Jump to content

valperu mosagadu -- part 2

kalaa_pipaasi

Recommended Posts

13 minutes ago, kalaa_pipaasi said:

part 2 continuation..

బ్రిడ్జి దాటగానే రెండో లెఫ్ట్, ఆ తర్వాత బ్యాంకు అంటూ కార్ ని మెల్లగా పొనిస్తున్నాడు. "బ్యాంకు కనపడింది ఒకే", అంటూ దీర్ఘం తీసాడు క్రాంతి ఇంటి కోసం వెతుకుతూ
"హా ఆ బ్యాంకు వెనకాల కూరగాయల మార్కెట్" అన్నాడు రాజు.బ్యాంకు దాటినాక కొంచం దూరంలో కూరగాయల మార్కెట్ కనిపించింది.
"ఇప్పుడు దీని వెనకాల సందు" అన్నాడు రాజు.

పోతుండగా ఒక చిన్న సందు కనిపించింది."ఇదేనా అన్న" అడిగాడు క్రాంతి సందు ముందు బండి ఆపి

"హా ఈ సందులోనే చివరి ఇల్లు" అన్నాడు రాజు 
కార్ లోపలకి పోవడం కష్టం.సందు ముందు కార్ పార్క్ చేసి నలుగురు కార్ దిగారు.నడుచుకుంటూ సందు చివరిదాకా వెళ్లారు.

"ఇదిగో అన్న ఇదే ఇల్లు" అన్నాడు క్రాంతి 

ఇంటి ముందు లైటింగ్ ఏమి లేదు.ఒకసారి అటు ఇటు చూసి ఇక్క తప్పదు అన్నట్టు

"ఏమండి.."అని గట్టిగపిలిచాడు రాజు,ఇంటి ఎదురుగా నిలబడి.సెల్  చూసుకున్నాడు..నైట్, టైం 10:30  అవుతుంది 
ఇంట్లో నుండి ఏ సప్పిడి లేదు 
"ఎవరైనా ఉన్నారా.." అని క్రాంతి పిలిచాడు గేట్ దగ్గరగా వొచ్చి నిల్చుని 

ఎవరు రాకపోవడంతో ఒక వైపు నుండి గేట్ తెరుద్దామని సత్తి లోపలి చేయిపెట్టి బేలం తీయబోయాడు.గేట్కి లోపల నుండి వేసిన లాక్ సత్తి చేతికి తగిలింది.
"గేట్కి  తాళం వేసుకున్నారు అన్న లోపల నుండి" అన్నాడు సత్తి 
"గేట్ దూకి పోవడం వేస్ట్ వాళ్ళు డోర్ తెరవకుండా" అన్నాడు రాజు
"ఏమండీ ఎవరైనా ఉన్నారా" అని పిలిచాడు రవి ఈ సారి ఇంకాస్త గట్టిగ
 
ఆ పిలుపుకి లోపల వాళ్లేమో కానీ చుట్టూ పక్కల వాళ్ళు మాత్రం వొచ్చి చూడటం మొదలుపెట్టారు.అయినా ఇంట్లో జనాల నుండి ఏ సప్పిడి లేదు.చుట్టూ జనాలు వొచ్చేసరికి రాజు,సత్తి కొంచం సేపు తగ్గి సైలెంట్ గా ఉన్నారు.
 
సడన్గా ఇంటి బయట లైట్ వెలిగింది.

ఇంటి ముందు ఏసీ సెటప్, టూ- వీలర్ బండి కనిపించాయి.ఒక తీగ మీద షర్ట్, ప్యాంటు, ప్యాంటు బెల్ట్ వేసి ఉన్నాయ్.
కొంచం సేపటికి డోర్స్ ఓపెన్ అయ్యాయి.ఇంట్లో నుండి ఒక ఆడ మనిషి బయటకొచ్చింది ఏం కావాలి మీకు అన్నట్లు మొహం పెట్టి
"ఏటిగండ్ల సురేష్ ఉండేది ఇక్కడేనా" అడిగాడు రాజు 
ఔను అన్నట్టు తలూపింది ఆ ఆడ మనిషి 
"మీ పేరేంటి" అడిగాడు క్రాంతి
"నా పేరు ఉష ఆండీ" అని చెప్పింది
"మీ వారు లేరా మేడం" అన్నాడు రాజు 
"లేరు విజయవాడ వెళ్లారు"
"ఎప్పుడొస్తారు.."
"ఏమో తెలీదు ఆండీ"
"అన్నా తీగ మీద వేసిన షర్ట్ ప్యాంటు,ప్యాంటు బెల్ట్ చూస్తుంటే అవి ఇపుడే తీగ మీద పెట్టినట్టు ఉన్నాయి..అవి ఉతికి ఎండేసినవి కావు" అని క్రాంతి దగ్గర మెల్లగా చెప్పాడు రవి 
"ఔనుగా లోపల్నే ఉన్నాడంటావా వాడు" అన్నాడు క్రాంతి
"ఔనన్నా వాడు లోపలే ఉన్నాడు" అన్నాడు సత్తి.
"వీళ్ళు కావాలని నాటకాలు ఆడుతున్నారు" అన్నాడు రాజు

"ఏంటండీ మీ అయన పైసలు తీసుకుంటాడు ఫోన్స్ లిఫ్ట్ చేయదు ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి పోతాడు.పైసలు ఇచ్చిన వాళ్ళు పిచ్చి నాకొడుకులు అనుకుంటున్నారా" అన్నాడు రాజు 

"ఏంటి అయనకి పైసలు ఇచ్చారా..ఎంత" అడిగింది ఉష

"80 వేలు"

"మీ ఆయనకి కాల్ చేయండి అసలు..మేము కాల్ చేస్తుంటే ఫోన్స్ లిఫ్ట్ చేయడం లేదు" అన్నాడు క్రాంతి

చేసేది లేక ఆమె వాళ్ళాయనకి కాల్ చేసింది. 
"స్పీకర్ ఆన్ చేయండి ఫోన్ ది" అన్నాడు రాజు

ఫోన్ సౌండ్ వినిపిస్తుంది అందరికి.ఫోన్ స్విచ్ఆఫ్ అని వొచ్చింది.
"ఫోన్ స్విచ్ఒఫ్ఫ్ అంటుంది" అన్నది ఉష

"ఇలా చేస్తే ఎలాగండి?మంది నుండి డబ్బులు దొబ్బటం జల్సా లు చేయడం ఫోన్స్ ఎత్తకపోవడం..అన్నమే తింటుండా లేక ఇంకేమన్నా నా"  అన్నాడు క్రాంతి 

"నాకు తెలీదండి పైసలు తీసుకున్నారు అని"  అన్నది ఉష

"ఆ రోజు గూగుల్ పే చేస్తే పైసలు వొచ్చాయి అని కన్ఫర్మేషన్ చేసింది మీరేగా అన్నాడు" రాజు 
"కావాలంటే గూగుల్ పే రిసిప్ట్ చూపిస్త" అని పే చేసిన అమౌంట్ తాలూకా బిల్ చూపించాడు రాజు 

"ఇది మీ నెంబర్ ఏనా" అని అడిగాడు రాజు 
"అవునండి అది నా నెంబర్ ఏ" అన్నది ఉష

"అదే అంటున్న మీరు నాతో మాట్లాడారు ఆ రోజు.పైసలు వొచ్చాయని కూడా చెప్పారు ఫోన్ లో" అన్నాడు రాజు

ఉషకి ఎం చేయాలో తోచలేదు

"వేరే నెంబర్ ఏమైనా ఉందా" మీ ఆయనది అడిగాడు సత్తి 

వేరే నెంబర్ అని అలోచించి ఇదిగోండి అని ఒక నెంబర్ ఇచ్చింది ఉష క్రాంతి కి 

ఆ నెంబర్ కి క్రాంతి కాల్ చేసాడు.వాళ్ళ ఇంట్లో నుండి రింగ్టోన్ వినిపించింది అందరికి

రాజు కి పిచ్చి రేగింది
"నీ మొగుడు ఇంట్లోనే ఉన్నాడు, అదుగో ఇంట్లో నుండే వినిపిస్తుంది సౌండ్" అని ఇంట్లో మ్రోగుతున్న సెల్ ఫోన్ చూపించాడు రాజు
"లేదండి ఈ ఫోన్ తీసుకెళ్లడం మర్చిపోయాడు" అని అన్నది ఉష

"ఏంటి కథలబడుతున్నారు ఇద్దరు" అని క్రాంతి ఒంటి కాలు మీద లేచాడు
"డబ్బులు తీసుకునేటపుడు తీలేదా..ఇపుడేమో ఇంట్లో లేడు అంటారు,ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు..ఫోన్స్ లిఫ్ట్ చేయరు..బలిసి వొచ్చినామా మేము ఇంత దూరం.నానా  సంకలు నాకి అంత దూరం నుండి ఒక కానిస్టేబుల్ని తీస్కొని మరీ వొచ్చినం" అన్నాడు క్రాంతి

"వొచ్చి చూస్కోండి ఇంట్లో ఉన్నాడో లేడో" అన్నది ఉష పౌరుషంగా

"ఇది కరెక్ట్ కాదండి పైసలు తీసుకునపుడు, తిరిగి ఇయ్యాల వొద్దా? ఫోన్స్ అయినా లిఫ్ట్ చేయాలి కనీసం.ఇపుడు మీ ఒకళ్ళ కోసం అంత దూరం నుండి రావాల్సి వొచ్చింది..మా పనులన్నీ ఆపుకొని" అన్నాడు క్రాంతి

"అసలు ఇదంతా కాదు..సతీష్ గారు, మీరు ఒకసారి లోపలికి వెళ్లి చూడండి..ఉన్నాడో లేడో" అన్నాడు క్రాంతి సత్తి తోటి  

"మా కానిస్టేబుల్ గారు లోపలికి వొచ్చి చూస్తారు ఒకసారి గేట్ తీయండి" అన్నాడు రాజు

"లోపలికి ఎలా వొస్తారండి,ఇంట్లో మగాళ్లు ఎవరు లేనప్పుడు,నైట్ 10 దాటింది" అడిగింది ఉష కోపంగానే రాజు కెళ్ళి చూస్తూ 

"నేను ఒప్పుకోను, మా ఇంట్లో ఎవరు లేరు వెళ్లి రేపొద్దున రండి"

"అన్న ఇలా కాదులే గాని ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ నుండి లేడీ కానిస్టేబుల్ తీసుకొద్దాం పద" అన్నాడు సత్తి

"నేను మా వారితో మాట్లాడి ఎదయింది చెబుతాను మీకు..కానీ మీరు మాత్రం ఇక్కడ నుండి వెళ్ళండి" అన్నది ఉష

"మేము ఎక్కడికీ వెళ్ళేది లేదు..ఇవ్వాళ నైట్ అంత ఇక్కడే ఉంటాం.రేపొద్దున మీ ఆయన్ని కలిసేదాకా ఇక్కడే.ఇక్కడే తింటాం ఇక్కడే పడుకుంటాం" అన్నాడు రాజు 

"మా కోసం మీరు ఇబ్బంది పడొద్దు అండీ" 

"మమ్మల్ని ఇక్కడి దాకా రప్పించిందీ మీరే, మమ్మల్ని ఇలా నడిరోడ్డు మీద నిలబెట్టిందీ మీరే"

"నేను మా అయన తో మాట్లాడ్తా అండీ.దయచేసి వెళ్లిపోండి.గొడవచేయకండి" అని ఉష లోపలికి వెళ్లి తలుపేసుకుంది

ఆమె లోపలికి వెళ్లడంతో అక్కడే కొంచం సేపు ఉండి మళ్ళీ వొస్తాదేమో అని చూసారు. ఆమె తిరిగి రాకపోవడంతో అక్కడి నుండి కార్ దగ్గరికి వొచ్చారు అంత

ఆలా బయటకి రాగానే ఇటు సైడ్ ఇంటి పక్కవాళ్ళు వీళ్ళనే చూస్తున్నారు 

కొంచం అటు ఇటు చూసాడు సత్తి 
సరేలే అని మెల్లగా వాళ్ళ ఇంటి దగ్గర కెళ్ళి "ఈ ఇంట్లో ఉండే సురేష్ ని మీరు ఇవ్వాళ చూసారా" అని అడిగాడు
"హ చూసాం అండీ ఇవాళ పొద్దున కనపడ్డాడు" అన్నారు ఆ పక్కింటి వాళ్ళు
"మా దగ్గర నుండి పైసలు తీస్కొని ఫోన్స్ లిఫ్ట్ చేయడం మానేసాడు..మేము ఎక్కడినుండో  వెతుక్కుంటూ వొచ్చాము ఇతని కోసం" అని చెబుతున్నాడు సత్తి వాళ్ళతోటి 

రాజు, క్రాంతి కార్ లో వెళ్లి కూర్చొని మందు బాటిల్ బయటకి తీసి తాగడం మొదలుపెట్టారు 

క్రాంతి, రాజు తాగుతుండగా రాజు ఫోన్ మోగింది 

"రాజు గారు నమస్తే అండీ నేను సురేష్ ని" అన్నాడు అవతల వ్యక్తి
"చెప్పండి సురేష్ గారు" అన్నాడు రాజు 
"రాజు గారు మీ డబ్బులు నేను 3 రోజుల్లో ఇస్తా అండీ"
"అదంతా కుదరదు అండీ నాకు ఇప్పుడే కావాలి"
"ఇప్పటికి ఇప్పుడు ఎలా ఇవ్వగలను సర్ మీ డబ్బులు..నాకు కొంచం టైం ఇవ్వండి ఇంకో 3  రోజుల్లో ఇచ్చేస్తా"
"ఇన్ని రోజులనుండి ఏం చేసారండి మీరు..మీరు నా దగ్గర పైసలు తీస్కుని 3 నెలలు దాటింది"
"రాజు గారు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదండి వాటి కోసమే తిరుగుతున్నా"
"అది కాదంది నేను మీకు ముందే చెప్పిన నా  ఫోన్స్ లిఫ్ట్ చేయడం ఆపొద్దని,
ఐన సరే స్విచ్ఒఫ్ఫ్ చేసుకొని తిరిగారు..ఏంటి మీ ఉదేశ్యం తప్పించుకుని తిరుగుదామనా?

"రాజు గారు, నాకు రావాల్సిన పైసలు ఆగిపోయినై సర్ నన్నేం చేయమంటారు"
"అవన్నీ కాదండి నాకు ఇప్పుడు పైసలు కావలి"
"సర్ ఆ పైసల కోసమే విజయవాడ వొచ్చాను సర్"

"సరే విజయవాడలో ఎక్కడ ఉన్నారో చెప్పండి మేం వస్తాం మీ దగ్గరకి"
"సర్ ఇక్కడ నుండి మళ్ళీ నేను ఒంగోలు వెళ్ళాలి సర్ మీకు ఎందుకు శ్రమ"
"ఇపుడు మాత్రం ఏం సుఖపడుతున్నాను సర్..మీ కోసం ఊరూరూ తిరగడం లేదా,అవన్నీ నాకెందుకు సర్ నా అకౌంట్ కి ఫోన్ పే చేయండి ఇక నేను మిమ్మల్ని టచ్ చేయను" అన్నాడు రాజు వాయిస్ పెంచి

"సర్ మీరు నన్ను ఇంకా ఇలా గట్టిగ అడిగితే మీ పేరు రాసి చచ్చిపోత"
"నేను కూడా, నా బాకీ ఎగ్గొట్టారని మీ పేరు రాసి సచ్చిపోతా ఇక్కడే"

క్రాంతి, రవి వీళ్ళ మాటలు వింటూ మెల్లగా ఉష ఉంటున్న ఇంటి దగ్గరకి వెళ్లారు.సురేష్ ఇంట్లోనే ఉండి మాట్లాడుతున్నాడా అని తెల్సుకుందామని 

ఉష ఇంటిదగ్గర అంతా సైలెంట్గా ఉంది..రాత్రి అవ్వడం వల్ల ఏ సౌండ్ లేదు.ఉష ఇంట్లో లైట్స్ అన్ని బంద్ అయ్యే ఉన్నాయ్.ఆ ఇద్దరు కొంచం సేపు చెవులు రక్కించి మరీ విన్నారు.చిన్న సప్పిడి కూడా లేదు.సురేష్ ఇంట్లో లేడేమో,నిజంగానే విజయవాడ వేళ్ళాడేమో అనిపించింది ఇద్దరికీ

క్రాంతి,రవి తిరిగి కార్ వద్దకు రాగానే రాజు మందు తాగుతూ కనిపించాడు. 
"ఏంటన్న అయిపోయిందా కాల్" అని అడిగాడు క్రాంతి 
"లేదు ఆ దరిద్రుడు కాల్ కట్ చేసాడు" అన్నాడు రాజు నవ్వుకుంటూ 

"ఈ దెబ్బ వాడికి మాములుగా తగల్లేదట్టుంది గా..వాడు అసలు ఎక్సపెక్ట్ చేసి ఉండదు మనం వాడి ఇంటి దాకా వస్తాం అని" అన్నాడు రవి 

"హ వాడు కలలో కూడా ఎక్సపెక్ట్ చేసి ఉండడు, మనం వాడి ఇంటికొచ్చి గొడవ చేస్తామని" అన్నాడు రాజు సిప్ వేస్తూ.

రాజు ఫోన్ మళ్ళీ మ్రోగింది.సురేష్ భార్య ఉష కాల్ చేసింది రాజుకి

"రాజు గారు ప్లీజ్ సర్ మీ డబ్బులకి బాధ్యత నాది.. మీ మనీ రిటర్న్ ఇచ్చేస్తాం ఒక్క మూడురోజుల్లో, మీరు వెళ్ళండి ప్లీజ్ మీ మనీ ఎక్కడికి పోవు"

"లేదు మేడం నాకు ఇప్పుడే నా పైసలు కావాలి,ఇచ్చేయండి వెళ్ళిపోతా..ఒక సెకండ్ కూడా ఉండను" 

"రాజు గారు నన్ను నమ్మండి.మీ డబ్బులు ఎట్టి పరిస్థితిలోను ఇంకో మూడు రోజుల్లో ఇస్తాను"

"ఎలా నమ్మమంటారండీ ఇదిగో ఇంకో పది నిమిషాల్లో మీకు జి-పే  చేస్తున్న అన్నాడు సురేష్ ఆ రోజు.ఏమై పోయాయండీ ఆ పైసలు"

"సర్ ప్లీజ్ నన్ను నమ్మండి ఈ ఒక్కసారికి"
"లేదండి మీరు పైసలు ఇవ్వండి నేను వెళ్ళిపోతా ఇక్కడ నుండి" అన్నాడు రాజు.సడన్ గా కాల్ కట్ అయ్యింది

"దేనెమ్మ కాల్ కట్ చేసింది" అని రాజు తిట్టుకుంటున్నాడు ఉష ని
ఈ సారి రాజు, క్రాంతి ఉష ఇంటి దగ్గరకి వెళ్లి చూసారు..ఏమైనా అలికిడి ఉందా వాళ్ళింట్లో అన్నట్లు.కానీ ఇల్లంతా చీకటి.ఏ శబ్దం లేదు.కొంచం సేపు చూసి కార్ దగ్గరికి వొచ్చేసారు 

సత్తి "అన్నా ఆకలి అవుతుంది పోమ్ పా ఏదైనా తిని మళ్ళీ వొద్దాం" అన్నాడు 
రాజు మళ్ళీ కార్ లోకి వొచ్చి మందు బాటిల్ చూసాడు.8pm ఫుల్ బాటిల్ ఇంకొంచం మిగిలి ఉంది 

"సరే క్రాంతి బండి తీయి పోయి తిందాం" అన్నాడు రాజు 
నైట్ 12 :30 ఐంది. ఈ టైం లో ఎక్కడ ఫుడ్ దొరుకుతుందా అని వెతుక్కుంటూ బయల్దేరారు కార్ లో.ఒకచోట జనాలు గుంపుగా ఉన్నారు.
"హ అదిగో హోటల్" అంటూ అటువైపు గా పోనిచ్చాడు క్రాంతి 

కానీ అక్కడ జనాలు చూస్తే చాల మంది ఉండేసరికి అక్కడ నుండి బయటకి పోనిచ్చాడు క్రాంతి.హోటల్ ఎక్కడ దొరుకుద్ధా అంటూ మళ్ళీ వెతకడం స్టార్ట్ చేసారు 

ఒక స్కూటీ రయ్యిమని వెళ్ళిపోయింది వీళ్ళని దాటుకుని.కార్ లైటింగ్ లో కనిపించింది,స్కూటీ నడిపేది అమ్మాయి అని
నడుము దాకా మల్లెపూలు,చీర,దిట్టంగా మేకప్

సత్తికి, రాజుకి ఎక్కడ లేని ఊపు వొచ్చింది స్కూటీ పాపాని చూడగానే

ఆలా వెళ్తున్న ఆ స్కూటీ పాపాని ఒక ఆటో వాడు కెలుకుతున్నాడు.ఆ ఆటో డ్రైవర్, ఆ స్కూటీ పాపా చాల సేపు అలా మాట్లాడుతూపోతున్నారు సమాంతరంగా 

"క్రాంతి బండిని ముందుకు పోనివ్వు మనం ఆ పాపనే అడుగుదాం టిఫిన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయో,దానికి కచ్చితంగా తెలుస్తది" అన్నాడు రాజు 

 క్రాంతి కార్ స్పీడ్ పెంచి ఆ స్కూటీ కి పక్కనుండి పోనిచ్చాడు
రాజు విండో దించి "ఏమండి ఈ టైం లో టిఫిన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి" అని అడిగాడు 

"ఆలా ఎదరకి వెళ్తే వై జంక్షన్ వొస్తుంది అక్కడ ఉంటాయి చూడండి" అన్నది ఆ అమ్మాయి

"రేట్ ఎంత" అడిగాడు సత్తి 

ఏంటి అర్థం కాలేదు అన్నట్టు పేస్ పెట్టి బండి నడుపుతుంది స్కూటీ పాపా

"నీ రేట్ ఎంత" అడిగాడు సత్తి 
ఆ మాటలు విన్న స్కూటీ పాపా అరికాలుకి వేసుకున్న చెప్పులు పైకెత్తి చూపింది దొబ్బెయ్ అన్నట్టు.

క్రాంతి స్కూటీ పాపని క్రాస్ చేసాడు.రాజు నవ్వుకుంటూ విండో పైకి లిఫ్ట్ చేసి "ఏంటి సత్తి సడెన్ గా ఆలా అడిగావు" అన్నాడు
"ఓ అన్నో అది పెద్ద యవ్వారం అన్న..తెలీడం లేదా చూస్తుంటే..ఆ నడుం దాక మల్లెపూలు,ఆ జిలుగులు చీర ఆ మేకుప్పు...ఇపుడు టైం ఎంతైందో చూడు,ఈ టైం లో స్కూటీ ఏస్కుని ఎలా బయటకి పోతుంది అది..యవ్వారం కాకుంటే ఏంది మరి" అన్నాడు
ఆ స్కూటీ పాప మొహం అదోలా ఉండటం చూసి "ఏంటి దాని పేస్ కొజ్జా పేస్ కట్ లా ఉంది" అడిగాడు రవి 
"అరేయ్ దాన్ని చూస్తే అర్థం కాడం లేదా..కోజ్జా దాని లా కాదు..అది కొజ్జానే"..అన్నాడు రాజు నవ్వుతూ 
"ఉఫ్ఫ్.. "అని ఒక నిట్టూర్పు ఇచ్చాడు రవి

ఆలా కొంచం దూరం పోగానే వై జంక్షన్ వొచ్చింది.జనాలు కనిపించడం మొదలుపెట్టారు.దాబాలు కనిపిస్తున్నాయి.డిన్నర్ ముంగించేసరికి నైట్ 1 :30 ఐంది

తిని కార్ లో కూర్చున్నాక "ఏమంటారు మళ్ళీ పోదమా వాడి ఇంటి దగ్గరకి" అడిగాడు రాజు 
"హ పోయి మళ్ళీ ఒక రౌండ్ సావగొడదాం వాడి ఇంటి దగ్గర" అన్నాడు సత్తి 
"చాలు లే మళ్ళీ ఏం సావగొడ్తామ్" అన్నాడు రవి
"అయితే వెళ్లి లాస్ట్ టైం ఒకసారి చూసి వొద్దాం వాడు ఉన్నాడో లేడో" అన్నాడు సత్తి

"వొద్దులే, నువ్ ఎంత గింజుకున్నా,వాడు ఇవ్వాళా పైసలు ఇచ్చేలా లేదు.కానీ వాడికి ఒకటి అర్థమైంది.వాడు ఎక్కడున్నా మనం వాణ్ని పట్టుకుంటాం అని.అందుకే ఇన్ని రోజులు కాల్స్ లిఫ్ట్ చేయని వాడు..వాడే మనకి కాల్ చేసాడు ఇవ్వాళ" అన్నాడు రవి

"హా ఎక్కడో దూరంగా ఉండే మనం, వాడి వూరు కనిపెట్టి వాడు ఉండే ఇంటి మీదకి వొచ్చి వార్నింగ్ ఇస్తామని వాడు అనుకుని ఉండడు" అన్నాడు రాజు

"ఈ సారికి వొదిలెద్దాం..మళ్లీ ఫోన్స్ లిఫ్ట్ చేయకుంటే డోస్ పెంచుదాం" అన్నాడు రవి

సరేనన్నటు తలూపి "ఇక పోదాం పా క్రాంతి,చాల్లే ఈడ పంచాయతీ" అన్నాడు రాజు 

ఎవరికి నిద్ర రాడం లేదు.కార్ ముందుకి పోతుంది.సడన్ గ ఒక బ్రిడ్జి దగ్గర స్కూటీ పాపా కనిపించింది.పక్కనే ఎవరో ఉన్నారు.ఇద్దరు మాట్లాడుకుంటున్నారు

"సత్తి అదిగో నీ స్కూటీ పాపా" అని సత్తి ని అలెర్ట్ చేసాడు రాజు
"అన్నాఇది పాపా కాదు కొజ్జా" అంటూ విండో కిందకి అని "హే దెబ్బా" అని గట్టిగ అరిచాడు సత్తి, ఆగి ఉన్న స్కూటీ పాపా కెళ్ళి చూస్తూ

"ఔను అన్న ఇంతకీ వీడి అడ్రెస్స్ ఎలా పట్టావు నువ్వు" అడిగాడు క్రాంతి డ్రైవ్ చేస్తూ 

part 3 ..to be continued

Vuuuu 

Link to comment
Share on other sites

15 minutes ago, LadiesTailor said:

Last part rasinappudu all three parts one page lo veyyu... reading ki easy vuntundi... also change the word form kojja to hizra... 

all points noted betharuuu.thnq

  • Upvote 1
Link to comment
Share on other sites

15 hours ago, kalaa_pipaasi said:

part 2 continuation..

f3c7814588d579fce306d9447c429175e4.jpg?w=90&h=70&fit=crop&crop=center&fm=jpg
Supporting an energy-efficient India
Semiconductors module powering HEV/EV Development
mitsubishielectric.com
 
బ్రిడ్జి దాటగానే రెండో లెఫ్ట్, ఆ తర్వాత బ్యాంకు అంటూ కార్ ని మెల్లగా పొనిస్తున్నాడు. "బ్యాంకు కనపడింది ఒకే", అంటూ దీర్ఘం తీసాడు క్రాంతి ఇంటి కోసం వెతుకుతూ
"హా ఆ బ్యాంకు వెనకాల కూరగాయల మార్కెట్" అన్నాడు రాజు.బ్యాంకు దాటినాక కొంచం దూరంలో కూరగాయల మార్కెట్ కనిపించింది.
"ఇప్పుడు దీని వెనకాల సందు" అన్నాడు రాజు.

ff1246db40102ced28fd8db5ea38017e56.jpg?w=90&h=70&fit=crop&crop=center&fm=jpg
Explore Your Insurance The Way You Do Food Menus
With HDFC Life you can peruse a variety of insurance options to suit your needs online.
hdfclife.com
 
dasan728x90.jpg
 
2c505f9b46726595fb32187d065d5c8713.jpg?w=90&h=70&fit=crop&crop=center&fm=jpg
Simply Buy Insurance Online And Save On Taxes
Avail of a variety of tax benefits when you buy insurance. Book your plan online today at HDFC Life!
hdfclife.com
 
పోతుండగా ఒక చిన్న సందు కనిపించింది."ఇదేనా అన్న" అడిగాడు క్రాంతి సందు ముందు బండి ఆపి

ff1246db40102ced28fd8db5ea38017e56.jpg?w=90&h=70&fit=crop&crop=center&fm=jpg
Protect Your Family As Quickly As You Order A Meal
Simply look up an online menu choose your selection and hit buy. It's that easy. Know more!
hdfclife.com
 
ff1246db40102ced28fd8db5ea38017e56.jpg?w=90&h=70&fit=crop&crop=center&fm=jpg
Protect Your Family As Quickly As You Order A Meal
Simply look up an online menu choose your selection and hit buy. It's that easy. Know more!
hdfclife.com
 
"హా ఈ సందులోనే చివరి ఇల్లు" అన్నాడు రాజు 
కార్ లోపలకి పోవడం కష్టం.సందు ముందు కార్ పార్క్ చేసి నలుగురు కార్ దిగారు.నడుచుకుంటూ సందు చివరిదాకా వెళ్లారు.

"ఇదిగో అన్న ఇదే ఇల్లు" అన్నాడు క్రాంతి 

ఇంటి ముందు లైటింగ్ ఏమి లేదు.ఒకసారి అటు ఇటు చూసి ఇక్క తప్పదు అన్నట్టు

"ఏమండి.."అని గట్టిగపిలిచాడు రాజు,ఇంటి ఎదురుగా నిలబడి.సెల్  చూసుకున్నాడు..నైట్, టైం 10:30  అవుతుంది 
ఇంట్లో నుండి ఏ సప్పిడి లేదు 
"ఎవరైనా ఉన్నారా.." అని క్రాంతి పిలిచాడు గేట్ దగ్గరగా వొచ్చి నిల్చుని 

ఎవరు రాకపోవడంతో ఒక వైపు నుండి గేట్ తెరుద్దామని సత్తి లోపలి చేయిపెట్టి బేలం తీయబోయాడు.గేట్కి లోపల నుండి వేసిన లాక్ సత్తి చేతికి తగిలింది.
"గేట్కి  తాళం వేసుకున్నారు అన్న లోపల నుండి" అన్నాడు సత్తి 
"గేట్ దూకి పోవడం వేస్ట్ వాళ్ళు డోర్ తెరవకుండా" అన్నాడు రాజు
"ఏమండీ ఎవరైనా ఉన్నారా" అని పిలిచాడు రవి ఈ సారి ఇంకాస్త గట్టిగ
 
ఆ పిలుపుకి లోపల వాళ్లేమో కానీ చుట్టూ పక్కల వాళ్ళు మాత్రం వొచ్చి చూడటం మొదలుపెట్టారు.అయినా ఇంట్లో జనాల నుండి ఏ సప్పిడి లేదు.చుట్టూ జనాలు వొచ్చేసరికి రాజు,సత్తి కొంచం సేపు తగ్గి సైలెంట్ గా ఉన్నారు.
 
సడన్గా ఇంటి బయట లైట్ వెలిగింది.

ఇంటి ముందు ఏసీ సెటప్, టూ- వీలర్ బండి కనిపించాయి.ఒక తీగ మీద షర్ట్, ప్యాంటు, ప్యాంటు బెల్ట్ వేసి ఉన్నాయ్.
కొంచం సేపటికి డోర్స్ ఓపెన్ అయ్యాయి.ఇంట్లో నుండి ఒక ఆడ మనిషి బయటకొచ్చింది ఏం కావాలి మీకు అన్నట్లు మొహం పెట్టి
"ఏటిగండ్ల సురేష్ ఉండేది ఇక్కడేనా" అడిగాడు రాజు 
ఔను అన్నట్టు తలూపింది ఆ ఆడ మనిషి 
"మీ పేరేంటి" అడిగాడు క్రాంతి
"నా పేరు ఉష ఆండీ" అని చెప్పింది
"మీ వారు లేరా మేడం" అన్నాడు రాజు 
"లేరు విజయవాడ వెళ్లారు"
"ఎప్పుడొస్తారు.."
"ఏమో తెలీదు ఆండీ"
"అన్నా తీగ మీద వేసిన షర్ట్ ప్యాంటు,ప్యాంటు బెల్ట్ చూస్తుంటే అవి ఇపుడే తీగ మీద పెట్టినట్టు ఉన్నాయి..అవి ఉతికి ఎండేసినవి కావు" అని క్రాంతి దగ్గర మెల్లగా చెప్పాడు రవి 
"ఔనుగా లోపల్నే ఉన్నాడంటావా వాడు" అన్నాడు క్రాంతి
"ఔనన్నా వాడు లోపలే ఉన్నాడు" అన్నాడు సత్తి.
"వీళ్ళు కావాలని నాటకాలు ఆడుతున్నారు" అన్నాడు రాజు

"ఏంటండీ మీ అయన పైసలు తీసుకుంటాడు ఫోన్స్ లిఫ్ట్ చేయదు ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి పోతాడు.పైసలు ఇచ్చిన వాళ్ళు పిచ్చి నాకొడుకులు అనుకుంటున్నారా" అన్నాడు రాజు 

"ఏంటి అయనకి పైసలు ఇచ్చారా..ఎంత" అడిగింది ఉష

"80 వేలు"

"మీ ఆయనకి కాల్ చేయండి అసలు..మేము కాల్ చేస్తుంటే ఫోన్స్ లిఫ్ట్ చేయడం లేదు" అన్నాడు క్రాంతి

చేసేది లేక ఆమె వాళ్ళాయనకి కాల్ చేసింది. 
"స్పీకర్ ఆన్ చేయండి ఫోన్ ది" అన్నాడు రాజు

ఫోన్ సౌండ్ వినిపిస్తుంది అందరికి.ఫోన్ స్విచ్ఆఫ్ అని వొచ్చింది.
"ఫోన్ స్విచ్ఒఫ్ఫ్ అంటుంది" అన్నది ఉష

"ఇలా చేస్తే ఎలాగండి?మంది నుండి డబ్బులు దొబ్బటం జల్సా లు చేయడం ఫోన్స్ ఎత్తకపోవడం..అన్నమే తింటుండా లేక ఇంకేమన్నా నా"  అన్నాడు క్రాంతి 

"నాకు తెలీదండి పైసలు తీసుకున్నారు అని"  అన్నది ఉష

"ఆ రోజు గూగుల్ పే చేస్తే పైసలు వొచ్చాయి అని కన్ఫర్మేషన్ చేసింది మీరేగా అన్నాడు" రాజు 
"కావాలంటే గూగుల్ పే రిసిప్ట్ చూపిస్త" అని పే చేసిన అమౌంట్ తాలూకా బిల్ చూపించాడు రాజు 

"ఇది మీ నెంబర్ ఏనా" అని అడిగాడు రాజు 
"అవునండి అది నా నెంబర్ ఏ" అన్నది ఉష

"అదే అంటున్న మీరు నాతో మాట్లాడారు ఆ రోజు.పైసలు వొచ్చాయని కూడా చెప్పారు ఫోన్ లో" అన్నాడు రాజు

ఉషకి ఎం చేయాలో తోచలేదు

"వేరే నెంబర్ ఏమైనా ఉందా" మీ ఆయనది అడిగాడు సత్తి 

వేరే నెంబర్ అని అలోచించి ఇదిగోండి అని ఒక నెంబర్ ఇచ్చింది ఉష క్రాంతి కి 

ఆ నెంబర్ కి క్రాంతి కాల్ చేసాడు.వాళ్ళ ఇంట్లో నుండి రింగ్టోన్ వినిపించింది అందరికి

రాజు కి పిచ్చి రేగింది
"నీ మొగుడు ఇంట్లోనే ఉన్నాడు, అదుగో ఇంట్లో నుండే వినిపిస్తుంది సౌండ్" అని ఇంట్లో మ్రోగుతున్న సెల్ ఫోన్ చూపించాడు రాజు
"లేదండి ఈ ఫోన్ తీసుకెళ్లడం మర్చిపోయాడు" అని అన్నది ఉష

"ఏంటి కథలబడుతున్నారు ఇద్దరు" అని క్రాంతి ఒంటి కాలు మీద లేచాడు
"డబ్బులు తీసుకునేటపుడు తీలేదా..ఇపుడేమో ఇంట్లో లేడు అంటారు,ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు..ఫోన్స్ లిఫ్ట్ చేయరు..బలిసి వొచ్చినామా మేము ఇంత దూరం.నానా  సంకలు నాకి అంత దూరం నుండి ఒక కానిస్టేబుల్ని తీస్కొని మరీ వొచ్చినం" అన్నాడు క్రాంతి

"వొచ్చి చూస్కోండి ఇంట్లో ఉన్నాడో లేడో" అన్నది ఉష పౌరుషంగా

"ఇది కరెక్ట్ కాదండి పైసలు తీసుకునపుడు, తిరిగి ఇయ్యాల వొద్దా? ఫోన్స్ అయినా లిఫ్ట్ చేయాలి కనీసం.ఇపుడు మీ ఒకళ్ళ కోసం అంత దూరం నుండి రావాల్సి వొచ్చింది..మా పనులన్నీ ఆపుకొని" అన్నాడు క్రాంతి

"అసలు ఇదంతా కాదు..సతీష్ గారు, మీరు ఒకసారి లోపలికి వెళ్లి చూడండి..ఉన్నాడో లేడో" అన్నాడు క్రాంతి సత్తి తోటి  

"మా కానిస్టేబుల్ గారు లోపలికి వొచ్చి చూస్తారు ఒకసారి గేట్ తీయండి" అన్నాడు రాజు

"లోపలికి ఎలా వొస్తారండి,ఇంట్లో మగాళ్లు ఎవరు లేనప్పుడు,నైట్ 10 దాటింది" అడిగింది ఉష కోపంగానే రాజు కెళ్ళి చూస్తూ 

"నేను ఒప్పుకోను, మా ఇంట్లో ఎవరు లేరు వెళ్లి రేపొద్దున రండి"

"అన్న ఇలా కాదులే గాని ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ నుండి లేడీ కానిస్టేబుల్ తీసుకొద్దాం పద" అన్నాడు సత్తి

"నేను మా వారితో మాట్లాడి ఎదయింది చెబుతాను మీకు..కానీ మీరు మాత్రం ఇక్కడ నుండి వెళ్ళండి" అన్నది ఉష

"మేము ఎక్కడికీ వెళ్ళేది లేదు..ఇవ్వాళ నైట్ అంత ఇక్కడే ఉంటాం.రేపొద్దున మీ ఆయన్ని కలిసేదాకా ఇక్కడే.ఇక్కడే తింటాం ఇక్కడే పడుకుంటాం" అన్నాడు రాజు 

"మా కోసం మీరు ఇబ్బంది పడొద్దు అండీ" 

"మమ్మల్ని ఇక్కడి దాకా రప్పించిందీ మీరే, మమ్మల్ని ఇలా నడిరోడ్డు మీద నిలబెట్టిందీ మీరే"

"నేను మా అయన తో మాట్లాడ్తా అండీ.దయచేసి వెళ్లిపోండి.గొడవచేయకండి" అని ఉష లోపలికి వెళ్లి తలుపేసుకుంది

ఆమె లోపలికి వెళ్లడంతో అక్కడే కొంచం సేపు ఉండి మళ్ళీ వొస్తాదేమో అని చూసారు. ఆమె తిరిగి రాకపోవడంతో అక్కడి నుండి కార్ దగ్గరికి వొచ్చారు అంత

ఆలా బయటకి రాగానే ఇటు సైడ్ ఇంటి పక్కవాళ్ళు వీళ్ళనే చూస్తున్నారు 

కొంచం అటు ఇటు చూసాడు సత్తి 
సరేలే అని మెల్లగా వాళ్ళ ఇంటి దగ్గర కెళ్ళి "ఈ ఇంట్లో ఉండే సురేష్ ని మీరు ఇవ్వాళ చూసారా" అని అడిగాడు
"హ చూసాం అండీ ఇవాళ పొద్దున కనపడ్డాడు" అన్నారు ఆ పక్కింటి వాళ్ళు
"మా దగ్గర నుండి పైసలు తీస్కొని ఫోన్స్ లిఫ్ట్ చేయడం మానేసాడు..మేము ఎక్కడినుండో  వెతుక్కుంటూ వొచ్చాము ఇతని కోసం" అని చెబుతున్నాడు సత్తి వాళ్ళతోటి 

రాజు, క్రాంతి కార్ లో వెళ్లి కూర్చొని మందు బాటిల్ బయటకి తీసి తాగడం మొదలుపెట్టారు 

క్రాంతి, రాజు తాగుతుండగా రాజు ఫోన్ మోగింది 

"రాజు గారు నమస్తే అండీ నేను సురేష్ ని" అన్నాడు అవతల వ్యక్తి
"చెప్పండి సురేష్ గారు" అన్నాడు రాజు 
"రాజు గారు మీ డబ్బులు నేను 3 రోజుల్లో ఇస్తా అండీ"
"అదంతా కుదరదు అండీ నాకు ఇప్పుడే కావాలి"
"ఇప్పటికి ఇప్పుడు ఎలా ఇవ్వగలను సర్ మీ డబ్బులు..నాకు కొంచం టైం ఇవ్వండి ఇంకో 3  రోజుల్లో ఇచ్చేస్తా"
"ఇన్ని రోజులనుండి ఏం చేసారండి మీరు..మీరు నా దగ్గర పైసలు తీస్కుని 3 నెలలు దాటింది"
"రాజు గారు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదండి వాటి కోసమే తిరుగుతున్నా"
"అది కాదంది నేను మీకు ముందే చెప్పిన నా  ఫోన్స్ లిఫ్ట్ చేయడం ఆపొద్దని,
ఐన సరే స్విచ్ఒఫ్ఫ్ చేసుకొని తిరిగారు..ఏంటి మీ ఉదేశ్యం తప్పించుకుని తిరుగుదామనా?

"రాజు గారు, నాకు రావాల్సిన పైసలు ఆగిపోయినై సర్ నన్నేం చేయమంటారు"
"అవన్నీ కాదండి నాకు ఇప్పుడు పైసలు కావలి"
"సర్ ఆ పైసల కోసమే విజయవాడ వొచ్చాను సర్"

"సరే విజయవాడలో ఎక్కడ ఉన్నారో చెప్పండి మేం వస్తాం మీ దగ్గరకి"
"సర్ ఇక్కడ నుండి మళ్ళీ నేను ఒంగోలు వెళ్ళాలి సర్ మీకు ఎందుకు శ్రమ"
"ఇపుడు మాత్రం ఏం సుఖపడుతున్నాను సర్..మీ కోసం ఊరూరూ తిరగడం లేదా,అవన్నీ నాకెందుకు సర్ నా అకౌంట్ కి ఫోన్ పే చేయండి ఇక నేను మిమ్మల్ని టచ్ చేయను" అన్నాడు రాజు వాయిస్ పెంచి

"సర్ మీరు నన్ను ఇంకా ఇలా గట్టిగ అడిగితే మీ పేరు రాసి చచ్చిపోత"
"నేను కూడా, నా బాకీ ఎగ్గొట్టారని మీ పేరు రాసి సచ్చిపోతా ఇక్కడే"

క్రాంతి, రవి వీళ్ళ మాటలు వింటూ మెల్లగా ఉష ఉంటున్న ఇంటి దగ్గరకి వెళ్లారు.సురేష్ ఇంట్లోనే ఉండి మాట్లాడుతున్నాడా అని తెల్సుకుందామని 

ఉష ఇంటిదగ్గర అంతా సైలెంట్గా ఉంది..రాత్రి అవ్వడం వల్ల ఏ సౌండ్ లేదు.ఉష ఇంట్లో లైట్స్ అన్ని బంద్ అయ్యే ఉన్నాయ్.ఆ ఇద్దరు కొంచం సేపు చెవులు రక్కించి మరీ విన్నారు.చిన్న సప్పిడి కూడా లేదు.సురేష్ ఇంట్లో లేడేమో,నిజంగానే విజయవాడ వేళ్ళాడేమో అనిపించింది ఇద్దరికీ

క్రాంతి,రవి తిరిగి కార్ వద్దకు రాగానే రాజు మందు తాగుతూ కనిపించాడు. 
"ఏంటన్న అయిపోయిందా కాల్" అని అడిగాడు క్రాంతి 
"లేదు ఆ దరిద్రుడు కాల్ కట్ చేసాడు" అన్నాడు రాజు నవ్వుకుంటూ 

"ఈ దెబ్బ వాడికి మాములుగా తగల్లేదట్టుంది గా..వాడు అసలు ఎక్సపెక్ట్ చేసి ఉండదు మనం వాడి ఇంటి దాకా వస్తాం అని" అన్నాడు రవి 

"హ వాడు కలలో కూడా ఎక్సపెక్ట్ చేసి ఉండడు, మనం వాడి ఇంటికొచ్చి గొడవ చేస్తామని" అన్నాడు రాజు సిప్ వేస్తూ.

రాజు ఫోన్ మళ్ళీ మ్రోగింది.సురేష్ భార్య ఉష కాల్ చేసింది రాజుకి

"రాజు గారు ప్లీజ్ సర్ మీ డబ్బులకి బాధ్యత నాది.. మీ మనీ రిటర్న్ ఇచ్చేస్తాం ఒక్క మూడురోజుల్లో, మీరు వెళ్ళండి ప్లీజ్ మీ మనీ ఎక్కడికి పోవు"

"లేదు మేడం నాకు ఇప్పుడే నా పైసలు కావాలి,ఇచ్చేయండి వెళ్ళిపోతా..ఒక సెకండ్ కూడా ఉండను" 

"రాజు గారు నన్ను నమ్మండి.మీ డబ్బులు ఎట్టి పరిస్థితిలోను ఇంకో మూడు రోజుల్లో ఇస్తాను"

"ఎలా నమ్మమంటారండీ ఇదిగో ఇంకో పది నిమిషాల్లో మీకు జి-పే  చేస్తున్న అన్నాడు సురేష్ ఆ రోజు.ఏమై పోయాయండీ ఆ పైసలు"

"సర్ ప్లీజ్ నన్ను నమ్మండి ఈ ఒక్కసారికి"
"లేదండి మీరు పైసలు ఇవ్వండి నేను వెళ్ళిపోతా ఇక్కడ నుండి" అన్నాడు రాజు.సడన్ గా కాల్ కట్ అయ్యింది

"దేనెమ్మ కాల్ కట్ చేసింది" అని రాజు తిట్టుకుంటున్నాడు ఉష ని
ఈ సారి రాజు, క్రాంతి ఉష ఇంటి దగ్గరకి వెళ్లి చూసారు..ఏమైనా అలికిడి ఉందా వాళ్ళింట్లో అన్నట్లు.కానీ ఇల్లంతా చీకటి.ఏ శబ్దం లేదు.కొంచం సేపు చూసి కార్ దగ్గరికి వొచ్చేసారు 

సత్తి "అన్నా ఆకలి అవుతుంది పోమ్ పా ఏదైనా తిని మళ్ళీ వొద్దాం" అన్నాడు 
రాజు మళ్ళీ కార్ లోకి వొచ్చి మందు బాటిల్ చూసాడు.8pm ఫుల్ బాటిల్ ఇంకొంచం మిగిలి ఉంది 

"సరే క్రాంతి బండి తీయి పోయి తిందాం" అన్నాడు రాజు 
నైట్ 12 :30 ఐంది. ఈ టైం లో ఎక్కడ ఫుడ్ దొరుకుతుందా అని వెతుక్కుంటూ బయల్దేరారు కార్ లో.ఒకచోట జనాలు గుంపుగా ఉన్నారు.
"హ అదిగో హోటల్" అంటూ అటువైపు గా పోనిచ్చాడు క్రాంతి 

కానీ అక్కడ జనాలు చూస్తే చాల మంది ఉండేసరికి అక్కడ నుండి బయటకి పోనిచ్చాడు క్రాంతి.హోటల్ ఎక్కడ దొరుకుద్ధా అంటూ మళ్ళీ వెతకడం స్టార్ట్ చేసారు 

ఒక స్కూటీ రయ్యిమని వెళ్ళిపోయింది వీళ్ళని దాటుకుని.కార్ లైటింగ్ లో కనిపించింది,స్కూటీ నడిపేది అమ్మాయి అని
నడుము దాకా మల్లెపూలు,చీర,దిట్టంగా మేకప్

సత్తికి, రాజుకి ఎక్కడ లేని ఊపు వొచ్చింది స్కూటీ పాపాని చూడగానే

ఆలా వెళ్తున్న ఆ స్కూటీ పాపాని ఒక ఆటో వాడు కెలుకుతున్నాడు.ఆ ఆటో డ్రైవర్, ఆ స్కూటీ పాపా చాల సేపు అలా మాట్లాడుతూపోతున్నారు సమాంతరంగా 

"క్రాంతి బండిని ముందుకు పోనివ్వు మనం ఆ పాపనే అడుగుదాం టిఫిన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయో,దానికి కచ్చితంగా తెలుస్తది" అన్నాడు రాజు 

 క్రాంతి కార్ స్పీడ్ పెంచి ఆ స్కూటీ కి పక్కనుండి పోనిచ్చాడు
రాజు విండో దించి "ఏమండి ఈ టైం లో టిఫిన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి" అని అడిగాడు 

"ఆలా ఎదరకి వెళ్తే వై జంక్షన్ వొస్తుంది అక్కడ ఉంటాయి చూడండి" అన్నది ఆ అమ్మాయి

"రేట్ ఎంత" అడిగాడు సత్తి 

ఏంటి అర్థం కాలేదు అన్నట్టు పేస్ పెట్టి బండి నడుపుతుంది స్కూటీ పాపా

"నీ రేట్ ఎంత" అడిగాడు సత్తి 
ఆ మాటలు విన్న స్కూటీ పాపా అరికాలుకి వేసుకున్న చెప్పులు పైకెత్తి చూపింది దొబ్బెయ్ అన్నట్టు.

క్రాంతి స్కూటీ పాపని క్రాస్ చేసాడు.రాజు నవ్వుకుంటూ విండో పైకి లిఫ్ట్ చేసి "ఏంటి సత్తి సడెన్ గా ఆలా అడిగావు" అన్నాడు
"ఓ అన్నో అది పెద్ద యవ్వారం అన్న..తెలీడం లేదా చూస్తుంటే..ఆ నడుం దాక మల్లెపూలు,ఆ జిలుగులు చీర ఆ మేకుప్పు...ఇపుడు టైం ఎంతైందో చూడు,ఈ టైం లో స్కూటీ ఏస్కుని ఎలా బయటకి పోతుంది అది..యవ్వారం కాకుంటే ఏంది మరి" అన్నాడు
ఆ స్కూటీ పాప మొహం అదోలా ఉండటం చూసి "ఏంటి దాని పేస్ హిజ్రా పేస్ కట్ లా ఉంది" అడిగాడు రవి 
"అరేయ్ దాన్ని చూస్తే అర్థం కాడం లేదా..హిజ్రా దాని లా కాదు..అది హిజ్రానే"..అన్నాడు రాజు నవ్వుతూ 
"ఉఫ్ఫ్.. "అని ఒక నిట్టూర్పు ఇచ్చాడు రవి

ఆలా కొంచం దూరం పోగానే వై జంక్షన్ వొచ్చింది.జనాలు కనిపించడం మొదలుపెట్టారు.దాబాలు కనిపిస్తున్నాయి.డిన్నర్ ముంగించేసరికి నైట్ 1 :30 ఐంది

తిని కార్ లో కూర్చున్నాక "ఏమంటారు మళ్ళీ పోదమా వాడి ఇంటి దగ్గరకి" అడిగాడు రాజు 
"హ పోయి మళ్ళీ ఒక రౌండ్ సావగొడదాం వాడి ఇంటి దగ్గర" అన్నాడు సత్తి 
"చాలు లే మళ్ళీ ఏం సావగొడ్తామ్" అన్నాడు రవి
"అయితే వెళ్లి లాస్ట్ టైం ఒకసారి చూసి వొద్దాం వాడు ఉన్నాడో లేడో" అన్నాడు సత్తి

"వొద్దులే, నువ్ ఎంత గింజుకున్నా,వాడు ఇవ్వాళా పైసలు ఇచ్చేలా లేదు.కానీ వాడికి ఒకటి అర్థమైంది.వాడు ఎక్కడున్నా మనం వాణ్ని పట్టుకుంటాం అని.అందుకే ఇన్ని రోజులు కాల్స్ లిఫ్ట్ చేయని వాడు..వాడే మనకి కాల్ చేసాడు ఇవ్వాళ" అన్నాడు రవి

"హా ఎక్కడో దూరంగా ఉండే మనం, వాడి వూరు కనిపెట్టి వాడు ఉండే ఇంటి మీదకి వొచ్చి వార్నింగ్ ఇస్తామని వాడు అనుకుని ఉండడు" అన్నాడు రాజు

"ఈ సారికి వొదిలెద్దాం..మళ్లీ ఫోన్స్ లిఫ్ట్ చేయకుంటే డోస్ పెంచుదాం" అన్నాడు రవి

సరేనన్నటు తలూపి "ఇక పోదాం పా క్రాంతి,చాల్లే ఈడ పంచాయతీ" అన్నాడు రాజు 

ఎవరికి నిద్ర రాడం లేదు.కార్ ముందుకి పోతుంది.సడన్ గ ఒక బ్రిడ్జి దగ్గర స్కూటీ పాపా కనిపించింది.పక్కనే ఎవరో ఉన్నారు.ఇద్దరు మాట్లాడుకుంటున్నారు

"సత్తి అదిగో నీ స్కూటీ పాపా" అని సత్తి ని అలెర్ట్ చేసాడు రాజు
"అన్నాఇది పాపా కాదు హిజ్రా" అంటూ విండో కిందకి అని "హే దెబ్బా" అని గట్టిగ అరిచాడు సత్తి, ఆగి ఉన్న స్కూటీ పాపా కెళ్ళి చూస్తూ

"ఔను అన్న ఇంతకీ వీడి అడ్రెస్స్ ఎలా పట్టావు నువ్వు" అడిగాడు క్రాంతి డ్రైవ్ చేస్తూ 

part 3 ..to be continued

the link for the last part along with the full story is here 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...