Jump to content

దీనికి బదులు చంపేసి ఉండొచ్చు కదా

nag_mama

Recommended Posts

ఈమధ్యే విడుదలైన తెలుగు సినిమాలు మూడు… నాంది, జాతిరత్నాలు, చెక్… చూశారు కదా… పోనీ, వాటి కథలు తెలుసా..? ఆ మూడు కథల్లోనూ తప్పుడు కేసులు, జైళ్లు కామన్ పాయింట్ కదా… ఇక మనం ఓ నమ్మబుల్ అనిపించని ఓ రియల్ కేసులోకి వెళ్దాం… అది 1981… అంటే నలభై ఏళ్ల క్రితం… బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లా… ఓ హత్య జరిగింది… పోలీసులు ఓ నేపాలీ వ్యక్తిని అరెస్టు చేశారు… ఆయనే హంతకుడు అని స్టాంపేశారు… సాక్ష్యాలదేముంది..? అన్నీ వచ్చేశాయి… చార్జిషీటు కూడా వేసేశారు… ఆ నేపాలీ పేరు దీపక్ జైషి… అప్పట్లో ఎంత మొత్తుకున్నాడో తెలియదు… ఎవరూ వినిపించుకున్నవారు లేరు… అసలు తనను తీసుకుపోయి ఓ హత్య కేసులో జైలులో పడేశారు అనే సంగతే తనవాళ్లకు తెలియదు… ఏమైపోయాడో నేపాల్‌లోని వాళ్ల సంబంధీకులకు అర్థం కాలేదు… ఏళ్లు గడుస్తూనే ఉన్నయ్… మన పోలీస్ వ్యవస్థ, మన జైళ్లు, మన న్యాయవ్యవస్థల గురించి పదే పదే చెప్పుకునేది ఏముంది..? ఆ న్యాయదేవత ఎత్తిపట్టుకున్న ఆ ధర్మఖడ్డం నిండా తూట్లే కదా… ఈ జైషి గురించి అడిగేవాళ్లు లేరు… క్రమేపీ కేసు పెండింగ్ పడిపోయింది… జైలులో జైషి కాలం ఈడుస్తూనే ఉన్నాడు… ఏళ్లు గడిచిపోయినయ్… ఎన్నేళ్లు తెలుసా..? అక్షరాలా నలభై ఏళ్లు… షాక్ తినకండి… నలభై ఏళ్లుగా ఆ కేసు పెండింగే… ఆగండి… ఇంకా ఉంది… మనం మరింత ఏడ్వడానికి ఈ కథలో ఇంకొన్ని ఉద్వేగాలు, కన్నీళ్లు కూడా ఉన్నయ్…

Calcutta high court

నిజానికి ఆ హత్య కేసులో… తనంతట తనే మొదటి విచారణలోనే నేరం అంగీకరిస్తే… తనకు యావజ్జీవం గనుక పడి ఉంటే… రెమిషన్లు గట్రా కలుపుకుని ఏ పదీ పన్నెండేళ్లలోనే బయటికొచ్చేవాడు… బతుకుజీవుడా అని నేపాల్ వెళ్లిపోయేవాడు… కానీ అలా జరిగితే ఇక కథేముంది..? నేపాల్‌కే చెందిన మరొకాయన ఆమధ్య ఈ జైషి ఉన్న డమ్ డమ్ సెంట్రల్ జైలుకు వచ్చాడు… తను ఇచ్చిన సమాచారం ద్వారా హ్యామ్ రేడియో ఆపరేటర్లు కొందరు జైషి ఉనికిని సరిగ్గా కనుక్కున్నారు… నిజమే… సినిమాటిక్ కాదు… జైషి బంధువులకు తెలిశాక నేపాల్ ప్రభుత్వాన్ని కంటాక్ట్ చేశారు ఈమధ్యే… మావాడిని అక్రమంగా, దశాబ్దాలుగా విచారణ కూడా దిక్కులేకుండా నిర్బంధించారు అని మొత్తుకున్నారు… ఈ వార్త ఎక్కడో చదివిన కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ కదిలిపోయి ఓ లాయర్‌ను పిటిషన్ వేయాలని సూచించాడు… అయ్యా, సదరు విచారణ ఖైదీని విడుదల చేసి, నేపాల్‌కు పంపించేయండి, ఇదీ కథ అంటూ ఓ పిటిషన్ దాఖలైంది కొద్దిరోజుల క్రితం…

ఈలోపు తెలిసింది ఏమిటయ్యా అంటే..? సదరు ఖైదీ మెంటల్ కండిషన్ అస్సలు బాగాలేదు అని… అప్పుడెప్పుడో జైలులోకి వచ్చిన కొత్తలో… 1982లో పరీక్షలు జరిపారట… అప్పుడే ఆయన మానసిక స్థితి బాగాలేదని గుర్తించారట… ఐనాసరే, ఇన్నేళ్లలో తన ఆరోగ్యం గురించి పట్టించుకున్న నాథుడే లేడు… ఇప్పుడు తన పరిస్థితి ఏమిటీ అంటే..? తన నేటివ్ ప్లేస్ ఎక్కడో తనకు తెలియదు… మెమొరీ మొత్తం కోల్పోయాడు… ఆయన్ని పరీక్షించిన కలకత్తా యూనివర్శిటీ నిపుణులు ‘‘తొమ్మిదేళ్ల మెంటల్ ఏజ్‌లో ఉన్నాడు’’ అని చెప్పారు… అంటే ఇన్నేళ్ల జీవితం పోయింది, ఆరోగ్యం పోయింది… సత్యనాశ్… ఇప్పుడు వయస్సు 70 ఏళ్లు… చివరకు ఏం తేల్చారు..? ‘‘ఈయనపై పెట్టిన కేసు విచారణ కూడా ఇక శుద్ధ దండుగ… విచారణ ఎదుర్కునే స్థితిలో ఆయన లేడు…’’ దాంతో అరుదుగా వినియోగించే విశేష అధికారాల్ని వాడి హైకోర్టు ఆయన విడుదలకు ఆదేశించింది… (Section 482 of the Code of Criminal Procedure (inherent powers of high court) and Articles 226 and 227 of the Constitution) అంతేకాదు… జైషిని తిరిగి నేపాల్‌లో వాళ్ల బంధువులకు అప్పగించాలని, ఈమేరకు నేపాల్ కాన్సులేట్, హైకోర్టు రిజిస్ట్రార్ కోఆర్డినేట్ చేసుకోవాలని సోమవారం తీర్పు చెప్పింది… బాగుంది… కానీ ఓ ప్రశ్న సశేషం… జవాబు లేనిది కూడా… ఒక వ్యక్తి కోల్పోయిన నలభై ఏళ్ల జీవితానికి పరిహారం ఏమిటి..? ఎవరు బాధ్యులు..? వాళ్లకు శిక్షలు ఏమిటి..? దయచేసి ఏదో ఒకటి చెప్పండి యువరానర్..!!
  • Sad 4
Link to comment
Share on other sites

Just now, kakatiya said:

Mean while that guy who stabbed his roommate in usa is now free and posting instagram updates..free world

Paisa hai toh law and order hai

Link to comment
Share on other sites

british vaadu ... vaalla 'british raj' business kosam raasina laws ... oka owner gadu slaves ni paalincha taniki raasina rules ...

vaatine ippatiki laws ani peekkunttu vuntay desam gathi anthay ....

Link to comment
Share on other sites

2 hours ago, nag_mama said:
ఈమధ్యే విడుదలైన తెలుగు సినిమాలు మూడు… నాంది, జాతిరత్నాలు, చెక్… చూశారు కదా… పోనీ, వాటి కథలు తెలుసా..? ఆ మూడు కథల్లోనూ తప్పుడు కేసులు, జైళ్లు కామన్ పాయింట్ కదా… ఇక మనం ఓ నమ్మబుల్ అనిపించని ఓ రియల్ కేసులోకి వెళ్దాం… అది 1981… అంటే నలభై ఏళ్ల క్రితం… బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లా… ఓ హత్య జరిగింది… పోలీసులు ఓ నేపాలీ వ్యక్తిని అరెస్టు చేశారు… ఆయనే హంతకుడు అని స్టాంపేశారు… సాక్ష్యాలదేముంది..? అన్నీ వచ్చేశాయి… చార్జిషీటు కూడా వేసేశారు… ఆ నేపాలీ పేరు దీపక్ జైషి… అప్పట్లో ఎంత మొత్తుకున్నాడో తెలియదు… ఎవరూ వినిపించుకున్నవారు లేరు… అసలు తనను తీసుకుపోయి ఓ హత్య కేసులో జైలులో పడేశారు అనే సంగతే తనవాళ్లకు తెలియదు… ఏమైపోయాడో నేపాల్‌లోని వాళ్ల సంబంధీకులకు అర్థం కాలేదు… ఏళ్లు గడుస్తూనే ఉన్నయ్… మన పోలీస్ వ్యవస్థ, మన జైళ్లు, మన న్యాయవ్యవస్థల గురించి పదే పదే చెప్పుకునేది ఏముంది..? ఆ న్యాయదేవత ఎత్తిపట్టుకున్న ఆ ధర్మఖడ్డం నిండా తూట్లే కదా… ఈ జైషి గురించి అడిగేవాళ్లు లేరు… క్రమేపీ కేసు పెండింగ్ పడిపోయింది… జైలులో జైషి కాలం ఈడుస్తూనే ఉన్నాడు… ఏళ్లు గడిచిపోయినయ్… ఎన్నేళ్లు తెలుసా..? అక్షరాలా నలభై ఏళ్లు… షాక్ తినకండి… నలభై ఏళ్లుగా ఆ కేసు పెండింగే… ఆగండి… ఇంకా ఉంది… మనం మరింత ఏడ్వడానికి ఈ కథలో ఇంకొన్ని ఉద్వేగాలు, కన్నీళ్లు కూడా ఉన్నయ్…

Calcutta high court

నిజానికి ఆ హత్య కేసులో… తనంతట తనే మొదటి విచారణలోనే నేరం అంగీకరిస్తే… తనకు యావజ్జీవం గనుక పడి ఉంటే… రెమిషన్లు గట్రా కలుపుకుని ఏ పదీ పన్నెండేళ్లలోనే బయటికొచ్చేవాడు… బతుకుజీవుడా అని నేపాల్ వెళ్లిపోయేవాడు… కానీ అలా జరిగితే ఇక కథేముంది..? నేపాల్‌కే చెందిన మరొకాయన ఆమధ్య ఈ జైషి ఉన్న డమ్ డమ్ సెంట్రల్ జైలుకు వచ్చాడు… తను ఇచ్చిన సమాచారం ద్వారా హ్యామ్ రేడియో ఆపరేటర్లు కొందరు జైషి ఉనికిని సరిగ్గా కనుక్కున్నారు… నిజమే… సినిమాటిక్ కాదు… జైషి బంధువులకు తెలిశాక నేపాల్ ప్రభుత్వాన్ని కంటాక్ట్ చేశారు ఈమధ్యే… మావాడిని అక్రమంగా, దశాబ్దాలుగా విచారణ కూడా దిక్కులేకుండా నిర్బంధించారు అని మొత్తుకున్నారు… ఈ వార్త ఎక్కడో చదివిన కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ కదిలిపోయి ఓ లాయర్‌ను పిటిషన్ వేయాలని సూచించాడు… అయ్యా, సదరు విచారణ ఖైదీని విడుదల చేసి, నేపాల్‌కు పంపించేయండి, ఇదీ కథ అంటూ ఓ పిటిషన్ దాఖలైంది కొద్దిరోజుల క్రితం…

ఈలోపు తెలిసింది ఏమిటయ్యా అంటే..? సదరు ఖైదీ మెంటల్ కండిషన్ అస్సలు బాగాలేదు అని… అప్పుడెప్పుడో జైలులోకి వచ్చిన కొత్తలో… 1982లో పరీక్షలు జరిపారట… అప్పుడే ఆయన మానసిక స్థితి బాగాలేదని గుర్తించారట… ఐనాసరే, ఇన్నేళ్లలో తన ఆరోగ్యం గురించి పట్టించుకున్న నాథుడే లేడు… ఇప్పుడు తన పరిస్థితి ఏమిటీ అంటే..? తన నేటివ్ ప్లేస్ ఎక్కడో తనకు తెలియదు… మెమొరీ మొత్తం కోల్పోయాడు… ఆయన్ని పరీక్షించిన కలకత్తా యూనివర్శిటీ నిపుణులు ‘‘తొమ్మిదేళ్ల మెంటల్ ఏజ్‌లో ఉన్నాడు’’ అని చెప్పారు… అంటే ఇన్నేళ్ల జీవితం పోయింది, ఆరోగ్యం పోయింది… సత్యనాశ్… ఇప్పుడు వయస్సు 70 ఏళ్లు… చివరకు ఏం తేల్చారు..? ‘‘ఈయనపై పెట్టిన కేసు విచారణ కూడా ఇక శుద్ధ దండుగ… విచారణ ఎదుర్కునే స్థితిలో ఆయన లేడు…’’ దాంతో అరుదుగా వినియోగించే విశేష అధికారాల్ని వాడి హైకోర్టు ఆయన విడుదలకు ఆదేశించింది… (Section 482 of the Code of Criminal Procedure (inherent powers of high court) and Articles 226 and 227 of the Constitution) అంతేకాదు… జైషిని తిరిగి నేపాల్‌లో వాళ్ల బంధువులకు అప్పగించాలని, ఈమేరకు నేపాల్ కాన్సులేట్, హైకోర్టు రిజిస్ట్రార్ కోఆర్డినేట్ చేసుకోవాలని సోమవారం తీర్పు చెప్పింది… బాగుంది… కానీ ఓ ప్రశ్న సశేషం… జవాబు లేనిది కూడా… ఒక వ్యక్తి కోల్పోయిన నలభై ఏళ్ల జీవితానికి పరిహారం ఏమిటి..? ఎవరు బాధ్యులు..? వాళ్లకు శిక్షలు ఏమిటి..? దయచేసి ఏదో ఒకటి చెప్పండి యువరానర్..!!

Ilanti enno case lu every country lo vunnayu... law and order abuse ki sakshalu ivannneeee 

Link to comment
Share on other sites

2 hours ago, zarathustra said:

Ila bayataki raani caselu ennenno. 

IPC is a joke, British penal code ni copy kotti adedo chattam gottam ani over action okati 

Plagiarism kindha ambekar  garini first lopala veyyalsindhi

Link to comment
Share on other sites

Have you seen the three Telugu movies released recently, Jatiratnas, Czech, Pony, do you know their stories? False cases and prisons are common in all three stories… Let's go to a real case that does not seem credible… It was 1981… Forty years ago హత్య Murder in Darjeeling district in Bengal… Police arrested a Nepali man స్టా Stamped as a murderer దే No evidence ..? Everything came… Chargesheet was also filed… That Nepali name was Deepak Jaishi తెలియదు I don't know how much it was then… No one was heard తన They don't even know that he was actually taken and imprisoned in a murder case మై What happened to their relatives in Nepal… Our police system has been going on for years, What is being said repeatedly about our prisons, our judiciary ..? Is there no one to ask about this Jaishi? The case has been dropped gradually. Jaishi has been in jail for a long time. Do you know how many years have passed? Literally forty years కండి Do not eat shock ఆ The case is pending for forty years… Wait ఉంది There is still… We have some more emotions and tears in this story to cry more

Calcutta high court

In fact in that murder case స్తే if he pleads guilty at the first trial himself… if he has been sentenced to life పడి he will be expelled within ten to twelve years including remission gatra వాడు he will go to Nepal alive but what if it happens ..? Another Nepalese man, Amdhya, arrived at the Dum Dum Central Jail where Jaishi was staying. హ్యా Through his information, some ham radio operators correctly identified Jaishi's presence. Not true. వార్త After reading this news somewhere the Chief Justice of Calcutta High Court moved and directed a lawyer to file a petition ్యా Sir, release the trial prisoner and send him to Nepal, a petition was filed a few days ago saying this is the story What is known in the meantime ..? The mental condition of the prisoner was not good at all లో In the occasional newcomer to the jail పరీక్షలు Tests in 1982… Only then did he realize that his mental state was not good Nobody cared about his health in those years… Now what is his condition ..? He did not know his native place somewhere పోయాడు lost all memory ులు Calcutta University experts who examined him said he was "nine years old in mental age" ie life is gone, health is gone… Satyanash… is now 70 years old ఏం What is finally concluded ..? The High Court ordered his release on the basis of "seldom exercised privileges" (Article 222 of the Code of Criminal Procedure (inherent powers of high court)) and Articles 226. 227 of the Constitution) In addition, the Consulate General of Nepal and the Registrar of the High Court of Nepal on Monday ruled that Jaishi should be extradited back to their relatives in Nepal, but the question remains, "What is the compensation for the loss of forty years of life lost by a person?" Who is responsible ..? What are the punishments for them ..?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...