Jump to content

valperu mosagadu -- part 1

kalaa_pipaasi

Recommended Posts

On 2/21/2021 at 8:29 AM, kalaa_pipaasi said:

కార్ విస్సన్నపేట కాడ ఆగింది.పెగ తాగుతూ కార్ లో స్పీకర్ సౌండ్ పెంచాడు క్రాంతి

దుమ్ము లేపారు కాసిమా 
దూలాడు దుంకు కాసిమా

ఎరుపు దట్టి మెరుపు దట్టి వన్నెల గులాబీ దట్టి...

తలుపు తలుపు ముడుపు జుట్టి కూడుకల బెల్లంపట్టి 

పాటకి ఓహో జంబియా అంటూ గాలిలో చేతులు ఊపుతూ కళ్ళు మూసుకొని స్టెప్స్ ఏస్తునాడు సత్తి.

"అన్న మస్తుగ ఎంజాయ్ చేస్తుండుగా..రెండు పెగ్గులు పడగానే" అని సత్తిని చూస్తూ మూడో పెగ్ లోకి సోడా కలుపుతున్నాడు రవి 

వెనకాల సీట్ లో కూర్చున్న సత్తి ఈ పాట వింటూ..ఎదో గుర్తొచ్చినవాడిలాగా "ఔనన్నా మరి మనం వాడి ఇంటికి వెళ్లే లోపు వాడు ఎటైనా వెళ్తే" అని అడిగాడు రాజుని 

"వాడు వాడి ఇంట్లో ఉండటం లేదు,ఫామిలీని వొదిలేసి,ఇంకో అమ్మాయిని సెట్ చేసుకొని వేరే చోట ఉంటున్నాడు.మనం వొస్తున్నాం అని మన మీద వాడికి డౌట్ రాదు" చెప్పాడు రాజు 

"మనం ఇలా తాగుతూ పోతే లేట్అవుతుంది..ఇంకా చాలా దూరం పోవాలి" అన్నాడు రవి రాజుని,క్రాంతిని చూస్తూ

మందు ఒక సిప్ ఏసీ "ఇంకో 120km ఇకక్డన్నుండి..నీకెందుకు నేన్నుగా..గంటన్నరలో మనం అక్కడ ఉంటాం" అన్నాడు క్రాంతి

"ఎంత ఇవ్వాలన్న వాడు నీకు" అడిగాడు రవి 
"80 వేలు దాకా ఇవ్వాలిరా"  చెప్పాడు రాజు 

"పైసలు తీస్కొని ఎన్ని నెలలైంది"
"3 నెలలైంది"

"80 వేలు,3 నెలలు..ఈ మాత్రం దానికి వాళ్ళఇంటి మీద పడి, గొడవ చేయడం అవసరమా అన్న" అడిగాడు రవి 

"ఎహే వాడు నా ఫోన్స్ లిఫ్ట్ చేయడంలే...సరుకు కోసం ఇచ్చిన పైసలు వాడుకున్నాడు.సరుకు రాలేదు పైసలు కూడా తిరిగి ఇవ్వడంలే దొంగనాకొడుకు.అసలు అది కాదు రవీ.. నేను అప్పటికీ వాడికి చిలక్కి చెప్పినట్టు చెప్పా..పైసలు అడ్జస్ట్ అవ్వకున్నా పర్లేదు, కనీసం నా ఫోన్స్ లిఫ్ట్ చేయి అని.వింటే గా,నా ఫోన్స్ అసలు ఎత్తడంలే.లేకుంటే వాడి అడ్రెస్స్ కనుక్కొని మరీ ఇల్లు వెతకడానికి ఎందుకు బయల్దేరుతా, నాకేమైనా దూల నా?"

"ఏది వాడి నెంబర్ ఇవ్వు మళ్ళొకసారి ట్రై చేద్దాం" అన్నాడు క్రాంతి 
"ఇలాంటివన్నీ నేను చేసి చేసి చిరాకు దొబ్బింది.నా నెంబర్ నుండి చేస్తే లిఫ్ట్ చేయడు, వేరే నెంబర్ నుండి చేస్తే నా వాయిస్ వినగానే కాల్ కట్ చేస్తాడు" అని క్రాంతికి నెంబర్ ఇచ్చాడు రాజు 

క్రాంతి కాల్ చేసాడు,నెంబర్ రింగ్ అవుతుంది.సిప్ ఏసుకుంటూ,రాజు వైపు,సత్తి వైపు చూస్తున్నాడు కాల్ లిఫ్ట్ చేస్తాడా లేదా అన్నట్టు.కాల్ లిఫ్ట్ అవ్వలేదు

"వాడి ఇంటి అడ్రెస్స్ తెల్సా?" అని అడిగాడు క్రాంతి 
"వాడు,వాడి ఫామిలీని వొదిలేసి వేరే చోట అక్కడే ఎక్కడో దగ్గరలోనే ఉంటున్నాడు అని తెల్సింది.తణుకు వెల్పేర్ లో వీరభద్రస్వామి గుడి ఉండే రోడ్ లో వాడి ఇల్లు..అక్కడికి వెళ్లి ఎంక్వయిరీ చేస్తే, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో తెలుస్తది" అన్నాడు రాజు
 
పెగ ఫినిష్ చేసి..సీట్ సర్దుకుని హాండ్బ్రేక్ తీస్తూ మందులోకి చికెన్ ముక్కలు ఉంటె బాగుణ్ణు అంటూ కార్ స్టార్ట్ చేసాడు క్రాంతి

తణుకు నరేందర్ సెంటర్ ధాటి వెళ్తుండగా మధ్యలో ఒక తోపుడు బండి మీద చికెన్ వేలాడతీసి ఉండటం చూసిన క్రాంతి బండి స్లో చేసి "అన్న చికెన్ పకోడీ" అన్నాడు రాజు తోటి

"హా సూపర్,చికెన్ పకోడీ తింటూ పోవొచ్చు" అన్నాడు వెనుకాల సిట్ లో ఉన్న రవి తోపుడు బండి కెళ్ళి చూసి

"తాత చికెన్ పకోడీ ఎంత" అని అడిగాడు రాజు ఆ ముసలోన్ని
"చేసింది లేదు..ఎంత కావాలి మీకు" అని అడిగాడు అతను  
"ఎంత సేపు పట్టుద్ది ఇప్పుడు చేయనీకి"
"ఒక 15 నిముషాలు పట్టుది అండీ"

ఇప్పటికే లేట్ ఐంది అని అలోచించి "సరే ఎన్నింటి దాకా ఉంటావు ఇక్కడ" అని అడిగాడు రాజు.

"10 దాకా తెరిచే ఉంటుంది అండి" అని చెప్పాడు ముసలోడు
"సరే మళ్లొస్తాం.వెల్పేర్ ఇటువైపేగా.." అడిగాడు రాజు
"ఆలా ఎదరకి పోయి మావూళ్ళమ్మ గుడి దగ్గర కుడి వైపు వెళ్ళండి" అని చెప్పాడు ముసలోడు 

వేల్పూర్ వెళ్లేసరికి నైట్ 8:45 అయింది.జనాలు ఇంకా బయట తిరుగుతూనే ఉన్నారు.
ఆ జనాలు ఉన్న చోటనే కార్ రోడ్ పక్కనే ఆపి నలుగురు బయటకి దిగి చుట్టూ చూసారు.కొత్త మనుషుల్లా కనపడేసరికి ఆ సెంటర్ లో ఉన్న జనాలు వీళ్ళనే చూస్తున్నారు.

వాళ్ళ దగ్గరకి వెళ్లి "ఇక్కడ వీరభద్రస్వామి గుడి ఎక్కడ" అని అడిగాడు సత్తి 
ఆ గుంపులో ఒకడు వాళ్ళకి ఎడమవైపున పోతున్న రోడ్ చూపించి ఇలా ఎదరకి వెళ్ళండి గుడి కనిపిస్తుంది అన్నాడు.దగ్గరే కదా అని కార్ రోడ్ పక్కనే లాక్ చేసి అటువైపుగా నడుచుకుంటూ వెళ్లారు

ఆ గుడి దగ్గరికి వెళ్ళగానే అడ్రెస్స్ లో చెప్పినట్టు ఒక పాత పెంకుటిళ్ళు కనిపించింది.ఊరంతా సందడిగా ఉంది, బయట లైట్స్ ఉన్నాయ్ కానీ ఈ ఇంటి ముందు మాత్రం అంత చీకటిగా ఉంది.ఒక చిన్న జీరో బల్బ్ మాత్రం వెలుగుతుంది.

ఇదేనా ఇల్లు ఔనా కదా అంటూ కన్ఫర్మేషన్ కోసం అడ్రస్ ఇచ్చినవాడికి కాల్ చేసాడు రాజు.
అడ్రస్ఇచ్చిన వాడు కాల్స్ లిఫ్ట్ చేయడంలే.ఇక చేసేదేం లేక ఇల్లు లోపలకి వెళ్లి డోర్ కొట్టాడు రాజు.కొంచం సేపటికి మెల్లగా ఒక ఆడ మనిషి తలుపు తెరిచింది 

"ఏటిగండ్ల సురేష్ అని ఇక్కడే ఉంటాడని విన్నాం.అతను ఉన్నాడా అండి" అని అడిగాడు ఆ ఆడ మనిషిని రాజు 

"లేదండి ఇక్కడ ఆ పేరు మీద ఎవరు లేరు"
"ఇంట్లో మీవారు లేరా అండి బయటకి పిలవండి ఒకసారి కనుక్కుంటాం"
"మా వారు ఉన్నారండి..కానీ అతను నిద్రపోతున్నారు అండీ"
"చాలా దూరం నుండి వొచ్చాము ఒకసారి లేపండి"
సరే లేపుతానండి అంటూ లోపలికెళ్ళింది ఆ ఆడమనిషి

ఈలోగా చుట్టుపక్కల ఉండేవాళ్ళు బయటకొచ్చి వీళ్ళనే చూడటం మొదలుపెట్టారు.

కొంచం సేపటికి బయటకి వొచ్చి లేవడం లేదండి మాఅయన అన్నది 

ఇంతలో క్రాంతి "అన్న రాజన్న నువ్వే లోపలికి  వెళ్లి ఒకసారి చూసి రా అన్న" అని అన్నాడు

రాజు క్రాంతి వైపు ఒకసారి చూసి లోపలికి  వెళ్ళడానికి కొంచం మొహమాటపడ్డాడు.
"ఏం కాదులే అన్న వెళ్ళు" అన్నాడు క్రాంతి.
చెప్పులు బయట విడిచి లోపల అతను పడుకున్న చోటకి వెళ్ళాడు.అతని బెడ్ దగ్గర లైటింగ్ లేకపోవడంతో,అతని మొహంలో మొహం పెట్టి చూసాక కానీ అర్థమవల్లేదు ఇతను వేరు అతను వేరు అని 
ఇంతలోనే ఆ నిద్రపోతున్న వ్యక్తి లేచాడు ఇంట్లో అలికిడికి
ఇతను కాదు అంటూ రాజు బయటకి వొచ్చేసాడు 

ఆ నిద్రపోతున్న వ్యక్తి లేచి "ఏంటి ఎవరు మీరంతా..ఇలా లోపలికి వొచ్చేసారు ఏంటి" అని గట్టిగ అరిచాడు

ఇంతలో "సారీ అన్న వేరే ఒకతని కోసం చూస్తున్నాం.చాలా దూరం నుండి వొచ్చాము.ఇదే ఇల్లు అని చెబితేను ఆ వ్యక్తి కోసం వెతుకుతున్నాం" అన్నాడు సత్తి 

"అయితే మాత్రం ఇలా బెడ్రూమ్స్ లోకి వోచేస్తారా" అని అడిగాడు అతను 
"లేదు మీ ఆవిడా గారి పర్మిషన్ తీసుకొనే లోపలికి వొచ్చా" అన్నాడు రాజు 

చెప్పింది విన్నాక ఆ మనిషి కొంచం శాంతించాడు."ఎవరతను" అని అడిగాడు 
"ఏటిగండ్ల సురేష్ అని మాతో బిజినెస్ చేస్తూ పైసలు తీస్కొని ఇపుడు ఫోన్స్ లిఫ్ట్ చేయడం లేదు" అన్నాడు రాజు

"అతని ఫోటో ఏమైనా ఉందా మీ దగ్గర అడిగాడు" అతను 
"ఫొటో ఎం లేదు" అన్నాడు రాజు 

అరేయ్ మీకు తెలివుందా లేదా అన్నట్టు ఒక లుక్ ఇచ్చి  "ఎంత ఇవ్వాలి" అని అడిగాడు అతను 
"80 వేలు" 
"మీది ఏ వూరు"
"మాది ఖమ్మం"
కొంచం అలోచించి చెప్పాలా వొద్దా అన్నట్టు మొహం పెట్టి "హా ఆ సురేష్ అనే అతను నాకు కూడా తెల్సు"అన్నాడు ఆ మనిషి 
"ఎలా తెల్సు మీకు"
"ఎం చెబుతాం లెండి చెప్పుకుంటే సిగ్గు చేటు" 
"అతను మీకు బంధువులా..అతను మీకు ఏమౌతాడు"
"మా అమ్మ వాళ్ళ అక్క కొడుకు అతను..ఇలానే మోసం చేస్తూ తిరుగుతుంటాడు" అని అన్నాడు కొంచం తల దించుకొని. 

"ఇపుడు ఇక్కడ ఉండటం లేదు..నేను కాల్ చేసిన లిఫ్ట్ చేయడు..మీ దగ్గర ఏ నెంబర్ ఉంది" అని అడిగాడు.
క్రాంతి ముందుకొచ్చి ఈ నెంబర్ కి డయల్ చేయండి అని అతనికి నెంబర్ ఇచ్చాడు 
క్రాంతి ఇచ్చిన నెంబర్ కి డయల్ చేసాడు..నా దగ్గర కూడా ఇదే ఉంది అంటూ
చూసారా..నా నెంబర్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని సెల్ చూపించాడు

"మీ చుట్టాలే అంటున్నారు కదా..అతనిది వేరే నెంబర్ లేదా మీ దగ్గర"
"ఆహా లేదండి" అని చెప్పాడు అతను 

క్రాంతి మళ్ళి ఒకసారి ట్రై చేసాడు అదే నెంబర్ కి.ఈ సారి ఫోన్ స్విచ్ఒఫ్ఫ్ వొచ్చింది.

ఇంతలో కొంత మంది ఒక 10  - 11 జర్నీ బాగ్స్ తోటి అటుగా వొచ్చి "మీకు బాగ్స్ అందాయా" అని అడిగారు ఇంట్లోవాళ్ళని

"మాకు ఎవరు ఇవ్వలేదండి" అని అన్నాడు ఆ వ్యక్తి 

"ఇంద తీస్కోండి" అని ఒక బాగ్ ఇచ్చి వెళ్లిపోయారు ఆ జనాలు 

"ఇపుడు ఎక్కడ ఉంటున్నాడో తెల్సా.." అడిగాడు క్రాంతి 
"ఇపుడు ఎక్కడ అంటే మీరు వొచ్చిన రోడ్ లోనే బ్రిడ్జి ఉంది కదా,అక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇంకో గుడి ఉంటదండి.అక్కడ కెళ్ళి అడగండి."

చేసేది లేక అతని నెంబర్ తీస్కుని..మీకు ఏమైనా తెల్సితే మాకు ఒకసారి కాల్ చేయండి అని అక్కడ నుండి బయల్దేరి వొచ్చేసారు.

కార్ ఉన్న చోటుకి తిరిగి రాగానే ఇందాక ఉన్న గుంపు ఇంకా ఉంది.జనాలు ఎక్కువయ్యేసరికి అది గమనించిన ఒక పోలీస్ లాటి కర్ర ఊపుకుంటూ ఈ గుంపు వైపుగా నడవసాగాడు

"ఏంటి ఇంత మంది బయట తిరుగుతున్నారు"ఊర్లలో తొందరగా పడుకుంటారుగా జనాలు" అడిగాడు సత్తి 

"కాదండీ,రేపు పొద్దునే మా వూర్లో పంచాయితీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా.. అందుకే ఈ హడావిడి" అన్నాడు ఆ గుంపు లోనుండి ఒక కుర్రోడు 

"ఓహ్ అందుకేనా ఇందాక ఇంటింటికీ తిరిగి బ్యాగ్లు పంచుతున్నారు" అన్నాడు రవి 

గుంపు లో జనాలు నవ్వుకున్నారు 

అటుగా వొచ్చిన పోలీస్ సైలెంట్ గా వెళ్ళిపోయాడు, వీళ్ళు గొడవ చేసే మొహాలు కాదులే అనుకున్నాడేమో

"ఇక్కడ  ఏటిగండ్ల సురేష్ అని ఒకతను ఉంటాడంట.. తెల్సా మీకు ఆ గుడి దెగ్గరలోనే వాళ్ళ ఇల్లు అంట" అడిగాడు సత్తి
ఎవరతను అన్నట్లు చూసారు ఆ గుంపు లోని జనాలు

"అతను కొబ్బరికాయల వ్యాపారం చేస్తాడు.ఇక్కడ ఈ గుడి పక్కనే ఉంటాడని విన్నాం" అని ఇంకొంచం చెప్పాడు అతని గురించి సత్తి 

"ఇక్కడ అలాంటివాడు ఎవరు లేరు" అన్నాడు ఆ గుంపులో ఒక పెద్దాయన
"మీరు ఎక్కడ నుండి వొచ్చారు" అని అడిగాడు 

"మేము చాల దూరం నుండి వొచ్చాము..మాకు పైసలు ఇవ్వాలి అతను.ఫోన్స్ లిఫ్ట్ చేయకుండా తిరుగుతుండు.ఒకసారి కలుద్దాం అని వొచ్చాము" అన్నాడు రాజు ఆ పెద్హాయనకెళ్లి చూస్తూ 

ఇంతలో ఆ పెద్దాయన "ఏంటి అతను మిమ్మల్ని మోసం చేసాడా" అంటూ ఆ గుంపులో ఒక కుర్రోడి వైపు తిరిగి "అదేరా ఆ స్కూల్ కాడ మీ ఫ్రెండ్ శేషు ఉన్నాడుగా..వాళ్ళ బాబాయ్ వాళ్ళ మొదటి అబ్బాయి అతను.కొబ్బరి కాయల వ్యాపారం చేస్తుంటాడు" అని చెప్పాడు.
"వాళ్ళది పెంకుటిల్లు ఆ గుడి దగ్గర ఉంటది.అందులో ఒక పోర్షన్ వాడిదే..అద్దెకిచ్చాడు..ఇంకో పోర్షన్లో అతని సొంత తమ్ముడు ఉంటాడు." అన్నాడు 

"ఒహ్హ్ అయితే ఇందాక మనం మాట్లాడింది అతని సొంత తమ్ముడితోనా" అన్నాడు రవి రాజుని,సత్తిని చూస్తూ
"అవునండి అతను సొంత తమ్ముడే అవుతాడు ఆయనకీ" అని చెప్పాడు ఆ పెద్దాయన
"అతను మాతోటి ఆలా చెప్పలేదు" అన్నాడు రవి 
''ఆ వాళ్ళు చెప్పుకోడం లేదు గని అతను మీరు వెతికే అబ్బాయికి సొంత తమ్ముడే అవుతాడు" అన్నాడు పెద్దాయన

"ఇదివరికి ఆ గుడి కాడ ఉండేవాడు..అప్పట్లో అక్కడ పూలు అమ్మే మా చుట్టపు అమ్మాయిని వలేసి,లేవతీసుకొనిపోయాడు.కానీ బయట అందరితోమాత్రం ఆ అమ్మాయి తనకి చెల్లి అవుద్ది అని చెప్పుకు తిరుగుతున్నాడు" అన్నాడు ఆ పెద్దాయన

"మీరు అటు బ్రిడ్జి వైపు వెళ్ళేటపుడు కుడివైపు బాబా గుడి పక్కనే ఒక బడి ఉంటది.అక్కడ వెళ్లి అడగండి..ఇపుడు అక్కడే ఉంటున్నాడు" అన్నాడు 

అంతలోనే "ఒరేయ్ మీ ఫ్రెండు ఒకడు అక్కడే కదా ఉండేది ఒకసారి కాల్ చేసి ఇపుడు అక్కడే ఉంటున్నాడో లేడో కనుక్కో" అని పురమాయించాడు ఆ పెద్దయన ఆ గుంపులో ఉన్న ఒక కుర్రోడిని.

ఆ కుర్రోడు కాల్ చేసిన కొంచం సేపటికి అటు నుండి కాల్ వొచింది.వాళ్ళు అక్కడ ఉండటం లేదు, ఇల్లు మారారంట అని చెప్పాడు ఆ కుర్రోడి

ఇక చేసేదేమి లేక "సరే మీకు అతని గురించి ఏమైనా తెలిస్తే మాకు కాల్ చేయండి" అని ఆ గుంపులో ఆ కుర్రోడికి నెంబర్ ఇచ్చి అక్కడి నుండి బయల్దేరారు.

వెళ్తుండగా మార్గం మధ్యలో "ఏం చేద్దాం అన్న ఇప్పుడు" అడిగాడు క్రాంతి.ఒకవైపు ఆకలి దంచుతుంది అందరికి. 
"ఆ బడి దగ్గరికి వెళ్లి, ఒకసారి మనం ఎంక్వయిరీ చేసుకుందాం" అన్నాడు రాజు 
"ముందు ఏదో ఒకటి తిందాం" అన్నాడు సత్తి 
ఇంతలో రాజు సెల్ కి కాల్ వొచ్చింది 
"హలో అన్న..నేను...ఇందాక మీరు మాట్లాడారు కదా వేల్పూర్లో"
"హా తమ్ముడు చెప్పు" అన్నాడు రాజు
"అన్న అతను ఇప్పుడు ఉంటున్న అడ్రెస్స్ దొరికింది"
క్రాంతి అలెర్ట్ అయ్యి బండి స్లో చేసి పక్కకి పెట్టాడు 

"అన్న ఇప్పుడతను కూరగాయల మార్కెట్ వెనకాల సందులో ఉంటున్నాడు"
"ఆ కూరగాయల మార్కెట్ ఎక్కడ తమ్ముడు"
"అన్న ఇందాక మీరు వొచ్చిన బ్రిడ్జి దాటినాక రెండో లెఫ్ట్ తీసుకుంటే బ్యాంకు వస్తుంది.బ్యాంకు వెనకాల కూరగాయల మార్కెట్దు..దాని వెనకాల సందులో లాస్ట్ ఇల్లు డెడ్ ఎండ్"
"తమ్ముడు,నువ్వు సూపర్, థాంక్ యు వెరీ మచ్, అక్కడికి వెళ్లి కాల్ చేస్తా"
"హా సరే అన్న అక్కడికి వెళ్ళాక ఏమైనా కన్ఫ్యూషన్ ఉంటె కాల్ చేయండి"
"సరే తమ్ముడు థాంక్యూ సో మచ్" అని రాజు ఫోన్ పెట్టేసాడు
కార్ లో అందరికి ఒక ఉత్సాహం వొచ్చింది.వెతకబోయిన తీగ కాళ్ళకి తగిలినట్టు అడ్రెస్స్ దొరికింది.
"అదేంటి, అక్కడ ఉన్నంత సేపు వాళ్ళు ఏమి చెప్పలేదు ఆలా బయటకి రాగానే కాల్ చేసి మరీ చెప్పారు"  అడిగాడు రవి 
"ఏమో,అతనికి బయపడి ఉంటారు..ఎంతయినా సొంత ఊరోడేగా" అన్నాడు క్రాంతి 
"ఆలా నలుగురిలో ఉన్నపుడు అంత తేలికగా ఎవరు బయటపడరు" అన్నాడు రవి.

"ఆ నా కొడుకు దాదాపు దొరికిండుపో ఇక" అన్నాడు రాజు.
"హా వాడు కనపడితే ఇవ్వాళా వాడికి ఉంటది" అంటూ కార్ ముందుకు పోనిచ్చాడు క్రాంతి 

part 2 ..to be continued

nice...post the second part also....

one suggestion....font size penchu....

  • Thanks 1
Link to comment
Share on other sites

On 2/21/2021 at 7:29 AM, kalaa_pipaasi said:

పార్ట్ 2 ఎప్పుడు కళా పిపాసి bro 

Link to comment
Share on other sites

1 hour ago, kalaa_pipaasi said:

enti bayya ee story nijanga sadivava..sadivihe neee okkadikosam aina ending rastha

Yes bro... chadivanu and waiting for next part... nuvvu vuuu 

  • Thanks 1
Link to comment
Share on other sites

On 2/21/2021 at 6:59 PM, kalaa_pipaasi said:

కార్ విస్సన్నపేట కాడ ఆగింది.పెగ తాగుతూ కార్ లో స్పీకర్ సౌండ్ పెంచాడు క్రాంతి

ff1246db40102ced28fd8db5ea38017e56.jpg?w=90&h=70&fit=crop&crop=center&fm=jpg
Protect Your Family As Quickly As You Order A Meal
Simply look up an online menu choose your selection and hit buy. It's that easy. Know more!
hdfclife.com
 
దుమ్ము లేపారు కాసిమా 
దూలాడు దుంకు కాసిమా

2c505f9b46726595fb32187d065d5c8713.jpg?w=90&h=70&fit=crop&crop=center&fm=jpg
Simply Buy Insurance Online And Save On Taxes
Avail of a variety of tax benefits when you buy insurance. Book your plan online today at HDFC Life!

here is part 2

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...