ‘స్టార్‌ ట్రెక్‌’సిరీస్‌ చూసిన 9 ఏళ్ల వయసు నుంచే స్వాతిలో అంతరిక్షం పట్ల ఆసక్తి ప్రారంభమైంది. 

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...