Jump to content

ఈరోజు సంకష్టహర చతుర్థి


JustChill_Mama

Recommended Posts

అందులోనూ మంగళవారం వొచ్చింది కాబట్టి అంగార్కి అంటారు ... గణపతి కి గరికతో సంకట నాశన గణపతి స్త్రోత్రం తో పూజిస్తారు... సాయంత్రం వరకు పాలు, పండ్లు తీసుకొని ఉపవాసం ఉండి...
ప్రదోషం అనగా సాయంకాలం గణపతి కి పూజ చేసి .... చంద్రుడిని చూసాక ఉపవాస దీక్ష విరమిస్తారు 

Link to comment
Share on other sites

సంకట హర చతుర్థి ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళు ఈరోజు ప్రారంభిస్తే చాల మంచిది. మనకి ఉన్న కష్టాలని , కలిగే ఆటంకాలని ఆ విఘ్న వినాయకుడు తొలగించి శుభాలని కలిగిస్తారు. “ఇదే చెయ్యాలి “ అనే నియమము కూడా లేదు ... కొందరు అభిషేఖం , షోడచోపచారా పూజ చేస్తారు ... చంద్రుడికి అర్ఘ్యం ఇస్తారు ... కొందరు సాయంకాలం దీపం వెలిగించి, హేరంబాయ ... మదన మోహితాయ ... మమ సంకట వినాశాయ అంటూ గుంజీలు తీస్తారు... ఎలాంటి కైంకర్యానికయినా స్వామి సులువుగా ప్రసన్నుడు అవుతాడు ... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...