Jump to content

స్వర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందాం: షర్మిల !

r2d2

Recommended Posts

స్వర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందాం: షర్మిల

తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించడమే లక్ష్యమని వైఎస్‌ షర్మిల పునరుద్ఘాటించారు. వైఎస్సార్‌ కులమతాలకు అతీతంగా పాలించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో శనివారం రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌ పరిధిలోని వైఎస్‌ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న షర్మిల... జై తెలంగాణ, జోహార్‌ వైఎస్సార్‌ అంటూ నినదించారు. పేదలు, విద్యార్థులు, రైతులకు ఉపయోగపడేలా వైఎస్సార్‌ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీర్చిదిద్దారన్న షర్మిల.. ప్రజల ఆశీర్వాదంతో నాటి స్వర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందామని అభిమానులకు పిలుపునిచ్చారు. పలు అంశాలపై అభిమానుల అభిప్రాయాలు సేకరించేందుకు ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు కోరారు.

స్వర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందాం: షర్మిల

Link to comment
Share on other sites

1 hour ago, r2d2 said:

evari swarna yougam..  Langa teddies?

Link to comment
Share on other sites

1 hour ago, jalsa01 said:

evari swarna yougam..  Langa teddies?

Maximum 3 to 4 MLA and may be 1 MP seat capacity akkada. Most likely she will have her effect amongst voters in Khammam and Hyderabad. 

All others will not care. 

Link to comment
Share on other sites

2 minutes ago, veerigadu said:

Why her chair is so different than the guy sitting beside her. 

Ilantivi thaggisthe manchidhi. 

Pitta kathalu manchakka episode chusindi emo shakku before meeting

Link to comment
Share on other sites

Just now, veerigadu said:

Xtian Bapanese. Inka cassette based crying start cheyandi antis

Makem crying I'm sharmila fan, only person I saw close and shakehand is ys family is her

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...