Jump to content

గుండు గీయించుకున్న మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు!


r2d2

Recommended Posts

గుండు గీయించుకున్న మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు

 తనకు టిక్కెట్‌ ఇవ్వనందుకు నిరసనగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు లతికా సుభాష్‌ (56) తిరువనంతపురంలోని కాంగ్రెస్‌ కార్యాలయం ఎదుట గుండుగీయించుకున్నారు. పార్టీకి ఎంతోకాలంగా సేవలు చేస్తున్నా తనను విస్మరించారంటూ కన్నీరు పెట్టుకున్నారు. పదవికి రాజీనామా చేశారు.  అయితే పార్టీని వీడబోనని అన్నారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు వివరణ ఇస్తూ ఆమెకు టిక్కెట్‌ ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేసినా, పొత్తులో భాగంగా సాధ్యం కాలేదని చెప్పారు. పథనంథిట్ట డీసీసీ అధ్యక్షుడు పదవికి రాజీనామా చేశారు.

Link to comment
Share on other sites

21 minutes ago, Spartan said:

papam....Congress leaders ki kaneesam eme lo unna 10% paschattapam or loyality undi unte...

49 to migile varu kademo

congress minor player ippudu...ekkuva matladithe pothu ledu em ledu antaru other regional parties. Hard time..thappadu mundu povalsinde ila.

Link to comment
Share on other sites

27 minutes ago, r2d2 said:
గుండు గీయించుకున్న మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు

 తనకు టిక్కెట్‌ ఇవ్వనందుకు నిరసనగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు లతికా సుభాష్‌ (56) తిరువనంతపురంలోని కాంగ్రెస్‌ కార్యాలయం ఎదుట గుండుగీయించుకున్నారు. పార్టీకి ఎంతోకాలంగా సేవలు చేస్తున్నా తనను విస్మరించారంటూ కన్నీరు పెట్టుకున్నారు. పదవికి రాజీనామా చేశారు.  అయితే పార్టీని వీడబోనని అన్నారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు వివరణ ఇస్తూ ఆమెకు టిక్కెట్‌ ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేసినా, పొత్తులో భాగంగా సాధ్యం కాలేదని చెప్పారు. పథనంథిట్ట డీసీసీ అధ్యక్షుడు పదవికి రాజీనామా చేశారు.

asal reason enti ante aameki lices (pellu) paddai, so itla kalisi osthadhani....%$#$

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...