Jump to content

Malla Stay.. Mahanubhavudu

kdapparao

Recommended Posts

1 minute ago, WigsandThighs said:

Rofl ra reddies 🤣🤣

Karma ra nayana .. i pitty you bro. @Somedude ilanti valla valla kadu TDP ki ee paristhithi.. 
 
aina bro mayor aina oke oka reddy AP lo unna party TDP.. so ROFL reddy :)

Link to comment
Share on other sites

5 minutes ago, kdapparao said:

Avunu bro neeku unna telivi kuda IPS chadivina vallaki ledu.. poni le nuvu intelligent..

simple question adugutha chepu.. public life lo undi 14 years CM ga undi 40 years experience undi oka aaropana vasthe enquiry ki velli prove chesukovachu kada nirdoshi ani.. why to get a stay? Why to approach court , tappu cheyaka pothe enquiry lo he will come out clean? Intha simple logic antha intelligent ai undi yela miss avuthunavu?

IPS ki thelivi ledhu ani evaru chepparu? They are intelligent enough to fool people like you who are dimwits and unable analysze with basic knowledge. Those IPS officers have ulterior motives which don't work in the court of law.

You are asking the same low-IQ questions. In politically motivated fake cases, courts lo ne nyayam jaruguthundhi. Thats why anyone with brain will go to court.

Link to comment
Share on other sites

1 minute ago, kdapparao said:

Karma ra nayana .. i pitty you bro. @Somedude ilanti valla valla kadu TDP ki ee paristhithi.. 
 
aina bro mayor aina oke oka reddy AP lo unna party TDP.. so ROFL reddy :)

Lol. Nuvvu vere vallani pity antunte chala comedy ga undhi. People should feel pity at your low intelligence.

TDP ki complete ga poyina nenu peddhaga feel ayyedhem ledhu. Nee lanti low IQ gallani choosthune pity ga untadhi.

Link to comment
Share on other sites

Just now, jawaani_jaaneman said:

Ae thappu chey anapudu, endukanta stay order ?

evidence ae lenapudu, velli ravochu kada CID office ki...

Ipatiki MoSha legs patukunatu vunnadu...

You could do better than that low IQ @kdapparao

Assalu FIR copy or case details choosava?

Link to comment
Share on other sites

Just now, Somedude said:

Lol. Nuvvu vere vallani pity antunte chala comedy ga undhi. People should feel pity at your low intelligence.

TDP ki complete ga poyina nenu peddhaga feel ayyedhem ledhu. Nee lanti low IQ gallani choosthune pity ga untadhi.

Nenu low IQ ye le bro, nuvu antha pedda intelligent ai undi naa basic question ki answer cheyavu..

why can’t he face enquiry? If case is weak he will come out clean.. why so scared about just enquiry bro?

Link to comment
Share on other sites

మా భూముల్ని ఎవరూ లాక్కోలేదు... సీఐడీ విచారణలో స్పష్టం చేసిన రాజధాని రైతులు

గుంటూరు: రాజధాని అసైన్డ్‌ భూములపై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో సీఐడీ విచారణ చేపట్టింది. ఈ విచారణకు పలువురు రాజధాని దళిత రైతులు హాజరయ్యారు. తమ భూముల్ని రాజధానికి స్వచ్ఛందంగా ఇచ్చామన్న రైతులు స్పష్టం చేశారు. తమ భూముల్ని ఎవరూ లాక్కోలేదని, బెదిరించలేదని రైతులు తెలిపారు. ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందిందని రైతులు స్పష్టం చేశారు. భూముల విషయంలో నష్టపోయామని ఫిర్యాదు చేసిన కొందరి రైతుల వివరాలను కూడా సేకరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై అమరావతి దళిత జేఏసీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుపై అట్రాసిటీ కేసులు పెట్టడమంటే.. ఎస్టీ, ఎస్సీ చట్టాలను దుర్వినియోగం చేసినట్లేనని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 41 జీవో ద్వారా చంద్రబాబు దళితుల అభివృద్ధికి పాటుపడితే.. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏ హక్కు ప్రకారం ఎస్టీ, ఎస్సీ కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుపై పెట్టిన కేసులను వెనక్కితీసుకోవాలని లేని పక్షంలో ఆళ్లపై అట్రాసిటీ కేసులు పెడతామని దళిత జేఏసీ నేతలు హెచ్చరించారు. 

మరోవైపు అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీ అధికారులు దూకుడుపెంచారు. రాజధాని అసైన్డ్‌ భూముల అంశంలో సీఐడీ దాఖలు చేసిన కేసులో అధికారుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. అప్పటి గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌, సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ను సీఐడీ అధికారులు పిలిపించారు. తాడేపల్లిలో శ్రీధర్‌ను అధికారులు విచారిస్తున్నారు. అప్పట్లో గుంటూరు, తుళ్లూరు రెవెన్యూ అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు. రాజధాని అసైన్డ్‌ భూములపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత నెల 24వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు... శుక్రవారం (ఈనెల 12న) సీఐడీ కేసు నమోదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి 41(ఏ) సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారు. సీఐడీ అధికారులు రెండు బృందాలుగా అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో నివాసంలోనే ఉన్న చంద్రబాబు నోటీసులు అందుకున్నారు.

Link to comment
Share on other sites

Just now, Somedude said:

You could do better than that low IQ @kdapparao

Assalu FIR copy or case details choosava?

Hi-IQ batch..meeru chuse vuntaru kada...Emundi FIR lo? Emi lekapothey eeli ravadame kada..

Link to comment
Share on other sites

Just now, Somedude said:

మా భూముల్ని ఎవరూ లాక్కోలేదు... సీఐడీ విచారణలో స్పష్టం చేసిన రాజధాని రైతులు

గుంటూరు: రాజధాని అసైన్డ్‌ భూములపై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో సీఐడీ విచారణ చేపట్టింది. ఈ విచారణకు పలువురు రాజధాని దళిత రైతులు హాజరయ్యారు. తమ భూముల్ని రాజధానికి స్వచ్ఛందంగా ఇచ్చామన్న రైతులు స్పష్టం చేశారు. తమ భూముల్ని ఎవరూ లాక్కోలేదని, బెదిరించలేదని రైతులు తెలిపారు. ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందిందని రైతులు స్పష్టం చేశారు. భూముల విషయంలో నష్టపోయామని ఫిర్యాదు చేసిన కొందరి రైతుల వివరాలను కూడా సేకరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

scotts_300x250.jpg

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై అమరావతి దళిత జేఏసీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుపై అట్రాసిటీ కేసులు పెట్టడమంటే.. ఎస్టీ, ఎస్సీ చట్టాలను దుర్వినియోగం చేసినట్లేనని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 41 జీవో ద్వారా చంద్రబాబు దళితుల అభివృద్ధికి పాటుపడితే.. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏ హక్కు ప్రకారం ఎస్టీ, ఎస్సీ కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుపై పెట్టిన కేసులను వెనక్కితీసుకోవాలని లేని పక్షంలో ఆళ్లపై అట్రాసిటీ కేసులు పెడతామని దళిత జేఏసీ నేతలు హెచ్చరించారు. 

మరోవైపు అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీ అధికారులు దూకుడుపెంచారు. రాజధాని అసైన్డ్‌ భూముల అంశంలో సీఐడీ దాఖలు చేసిన కేసులో అధికారుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. అప్పటి గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌, సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ను సీఐడీ అధికారులు పిలిపించారు. తాడేపల్లిలో శ్రీధర్‌ను అధికారులు విచారిస్తున్నారు. అప్పట్లో గుంటూరు, తుళ్లూరు రెవెన్యూ అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు. రాజధాని అసైన్డ్‌ భూములపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత నెల 24వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు... శుక్రవారం (ఈనెల 12న) సీఐడీ కేసు నమోదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి 41(ఏ) సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారు. సీఐడీ అధికారులు రెండు బృందాలుగా అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో నివాసంలోనే ఉన్న చంద్రబాబు నోటీసులు అందుకున్నారు.

Mari he could have gone to enquiry right.. pina content ye source bro.. mana eenadu Andrajothi aa?

just enquiry ki velthe yemi avuthundi?

Link to comment
Share on other sites

1 minute ago, allbakara said:

Jaffas arthanaadhalu....Friday baboru ni bokkalo vesi Monday bail vachevaraku kummisthadu jagananna ani chala hopes pettukoni unnaru papam

He he pina ramana unathavaraku dokha ledu le.. ramana stay yekkada ra!

Link to comment
Share on other sites

shopping poyinapudu ne daggara coupons unte use chesukova

alage cbn gari dagara already stay orders unayi emo sare waste cheyadam enduku ani use chesadu emo

annitiki pedu arthalu tiyyadaneki ready ga untaru

Link to comment
Share on other sites

5 minutes ago, kdapparao said:

Mari he could have gone to enquiry right.. pina content ye source bro.. mana eenadu Andrajothi aa?

just enquiry ki velthe yemi avuthundi?

Ila aithe prathi lathkoru gadu vese fake case laki enquiry ani thiriguthu undalantav

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...