part 2 continuation.. బ్రిడ్జి దాటగానే రెండో లెఫ్ట్, ఆ తర్వాత బ్యాంకు అంటూ కార్ ని మెల్లగా పొనిస్తున్నాడు. "బ్యాంకు కనపడింది ఒకే", అంటూ దీర్ఘం తీసాడు క్రాంతి ఇంటి కోసం వెతుకుతూ "హా ఆ బ్యాంకు వెనకాల కూరగాయల మార్కెట్" అన్నాడు రాజు.బ్యాంకు దాటినాక కొంచం దూరంలో కూరగాయల మార్కెట్ కనిపించింది. "ఇప్పుడు దీని వెనకాల సందు" అన్నాడు రాజు.       Simply Buy Insurance Online