Jump to content

Do you support Komali's claim about Saaranga dhariya song?

betapilli

Do you support Komali's claim that the song belongs to her?   

88 members have voted

You do not have permission to vote in this poll, or see the poll results. Please sign in or register to vote in this poll.

Recommended Posts

19 minutes ago, gallikukka said:

Credit to  Komali for bringing life back to a song that was lost or almost on the verge of it

What The Heck Wtf GIF - WhatTheHeck Wtf Brahmi GIFs...I don't agree with you on this bro....Komali ee song ni eppudo 2012 lo anukunta Relare lo paadindhi....ee cinema dhwara ne kadha manaki thelisindhi...antha varaku evariki theliyadhu aa paata gurinchi...Sekhar Kammula ni appreciate cheyali ee paata ni thana cinema lo pettukovadaniki...

Link to comment
Share on other sites

13 minutes ago, Somedude said:

No. Money kosam aithe unnattu ledhu. Ame first padinappudu chala mandhi appeciate chesaru. Ee Suddala kooda. Suddala edhutane padindhi. Ippudu pata chala famous ayyindhi. Aa fame lo she is not part of it. Adhi baga badha pettinattundhi ameni. Pata nene padatha ani kood antundhi.

istha ante sure ga vadhu ani aithe anaru ga.

they should offer her some money.

  • Upvote 1
Link to comment
Share on other sites

18 minutes ago, Shameless said:

What The Heck Wtf GIF - WhatTheHeck Wtf Brahmi GIFs...I don't agree with you on this bro....Komali ee song ni eppudo 2012 lo anukunta Relare lo paadindhi....ee cinema dhwara ne kadha manaki thelisindhi...antha varaku evariki theliyadhu aa paata gurinchi...Sekhar Kammula ni appreciate cheyali ee paata ni thana cinema lo pettukovadaniki...

shekar kammula  , song ni grahinchi vadukovadam thappa peddaga contribution em ledhu gaa 

i know the song went viral and is getting craze due to it being a movie song now  but equal credit or atleast credit to an extent goes that girl for collecting bits and pieces of a local folklore song and preserving it in her version.

the only issue i see here is why is komali not happy for her song getting wide recognition. is she expecting anything in monetary value ? if so she should put fwd her case that way.

i doubt that movie producers would shy away from it (coz they would outrightly come across as stealers)

as i said, Komali version song kooda paaadinchi , film credits appudoooo leka sourced by Komali, or original composition by komali ani acknowledge chesthenooo she should be good.

either way she is being recognized and given attention now.

Link to comment
Share on other sites

4 minutes ago, gallikukka said:

img?c=3&cq=256&h=400&m=0&partner=5528&q=80&r=0&u=http%3A%2F%2Fimages.express.com%2Fis%2Fimage%2Fexpressfashion%2F0039_03252765_0486%3F%24large%24&ups=1&v=3&w=400&s=iktPmmVMlw_NMBM3ihgNfSGR
Extra Slim Brown Houndstooth Flannel Suit Pants
Find Your Look at Express
express.com
 
the only issue i see here is why is komali not happy for her song getting wide recognition. is she expecting anything in monetary value ? if so she should put fwd her case that way.

i doubt that movie producers would shy away from it (coz they would outrightly come across as stealers)

as i said, Komali version song kooda paaadinchi , film credits appudoooo leka sourced by Komali, or original composition by komali ani acknowledge chesthenooo she should be good.

either way she is being recognized and given attention now.

First thing that is not Komali's song bro...I even heard that before probably in the 90s...atla choosukunte chala old folk songs ni cinema la lo use chesaru...for example, Pawan Kalyan dhi oka paata untadhi, vaade paadindu, aa song kuda edho old song...%$#$

Link to comment
Share on other sites

22 minutes ago, Sputnik said:

istha ante sure ga vadhu ani aithe anaru ga.

they should offer her some money.

Some money and her name in titles would have been appropriate like special thanks to Komali ani.

Link to comment
Share on other sites

34 minutes ago, Shameless said:

What The Heck Wtf GIF - WhatTheHeck Wtf Brahmi GIFs...I don't agree with you on this bro....Komali ee song ni eppudo 2012 lo anukunta Relare lo paadindhi....ee cinema dhwara ne kadha manaki thelisindhi...antha varaku evariki theliyadhu aa paata gurinchi...Sekhar Kammula ni appreciate cheyali ee paata ni thana cinema lo pettukovadaniki...

No bro this song went viral in YouTube last year, Following are the videos which has millions of views and released last year. This version is sang by komali ... 

Link to comment
Share on other sites

1 hour ago, Shameless said:

First thing that is not Komali's song bro...I even heard that before probably in the 90s...atla choosukunte chala old folk songs ni cinema la lo use chesaru...for example, Pawan Kalyan dhi oka paata untadhi, vaade paadindu, aa song kuda edho old song...%$#$

true true 

nenu kooda vari kothalappudu vinnattu gurthu during 2010's 

not saying its her song but she might have been the first one to record and digitize it 

i'm just saying , doing good by her wouldnt harm movie makers 

she is just a harmless mandal level stage singer type lady, may be her life would change atleast for a yr or so from this 

nothing more than that.

Link to comment
Share on other sites

Shekar Kammula's FB Post: 
 
చాలా ఏళ్ళ కిందట 'రేలా రే రేలా' ప్రోగ్రాంలో శిరిషా అనే అమ్మాయి 'సారంగ దరియా' అనే పాట పాడింది. ఆ పాట నాకు అలా గుర్తుండి పోయింది. ఆ పాట ఎంత నచ్చింది అంటే అంత నచ్చింది. ఈ ఫిల్మ్ visualise చేస్తున్నప్పుడల్లా ఈ పాట నా mind లో తిరుగుతూనే ఉంది.
నా first film 'dollar dreams' లో లక్కి అలి పాట ఉంటుంది. ఆ పాటని ఫిల్మ్ లో use చేసినందుకు SONY company కి నేను pay చేసా, ఫిల్మ్ లో credits కూడా ఇచ్చా. తర్వాత తీసిన 'ఆనంద్' లో లక్కి అలి తో పాడించుకున్నా కూడా. ఆనంద్ ఫిల్మ్ లో సుబ్బలక్స్మి గారి పాట నుండి ఫిదాలో మల్లీశ్వరి సినిమా లో ని అప్పగింతల పాట వరకు స్టొరీ రాస్తున్నప్పుడు నాకు ఒకో సినిమా కి ఒకో పాట తిరుగుతుంటుంది. love story ఫిల్మ్ కి నా మనసులో ఈ పాట ఉంది.
సుద్దాల గారిని కలిసాను. ఈ పాటని film కి అనుకూలంగా రాయాలి అంటే, ఈ పాట పల్లవి తీస్కొని, చరణాలు రాశారు. ఆ పాట కి అంత బాగా lyrics రాసినందుకు చాలా happy అయిపొయా.
మా టీం లో a.d ఒకరు sirisha ఫొన్ నంబెర్ సంపాదించి, ఆమెని contact చేశారు. ఆమెకి అప్పటికి delivery టైం అంటే, మేము ఇంక సరే అనుకున్నాం. కరొన వల్ల ఫిల్మ్ ఆగి, మళ్ళీ షూట్ start అయ్యింది. new born baby తో ఉన్న శిరిషని ఇబ్బంది పెట్టాలి అనిపించలేదు.
ఈ పాట ని నవంబర్లో షూట్ చేశాం. అది కూడా track singer పాడిన version తోనే. february ఆఖరులో మంగ్లి తో పాడించాం. promo రిలీజ్ అయ్యాక సుద్దాల గారు ఫోన్ చేశారు. 'ఇద్దరు singers ఆ పాట మేమే పాడాలి అంటున్నరు అని'. ఇద్దరి నంబర్లు ఇచ్చారు. మా టీం లో a.d ఆ ఇద్దరితో మాట్లాడారు. నేను వెంటనే సుద్దాల గారి ఇంటికి వెళ్ళాను.
ఈలోగా ఆయన వివరాలు సేకరించి, 'ఆ ఇద్దరిలో కొమలే ఆ పాట ని వెలికితీసుకొచ్చింది, ఆమెతో పాడిద్దాం' అని సుద్దాల గారు అన్నారు. నా ముందే ఆయన కోమలకి ఫోన్ చేశారు. 'పాట రిలీజ్ చేస్తాం అని announce చేసాం కాబట్టి, కోమల ని వెంటనే రమ్మని' అడిగాం. వరంగల్ నుండి రావటానికి ఏర్పాటు చేస్తాం అన్నాం. music director ని చెన్నయ్ నుండి రప్పించాం. 'జలుబు ఉంది, రాలేను' అంది కోమల. పాట announce చేశాం కాబట్టి మా ఇబ్బంది చెప్పాం. తనకి credit ఇస్తే అభ్యంతరం లేదు అంది. 'genuine case sir, credit తో పాటు డబ్బులు కూడా ఇస్తే బాగుంటుంది' అని సుద్దాల గారు అన్నారు. కోమల ని అడిగితే, మీ ఇష్టం సర్, ఎంత ఇస్తే అంత ఇవ్వండి అంది. కచ్చితంగా ఇస్తాం అని చెప్పాను.
audio function లో పాడమని, visibility బాగా ఉంటుంది అని, కచ్చితంగా రమ్మని నేనే కోమలకి చెప్పాను. ఆమె సరే అంది.
సుద్దాల గారి ఇంటి నుండి ఫోన్లో కొమలతో చెప్పినట్టుగానే, పాట రిలీజ్ చేసినప్పుడు - facebook లో కోమల ki thanks చెప్పాను.
మరుగున పడిన జానపద గీతాన్ని వెలికి తీసుకొచ్చిన కోమల కి మేం promise చేసినట్టు ఫిల్మ్ లో credit ఇస్తాం, money ఇస్తాం, audio function fix అయితే , కోమలకి పాడమని invitation పంపిస్తాం.
post production పనుల్లో పడి నేను టివి ల్లో జరుగుతున్న చర్చలు follow కాలేదు. ఒకేసారి facebook లో అందరికి information ఇస్తున్నాను. thanks to all.
Link to comment
Share on other sites

15 minutes ago, Sputnik said:

good reply by SK...at least now these some of the overaction media members will stop the nonsense...Pfdb Brahmi GIF - Pfdb Brahmi Tollywood GIFs

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...