Jump to content

Sanitary napkinw machines in AP

kakatiya

Recommended Posts

న్యాప్‌కిన్స్‌ యంత్రం..!
ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విజయవాడ నగరంలోని ఓ ఉన్నత పాఠశాలలో న్యాప్‌కిన్‌ పంపిణీ యంత్రాన్ని అమర్చారు. ఉపాధ్యాయులు అందించే టోకెన్లు ఇందులో వేసి న్యాప్‌కిన్స్‌ తీసుకోవచ్చు.

main2b_8.jpg

అందించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. జులై 1 నుంచి ప్రతినెలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినులకు పంపిణీ చేస్తామన్నారు. ఒక్కో విద్యార్థినికి నెలకు 10 చొప్పున ఏడాదికి 120 అందిస్తామని తెలిపారు. మహిళా దినోత్సవం రోజున(మార్చి 😎 ప్రారంభించే ఈ పథకానికి రూ.41.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు

  • Upvote 2
Link to comment
Share on other sites

Govt’s should make every arrangement that can to make sure the school Attendence and school drop out rates are at the best..

Project cost 41 crores Aina, this will make a huge difference. 

Link to comment
Share on other sites

21 minutes ago, timmy said:

previous govt loney konni schools already pettinattu unnaru

Just now, Anta Assamey said:

ETV lo veste reliable kadu ani indake pakka thread lo chepparu ani @Somedude asking ..Brahmi-2_1.gif?1337103173

mari V6 lo vasthey ?? Brahmi Julayi GIF - Brahmi Julayi Serious - Discover & Share GIFs

Link to comment
Share on other sites

1 minute ago, timmy said:

mari V6 lo vasthey ?? Brahmi Julayi GIF - Brahmi Julayi Serious - Discover & Share GIFs

Depends upon the candidate....Okappudu aite reliable ippudu changed stance from TRS to BJP kabatti not reliable ..Brahmi-2_1.gif?1337103173

Link to comment
Share on other sites

2 hours ago, kakatiya said:

న్యాప్‌కిన్స్‌ యంత్రం..!
ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విజయవాడ నగరంలోని ఓ ఉన్నత పాఠశాలలో న్యాప్‌కిన్‌ పంపిణీ యంత్రాన్ని అమర్చారు. ఉపాధ్యాయులు అందించే టోకెన్లు ఇందులో వేసి న్యాప్‌కిన్స్‌ తీసుకోవచ్చు.

main2b_8.jpg

అందించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. జులై 1 నుంచి ప్రతినెలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినులకు పంపిణీ చేస్తామన్నారు. ఒక్కో విద్యార్థినికి నెలకు 10 చొప్పున ఏడాదికి 120 అందిస్తామని తెలిపారు. మహిళా దినోత్సవం రోజున(మార్చి 😎 ప్రారంభించే ఈ పథకానికి రూ.41.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు

Good for you, enjoy 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...