Jump to content

Help me to get evidence of jalaganna Involvement: YS Sunitha

ticket

Recommended Posts

40 minutes ago, nokia123 said:

jagalannadhi entha peddha manasu...

TDP vallu sampi unte ee patiki vallani lopala vesundali....veedu CM ayyi kooda sontha babai case ni pending lo unchadu antene ardham avuthundhi....veede edho cheyyinchadu ani....its clear no?

db youth confirmed devudi palana ani

Link to comment
Share on other sites

1 hour ago, soodhilodaaram said:

YSR koda ade anukunnadu, Sukhoi tho vestikna dorakaledu first lo

1289396.jpg

Jagan is aware of those things also. Very calculated. Taking all pre-cautions. Vizag capital shift reason kooda Krishna/Gntr lo future lo life threat undocchu ani bayapaduthunnadu ani talk. Ninna vaccine ki 7 Kms barricades petti adugaduguna police ni pettake velladu. Tadepalli nunchi bayataki ravadam ledhu.

Link to comment
Share on other sites

3 hours ago, Somedude said:

He is most likely going to be killed by an insider than outsider, he has made too many enemies for his age

Link to comment
Share on other sites

7 hours ago, jawaani_jaaneman said:

In her own words.

న్యూఢిల్లీ: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను వేగవంతం చేయాలని ఆయన తనయురాలు సునీతా రెడ్డి కోరారు. ఢిల్లీలో సీబీఐ అధికారులను శుక్రవారం కలసిన ఆమె... అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఇప్పటి వరకు దోషులను పట్టుకోలేదు. ఈ విషయమై ఓ ఉన్నతాధికారిని కలిస్తే.. కడప, కర్నూల్‌లో ఇలాంటి ఘటనలు సాధారణం అన్నారు.  అయ్యిందేదో.. అయ్యింది.. నీ పోరాటం ఆపేయి.. లేదంటే నీ పిల్లలపై ప్రభావం చూపుతుందని కొంతమంది సూచించారు. నేను ఆశ్చర్యపోయాను. ఏది సరైందన్న ఆలోచనలో పడ్డాను. నా పిల్లల గురించి ఆలోచిస్తూ స్వార్థపరురాలిగా ఉండిపోవాలా అనిపించింది. నేను రాజకీయవేత్తను ... సామాజిక కార్యకర్తను కాదు. మానాన్న ఓ మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు. ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయి. అంతటి వ్యక్తికే ఇలా జరిగితే... సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి మరణించాడు. విచారణ ఆలస్యమైతే.. రేపటి రోజున సాక్షులు కూడా ముందుకు రారు. న్యాయం కోసం ఇంకెంత కాలం నిరీక్షించాలి’’ అని ఆమె అన్నారు. 

Link to comment
Share on other sites

6 minutes ago, Somedude said:

its better if she remains silent

pk gadey bayapadi pushpams tho vuntunnadu 

Link to comment
Share on other sites

1 hour ago, Somedude said:

In her own words.

న్యూఢిల్లీ: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను వేగవంతం చేయాలని ఆయన తనయురాలు సునీతా రెడ్డి కోరారు. ఢిల్లీలో సీబీఐ అధికారులను శుక్రవారం కలసిన ఆమె... అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఇప్పటి వరకు దోషులను పట్టుకోలేదు. ఈ విషయమై ఓ ఉన్నతాధికారిని కలిస్తే.. కడప, కర్నూల్‌లో ఇలాంటి ఘటనలు సాధారణం అన్నారు.  అయ్యిందేదో.. అయ్యింది.. నీ పోరాటం ఆపేయి.. లేదంటే నీ పిల్లలపై ప్రభావం చూపుతుందని కొంతమంది సూచించారు. నేను ఆశ్చర్యపోయాను. ఏది సరైందన్న ఆలోచనలో పడ్డాను. నా పిల్లల గురించి ఆలోచిస్తూ స్వార్థపరురాలిగా ఉండిపోవాలా అనిపించింది. నేను రాజకీయవేత్తను ... సామాజిక కార్యకర్తను కాదు. మానాన్న ఓ మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు. ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయి. అంతటి వ్యక్తికే ఇలా జరిగితే... సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి మరణించాడు. విచారణ ఆలస్యమైతే.. రేపటి రోజున సాక్షులు కూడా ముందుకు రారు. న్యాయం కోసం ఇంకెంత కాలం నిరీక్షించాలి’’ అని ఆమె అన్నారు. 

Jagan in his own words : he is innocent and cases against him are part of political vendetta.

CBN in his own words: He developed everything. 

Link to comment
Share on other sites

"మా కుటుంబంలో బేధాభిప్రాయాలు ఉన్న మాట వాస్తవమే. అయితే ఇటువంటి పని మావాళ్ళు చెయ్యలేరు అని అప్పట్లో అన్నా. బహుశా నేను అప్పట్లో అమాయకంగా అలా అనుకుని ఉండవచ్చు"

YS Viveka's Daughter, Sunitha

Link to comment
Share on other sites

13 hours ago, Somedude said:

Appatlo antha scene ledhu le man.
But TDP lo unna Satish Reddy chesadu ani propaganda chesaru. Adhe Satish Reddy ni Jaggade pilichi maree YSRCP lo join chsukunnadu to strengthen YSRCP in Kadapa. Political benfit undhi ante edhaina light.

తాత రాజారెడ్డిని చంపింది సతీష్‌ రెడ్డి అని అప్పటి నుంచి ప్రచారం చేస్తూ వచ్చిన జగన్‌రెడ్డి... ఇప్పుడు అదే సతీష్‌ రెడ్డిని తనవైపు మళ్లించుకోవడం ద్వారా ఔదార్యాన్ని ప్రదర్శించారు. తండ్రి రాజశేఖర్‌ రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడానికి ముకేశ్‌ అంబానీ కారణమని నిందించిన నోటితోనే ఆయనకు సాదర స్వాగతం పలికి అడిగిందే తడవుగా పరిమళ్‌ నత్వానీకి రాజ్యసభ సభ్వత్వం కల్పించి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. సొంత బాబాయిని బాత్రూంలో గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపిన కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని న్యాయస్థానానికి నివేదించడం ద్వారా పెద్దమనసు చాటుకున్నారు. తనపైనే దాడికి తెగబడిన కోడి కత్తి కేసును కూడా మర్చిపోయారు

Nuvvu jaggu ni mingava pogidava bro..

Link to comment
Share on other sites

10 hours ago, jawaani_jaaneman said:

Jagan in his own words : he is innocent and cases against him are part of political vendetta.

CBN in his own words: He developed everything. 

Rey mental vedhava - bodi gundu ki mokali ki link cheyyadam ante idhe. Sontha father chanipoyi, sontha cousin power lo undi, sontha ilaka lo jarigina vaati gurunchi cheppe dhaniki, politicians power kosam cheppe vaatiki difference ledha? Nuvvu vedhavavi ani thelusu kaani intha vedhava vi ani thelyadhu.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...