Jump to content

పాచి పనులకు పోతారా?


snoww

Recommended Posts

పాచి పనులకు పోతారా?

8 Mar, 2021 02:57 IST|Sakshi
 
ww.jpg?itok=9lLDYv3O విజయవాడ మున్సిపల్‌ ప్రచారంలో ప్రతిపక్షనేత చంద్రబాబు

అమరావతిని కాపాడుకోవడానికి రారా?  

మిమ్మల్ని నేను ఓట్లడగాలా? 

నామీద అభిమానం ఉండొద్దా? 

విజయవాడలో మున్సిపల్‌ ప్రచారంలో చంద్రబాబు 

సీఎం జగన్‌పై నోరు పారేసుకున్న టీడీపీ అధినేత   

సాక్షి, అమరావతి బ్యూరో/చిట్టినగర్‌ (విజయవాడ పశ్చిమ): అమరావతి కోసం విజయవాడ ప్రజలు ముందుకు రావడం లేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరో, చెన్నైకో పాచి పనులు చేసుకోవడానికి పోతారు గానీ అమరావతిని కాపాడుకోవడానికి సిద్ధంగా లేరంటూ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన విజయవాడలో మున్సిపల్‌  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాల్లో రోడ్డు షో చేపట్టారు. ఆ వివరాలివీ..

మిమ్మల్ని ఏమనాలో..!!
పట్టిసీమ నీళ్లు తాగేవాళ్లకు అర్థం కాదా? ఈ పట్టిసీమ నా కోసం తెచ్చానా? అమరావతిని నా కోసం కట్టానా? ఈ ప్రాంతం కోసం.. మిమ్మల్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఈరోజు నేను ఓట్లడగాలా మిమ్మల్ని? వాళ్లకే (వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకే) ఓటేసి ఆ తర్వాత ఊడిగం చేయండి.. నామీద అభిమానం అక్కర్లా. అవినీతి కంపుకొడుతుంటే మీరు ఇంట్లో ఆనందంగా పడుకోండి’ అంటూ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మన పార్టీలో ఫ్రీడం ఎక్కువైంది. కంట్రోల్‌ చేస్తా.. దీనిపై మాట్లాడకపోతే నేను భయపడినట్లుంటుంది’ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రజలకు చెప్పింది కాకుండా మోసం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని జాడ లేకుండా పోయారు.  
3.jpgప్రజలను బెదిరిస్తున్న చంద్రబాబు 

 

Link to comment
Share on other sites

It's funny amaravathi lo pachi pani kooda ledhu . 

Even majority of the labourers used in the contract works were from Orissa , bihar , UP , Chattisgarh , etc . 

I don't understand what he's trying to convey , is manual labor so henious ? Majority of the people in Andhra are doing some kind of manual labor .  Probably 60% of the state is does manual labor

  • Upvote 1
Link to comment
Share on other sites

34 minutes ago, chandrabhai7 said:

Ee pulka edavale kada CBN gadu elect kagane Inka Hyd katham anni companies moving to AP annaru lol 😂. Em ayyaru aa batch Antha 

Miru leg ettaka anni egesai le.. 

Link to comment
Share on other sites

46 minutes ago, Ryzen_renoir said:

It's funny amaravathi lo pachi pani kooda ledhu . 

Even majority of the labourers used in the contract works were from Orissa , bihar , UP , Chattisgarh , etc . 

I don't understand what he's trying to convey , is manual labor so henious ? Majority of the people in Andhra are doing some kind of manual labor .  Probably 60% of the state is does manual labor

Musugu master you will never understand le ni jenda veru agenda veru... 

....Ayana intention pakka states ki velli jobs, works chesukovalsina pani enti.. Mana capital ni save chesukunte ikkade chesukovachu ga ani.. 

 

Link to comment
Share on other sites

46 minutes ago, chandrabhai7 said:

Ee pulka edavale kada CBN gadu elect kagane Inka Hyd katham anni companies moving to AP annaru lol 😂. Em ayyaru aa batch Antha 

Mana visionary babori wife and kodalu Hyderabad lo pachi panulu enduku doing oo mari. Lol. 

Link to comment
Share on other sites

32 minutes ago, ticket said:

Musugu master you will never understand le ni jenda veru agenda veru... 

....Ayana intention pakka states ki velli jobs, works chesukovalsina pani enti.. Mana capital ni save chesukunte ikkade chesukovachu ga ani.. 

 

Inka bagundhi  , vadu emo pakka state lo unta , vadi company akkada pettukoni evadiki neethulu chebuthunadu ? 

Oppurtunistic vultures 

Link to comment
Share on other sites

1 hour ago, Ryzen_renoir said:

Inka bagundhi  , vadu emo pakka state lo unta , vadi company akkada pettukoni evadiki neethulu chebuthunadu ? 

Oppurtunistic vultures 

Samsaram vyabhicharam logic. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...