Jump to content

పవన్‌ చుట్టూ తెలియని శక్తేదో ఉంది..


r2d2

Recommended Posts

పవన్‌ చుట్టూ తెలియని శక్తేదో ఉంది: నిధి 

‘పవన్‌ కల్యాణ్‌ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’ అంటోంది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో పవన్‌ సరసన నటిస్తోంది ఈ భామ. ఈ చిత్రంలోని తన పాత్ర, పవన్‌ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందిలా.. ‘నేను పవన్‌ కల్యాణ్‌కి పెద్ద అభిమానిని. ఆయన చిత్రాలు చూస్తూ పెరిగాను. ఎప్పటికైనా ఆయనతో కలిసి పనిచేయాలనే కల ‘హరిహర’తో నిజమైంది. పవన్‌ అద్భుతమైన నటుడు. అలాంటి నటుడితో కలిసి పని చేస్తుండటం గొప్ప అనుభూతినిస్తోంది. ఆయన చుట్టూ తెలియని ఏదో శక్తి దాగి ఉంది. అందుకే పవన్‌ సెట్‌లో అడుగుపెట్టగానే అక్కడున్న వారంతా చేస్తోన్న పనిని ఆపేసి ఆయన్నే చూస్తుంటారు. పవన్‌ గురించి చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. ఏదైనా సన్నివేశం రిహార్సల్స్‌ చేయాల్సివస్తే అదొక బాధ్యతగా కాకుండా చాలా ఆనందంగా చేస్తుంటారు. ఈ చిత్రంలో భాగస్వామిని కావడం వల్ల ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...