Jump to content

రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే...

Afdbraja123

Recommended Posts

1 minute ago, Afdbraja123 said:

పెద్దాయన వైయస్ గారి మరణానంతరం బాబు చేసిన ఘోర తప్పిదాలు...

1 .జగనన్న మీద కి కాంగ్రెస్ ను ఎగదోసి  బయటికి వచ్చేలా చేసి ప్రాంతీయ పార్టీ ఏర్పాటు కు కారణమవడం 

2. జగనన్న మీద తప్పుడు కేసులు వేయించి వేధించడం

3.రాష్ట్ర విభజనకు 2 సార్లు లేఖలు ఇవ్వడం, విడిపోవడానికి కారణమవడం 

4.2014 లో  మోడీ, పవన్ ల గడ్డం పట్టుకొని సచ్చీ చెడి  గెలిచాక అమరావతి ని రాజధానిగా చేయడం , పెపంచ రాజధాని అంటూ గ్రాఫిక్స్ చూపడం 
 
5. 23 వైసీపీ MLA  లను సంతలో పశువుల్లా ప్రజాస్వామికంగా కొనడం,  అసెంబ్లీ లో జగనన్న మీద విచక్షణ లేకుండా బూతు తిట్లతో  విరుచుకుపడటం, అవహేళన చేయడం, అవమానించడం పరోక్షంగా జగనన్న అసెంబ్లీ వదిలి పాదయాత్ర కు బయలుదేరేలా చేయడం, హోదా వద్దు అని ఒకసారి, కావాలని ఒకసారి తన రాజకీయ అవసరాలను బట్టి నాలుక మడతెట్టడం

6. చివర్లో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ మీదకి నెట్టేసి విడిపోవడం

7. తెలంగాణ లో కాంగ్రెస్ పంచన చేరడం, ఆంధ్ర లో కాంగ్రెస్ తో నై అనడం..

8.2019 లో జగనన్న గెలిచాక ఓటమిని అంగీకరించి ఆత్మపరిశీలన చేసుకోకుండా కుల మీడియా ను  ఉసిగొల్పడం, పిచ్చి రాతలు, పైశాచిక ప్రచారాలు చేయడం.

9.అమరావతి అమరావతి అంటూ నాలుగైదు  గ్రామాలకు పరిమితమవ్వడం , కులచట్రం లో కూరుకుపోవడం

10.2020  మార్చి 15  న, రాష్ట్రం లో కేవలం ఒక కరోనా కేసు ఉన్నప్పుడు, ఓటమి భయం తో  నిమ్మగడ్డ చౌదరి కి   చెప్పి కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేయకుండా ఉంటే టీడీపీ ఇంత ఘోరంగా ఓడిపోయేది కాదు

ఎందుకంటే కరోనా విపత్కర సమయంలో జగనన్న పాలనను అందరూ మెచ్చుకున్నారు. నిజమైన నాయకత్వ పటిమ కరోనా టైం లో బయటపడింది.

అనంతరం ప్రజలకు అందించిన సంక్షేమ పధకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అడుగడుగునా నీరాజనాలు పట్టాయి... జనం గుండెల్లో చెరగని స్థానానికి శ్రీకారం చుట్టాయి.

ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మొక్కవోని పట్టుదలతో ప్రజాసంక్షేమం కోసం వేసిన అడుగులతో రోజురోజుకూ జగనన్న గ్రాఫ్ పెరిగిందే.. కానీ తగ్గలేదు.

11.నిమ్మగడ్డ ను అడ్డదిడ్డంగా వాడుకొని బాబు కూడా గబ్బుపట్టాడు.

12. ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయను అని తప్పించుకుపోవడం..

ఇవన్నీ ఆత్మహత్యల్లాంటివే అని నా అభిప్రాయం

Note:  నిజానికి బాబు మేధావి కాదు, నాయకుడు అంతకన్నా కాదు. కేవలం కుల మీడియా గతకొన్నేళ్ళుగా జర్నలిజం ముసుగులో బ్రోకెరిజం చేస్తూ, జాకీలు పెట్టి లేపుతూ నాయకుడిని చేయాలని తపన పడుతుంది... ఎప్పటికప్పుడు చెప్పు దెబ్బలు తింటుంది.

Agree with all except one

Link to comment
Share on other sites

7 minutes ago, Afdbraja123 said:

correctee.. neku asalu CASETTE picci ledhu ani clear ga telustandi. Ela andaru melage kuhana medhavulu ela avvali saaru?

Link to comment
Share on other sites

7 minutes ago, Afdbraja123 said:

edit chesaaaa....abaddalani teesesaa

so migathavanni correct e ga

yes megthavi correct ae but swayamkrutha aparadam by baboru but Jaganna is not patit, corruption during his Father rule is true ofcourse no one is patit 

Link to comment
Share on other sites

Every mover chandrababu made might look like a wrongdoing because he lost 

If CBN had won he would be called a genius chanakya for each and every move .

1 , 2  chandrababu was not responsible , he happily cooperated with congress self destruction . It was a smart move on his part 

3 . Debatable , cbn has always been a coward in politics and he didn't really mean to support separate Telangana

4. Modi , pawan alliance was a smart move . Amaravathi was a grave mistake

5 . Wrong step , should not have done it

6. Too many flip flops , should have just accepted the package . No one believed his fight for special status

7 disastrous move 

8 true

9 ,10,11,12 irrelevant topics in a years time

Link to comment
Share on other sites

Opposition odu anaka...ekado oka rastha roko...collectarate muttadi..rail roko..dharna..dharalu perigipotunayi ani dharna, rythulaki gittubatu rate ledu ani lolli, varadalu vachinapudu oka tour..karuvu vachinapudu endipoina chenlu chudadaniki oka tour..

avi kakunda routine stuff like adhikara durviniyogam, kendram pakshapathi vaikhiri..antu oka 3 years time pass..

4th year la oka no confidence motion..ila time pass chesina aipotadi..eedu aithe akariki opposition leader ga kuda pedda failure ae

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...