Jump to content

Pillallu puttakapothe idhemi darunam raa ayya

BattalaSathi

Recommended Posts

32 minutes ago, BattalaSathi said:

https://www.eenadu.net/crime/latestnews/three-year-old-child-thrown-down-from-2nd-floor/0300/121044965

Pillalu puttakopothe mogunni building pai nunchi thoesyali kaani vaadi anna kodukuni thoseyadam endhe nee bondha ...

first idhi try cheyyave, work out avakapothe thoseyi..adhe mogunni, not bava gari kodukuni ... nee moham manda...

Link to comment
Share on other sites

02032021-Baby-1a.jpg
హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో దారుణం జరిగింది. భవానీ నగర్‌లో మూడేళ్ల బాబును తన పిన్ని భవనంపై నుంచి కిందకు తోసేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈది బజార్‌లోని కుమ్మరివాడలో అహ్మద్‌ ఉద్దీన్‌ అనే వ్యక్తికి ఐష అనే మహిళతో ఏడాది క్రితం వివాహం జరిగింది. భర్త సోదరుడు మహ్మద్‌ ఎతేశ్యాం కుమారుడు నామానుద్దీన్ తరచూ వీరి ఇంటికి వెళ్తుంటాడు. ఉదయం ఇంటికి వచ్చిన నమాన్‌ను భవనంపైకి తీసుకెళ్లిన ఐష రెండు అంతస్తుల పైనుంచి కిందకి తోసేసింది. దీంతో బాబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలు ఐషను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని తానే భవనం పైనుంచి కిందకి విసిరేసినట్లు పోలీసుల ముందు అంగీకరించింది. వివాహం జరిగి ఏడాది అవుతున్నా తనకు పిల్లలు పుట్టనందునే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. ఘటనపై భవానీ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Loading video

Link to comment
Share on other sites

7 minutes ago, nag_mama said:

Thanks baa...Eenadu lo etta copy/paste chesthunnavu baa..naaku Brave/Chrome lo copy work ayi saavatledu, enduko mari...

Link to comment
Share on other sites

6 minutes ago, quickgun_murugun said:

ee jealousy anedi chala dangerous man... sontha vallu kuda kasaaayi valla laga marutharu just to satisfy their egos ...

better stay away from these comparative analysis people and their dirty minds...

veelainantha show off lu cheskokunda humble ga untey better...

its tough to sniff these kachara upfront man, andukey ilantivi jarigedi

Link to comment
Share on other sites

46 minutes ago, Rebel_Uncle said:

Papam vayya emani enni rakaluga anunte a paninchesi vuntadhi 😭😭 rip for both

Both endhi kaka?  Buddodu okkade poyaadu.  Adhi baane undhi.  

Link to comment
Share on other sites

9 minutes ago, quickgun_murugun said:

ee jealousy anedi chala dangerous man... sontha vallu kuda kasaaayi valla laga marutharu just to satisfy their egos ...

better stay away from these comparative analysis people and their dirty minds...

veelainantha show off lu cheskokunda humble ga untey better...

sontha analysis e kadu vuncle pakkana pullalu pette vallu kooda untaru, society in reality is war... 

Link to comment
Share on other sites

17 minutes ago, quickgun_murugun said:

ee jealousy anedi chala dangerous man... sontha vallu kuda kasaaayi valla laga marutharu just to satisfy their egos ...

better stay away from these comparative analysis people and their dirty minds...

veelainantha show off lu cheskokunda humble ga untey better...

debt and worry free ga undatame pedda showoff la undi india lo  :(

Link to comment
Share on other sites

19 minutes ago, quickgun_murugun said:

ee jealousy anedi chala dangerous man... sontha vallu kuda kasaaayi valla laga marutharu just to satisfy their egos ...

better stay away from these comparative analysis people and their dirty minds...

veelainantha show off lu cheskokunda humble ga untey better...

meeru chaala pedda kaamist ayina chaala manchi maatalu chepparandi.. mee praada padmamulaku naa namaskaralu..

Link to comment
Share on other sites

14 minutes ago, filterKaapi said:

meeru chaala pedda kaamist ayina chaala manchi maatalu chepparandi.. mee praada padmamulaku naa namaskaralu..

Balshindi neeku @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...